Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #జెట్ లీ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #Rajashekhar Podcast

Filmy Focus » Featured Stories » కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులు..!

కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులు..!

  • September 4, 2020 / 04:45 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కన్నడ సినీ ఇండస్ట్రీలో కూడా కలకలం సృష్టిస్తున్న డ్రగ్స్ కేసులు..!

బాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు కొత్త కొత్త మలుపులు తిరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సుశాంత్ కేసు వల్ల … బాలీవుడ్‌ స్టార్స్ పై డ్రగ్స్ ఆరోపణలు వస్తుండడం కూడా మనం చూస్తూనే వచ్చాము. ఇప్పుడు అది సౌత్ కు కూడా పాకినట్టు స్పష్టమవుతుంది. ముఖ్యంగా శాండల్ వుడ్ (కన్నడ ఇండస్ట్రీ) లో డ్రగ్స్ కేసుల రచ్చ మొదలైంది.ప్రముఖ దర్శకుడు ఇంద్రజిత్ లోకేష్ అలాగే నటి రాగిణి ద్వివేదికి పోలీసులు నోటీసులు జారీ చెయ్యడం సంచలనంగా మారింది. అంతేకాదు డ్రగ్స్ కేసులో ‘బుజ్జిగాడు’ హీరోయిన్ సంజన గాల్రానీ పేరు కూడా ఉండడంతో మరింత చర్చనీయాంశం అయ్యిందనే చెప్పాలి.

సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు డ్రగ్స్ ఎక్కువగా వాడతారు అని తెలుసుకున్న ఎన్.సి.బి (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకుంది. ఈ నేపథ్యంలోనే నటి రాగిణికి నోటీసులు పంపినా ఆమె విచారణకు హాజరుకాలేదట.రెండోసారి నోటీసులు పంపినా సరే.. ఆమె నుండీ రెస్పాన్స్ లేదని తెలుస్తుంది.ఇక హీరోయిన్ సంజనా గల్రానీ అసిస్టెంట్ అయిన రాహుల్‌‌ను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేసారని నిర్ధారణ అయ్యింది. రాహుల్‌తో పాటు ఈ విషయంలో సంజన ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా అనే విషయం పై విచారణ చేపట్టారు అధికారులు. ఇదిలా ఉండగా.. ఈ విషయం పై సంజన స్పందిస్తూ…’మీడియా వారు డ్రగ్స్ కేసు విషయం పై పదే పదే ఫోన్లు చేసి నన్ను విసిగిస్తున్నారు.

case filed against star actress1

అందుకే నేను ఈ డ్రగ్స్ వ్యవహారానికి దూరంగా ఉంటూ వస్తున్నాను. ఇందులోకి నన్ను అనవసరంగా లాగుతున్నారు. రాగిణి తో కలిసి నేను ఒక్క సినిమాలో మాత్రమే నటిస్తున్నాను తప్ప ఆమె నాకు ఎక్కువ క్లోజ్ కాదు’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక కన్నడ ఇండస్ట్రీలో ఉన్న డ్రగ్స్ మాఫియాకి… బాలీవుడ్ తో సంబంధం ఉంది అనే ఆరోపణలను కూడా వ్యక్తం చేస్తున్నాడు ప్రశాంత్‌ సంబరగి. ‘ఇంతియాజ్‌ ఖాత్రి అనే వ్యక్తి బాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ సప్ప్లై చేస్తాడని. అతని పుట్టినరోజు వేడుకకి బాలీవుడ్ కు చెందిన సినీ ప్రముఖులంతా హాజరువుతుంటారని.. అతన్ని విచారిస్తే అన్ని విషయాలు బయటపడతాయని’ ప్రశాంత్ సంబరగి చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

తన 24 ఏళ్ళ కెరీర్లో పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేసిన సినిమాలు… లిస్ట్ లో చాలా హిట్ సినిమాలు ఉన్నాయి!
34 ఏళ్ళ సినీ కెరీర్ లో ‘కింగ్’ నాగార్జున రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో ఆగిపోయిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #ragini
  • #Sanjana Galrani

Also Read

South Heroes: ఎన్టీఆర్, చిరంజీవి టు విజయ్.. మొదటి ఎన్నికల్లో హీరోల ఓట్ల పర్సెంటేజీ లెక్కల లిస్ట్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

Trisha: ‘సీఎం అవుతా’… త్రిష ముందే చెప్పింది

related news

trending news

17 hours ago
Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

Swathi Reddy: పెళ్ళి కంటే కుక్కని పెంచుకోవడం బెటర్ అనిపించింది.. కలర్స్ స్వాతి షాకింగ్ కామెంట్స్

19 hours ago
Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

Sai Pallavi: బాలీవుడ్ డెబ్యూ.. ఆరంభంలోనే ఎదురుదెబ్బ

20 hours ago
Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

Rajasekhar: నేను శ్రీదేవిని పెళ్లిచేసుకోవాల్సింది.. కానీ?

22 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ఓటీటీలోనే పెద్ద ఫీస్ట్

22 hours ago

latest news

Ghaati Collections: అనుష్క కెరీర్లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘ఘాటి’

1 day ago
Little Hearts Collections: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘లిటిల్ హార్ట్స్’

Raju Gaari Biryani: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘రాజు గారి బిర్యానీ’ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్

2 days ago
Thimmarajupalli TV: విలన్ పాత్ర కోసం 30 కేజీలు పెరిగాడట

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

Jetlee – Peddi: అక్కడ ‘జెట్లీ’ ఆపేశారు.. మరి ‘పెద్ది’ పరిస్థితి ఏంటి?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version