Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ గురించి రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చెప్పారంటే..!

ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ గురించి రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చెప్పారంటే..!

  • March 11, 2023 / 04:31 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ప్రియాంక చోప్రా ప్రీ ఆస్కార్ పార్టీ గురించి రామ్ చరణ్ భార్య ఉపాసన ఏం చెప్పారంటే..!

‘ఆర్ఆర్ఆర్’ – ‘రౌద్రం రణం రుధిరం’.. దర్శకధీరుడు రాజమౌళి.. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో.. ఇండిపెండెన్స్ టైంలో జరిగిన సంఘటనలతో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కించిన పాన్ ఇండియా సినిమా.. వరల్డ్ వైడ్ రికార్డ్ రేంజ్ కలెక్షన్స్ వసూలు చేసింది.. ఇది నాణానికి ఓ వైపు మాత్రమే.. ట్రిపులార్ తెలుగు సినిమా స్థాయిని మరోసారి బిగ్గరగా ప్రపంచానికి చాటి చెప్పింది.. ప్రపంచ ప్రఖ్యాత హాలీవుడ్ మేకర్లకు కూడా మతి పోయేలా చేసింది జక్కన్న పత్రిభ..

ఇప్పుడందిరి చూపూ ఆస్కార్ మీదనే.. మరి కొద్ది గంటల్లో ప్రపంచ ప్రఖ్యాత 95వ అకాడమీ అవార్డ్స్ ఈవెంట్ అట్టహాసంగా జరుగనుంది.. ఈ వేదిక మీద కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్ కలిసి.. ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో పెర్ఫార్మ్ చేయనున్నారు. జక్కన్నతో కలిసి.. తారక్ – చరణ్ కూడా మెరవనున్నారు.. రాజమౌళి తన సినిమాని ఎన్ని రకాలుగా ప్రమోట్ చేయాలో అంతా చేస్తూనే ఉన్నారు. కొద్ది రోజులుగా ఆయన కుటుంబంతో అక్కడే మకాం వేశారు.

ఎన్టీఆర్ – చరణ్ కూడా ప్రమోషన్స్‌లో యాక్టివ్‌గా పార్టిసిపెట్ చేశారు. రీసెంట్‌గా బాలీవుడ్ భామ, హాలీవుడ్‌లో సెటిల్ అయిన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా లాస్ ఏంజెల్స్‌లో ప్రీ ఆస్కార్ పార్టీ ఏర్పాటు చేసింది. ఈ పార్టీలో హాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు ట్రిపులార్ టీమ్ కూడా సందడి చేశారు.. ప్రియాంక చోప్రాకు రామ్ చరణ్‌తో మంచి బాండింగ్ ఉంది.. ఇద్దరూ కలిసి ‘జంజీర్’ మూవీలో యాక్ట్ చేసిన సంగతి తెలిసిందే..

ఉపాసన కొణిదెల ఆమెతో పాటు ఫ్యామిలీతో కలిసున్న కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేస్తూ.. ‘‘ప్రియాంక మా తరపున ఎప్పుడూ ఉన్నందుకు థ్యాంక్స్’’ అంటూ కామెంట్ చేశారు. ఆ ఫోటోల్లో చరణ్ – ఉపాసన కపుల్ చూడముచ్చటగా ఉన్నారు. ముఖ్యంగా ఉపాసన లుక్ అందర్నీ ఆకట్టుకుంటోంది. ట్రిపులార్ టీం కచ్చితంగా ఆస్కార్ గెలుస్తుందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్, ఆడియన్స్..

View this post on Instagram

A post shared by Upasana Kamineni Konidela (@upasanakaminenikonidela)

Celebrities clicking selfies with #NTR ahead of #Oscars   #PreityZinta #SaagarShaikh #AnjaliBhimani #MindyKaling pic.twitter.com/AYHrbM6R6z

— Sreedhar Sri (@SreedharSri4u) March 11, 2023

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dvv Danayya
  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

Sardar 2 First Review: ‘సర్దార్ 2’కి రూ.500 కోట్లు కొట్టే స్టామినా ఉందా?

related news

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

Irumudi – Ram Charan: ‘ఇరుముడి’ పాటలో రామ్‌చరణ్‌.. క్లారిటీ ఇచ్చిన హీరో టీమ్‌

trending news

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

8 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

11 hours ago
Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

Mandaadi Review in Telugu: మండాడి సినిమా రివ్యూ & రేటింగ్!

13 hours ago
Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

Maremma Review in Telugu: మారెమ్మ సినిమా రివ్యూ & రేటింగ్!

16 hours ago

latest news

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

6 hours ago
Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

7 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

10 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

10 hours ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version