Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » రవితేజ ‘క్రాక్’ కు వెంకటేష్ వాయిస్ ఓవర్ : ‘జెర్సీ’ డైరెక్టర్ తో చరణ్ : జనవరి 9న సింగర్ సునీత పెళ్లి

రవితేజ ‘క్రాక్’ కు వెంకటేష్ వాయిస్ ఓవర్ : ‘జెర్సీ’ డైరెక్టర్ తో చరణ్ : జనవరి 9న సింగర్ సునీత పెళ్లి

  • December 31, 2020 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రవితేజ ‘క్రాక్’ కు వెంకటేష్ వాయిస్ ఓవర్ : ‘జెర్సీ’ డైరెక్టర్ తో చరణ్ : జనవరి 9న సింగర్ సునీత పెళ్లి

రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని డైరెక్షన్లో తెరకెక్కుతోన్న ‘క్రాక్’ చిత్రానికి విక్టరీ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నారు. ఇదే విషయాన్ని చిత్ర యూనిట్ సభ్యులు కూడా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ చిత్రం ట్రైలర్ న్యూ ఇయర్ కానుకగా 2021 జనవరి 1న ఉదయం 11గంటలకు విడుదల కాబోతుంది.

The KRACKING news 🌟 📣 !!

Victory ✌️ @VenkyMama lending his voice over🎙️ to mass maharaja’s #Krack #VenkyMamaForKrack @RaviTeja_offl @shrutihaasan@megopichand @varusarath5 @MusicThaman @navinnooli @dop_gkvishnu @TagoreMadhu #KrackForSankranthi pic.twitter.com/R6r3BqTj4v

— Vamsi Shekar (@UrsVamsiShekar) December 31, 2020

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ‘జెర్సీ’ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి తో సినిమా చేసే అవకాశాలు ఉన్నాయట. పాన్ ఇండియా లెవెల్లో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం. ఇక ఇటీవల చరణ్ కు కరోనా పాజిటివ్ రావడంతో ప్రస్తుతం హోమ్ క్వారెంటైన్ లో ఉంటున్నారు.

స్టార్ సింగర్ సునీత.. ప్రముఖ మీడియా సంస్థ అధినేత అయిన రామ్ వీరపనేనిని రెండో పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. జనవరి 9న వీరి వివాహం కొద్దిపాటి బంధుమిత్రుల సమక్షంలో జరగనుంది.

మహేష్ కూతురు సితార కూడా ఇటీవల కరోనా టెస్ట్ చేయించుకుంది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

View this post on Instagram

A post shared by SitaraGhattamaneni (@sitaraghattamaneni)

న్యూ ఇయర్ సందర్బంగా మరో ఓటిటిని లాంచ్ చెయ్యడానికి రంగం సిద్దమయ్యింది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వినాయక్ ఈ యాప్ ను లాంచ్ చెయ్యబోతున్నారు.

పవన్ కళ్యాణ్ హీరోగా రాబోతున్న ‘వకీల్ సాబ్’ చిత్రానికి సంబంధించి అర్ధరాత్రి 12గంటలకు అంటే కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అవుతున్న టైములోనే ఓ అప్డేట్ ఇవ్వబోతున్నట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.

#VakeelSaab Update tonight at 00:00 ,2021 💥#PawanKalyan @SVC_official pic.twitter.com/whSM64Neoy

— Vamsi Shekar (@UrsVamsiShekar) December 31, 2020

View this post on Instagram

A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl)

View this post on Instagram

A post shared by KIARA (@kiaraaliaadvani)

View this post on Instagram

A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya)

View this post on Instagram

A post shared by Lakshmi Manchu (@lakshmimanchu)

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Gopichand malineni
  • #Krack
  • #Mass Maharaja Ravi Teja
  • #Ramajogayya Sastry
  • #Ramya Behara

Also Read

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

related news

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

trending news

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

21 hours ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

23 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

23 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

24 hours ago

latest news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

45 mins ago
Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

1 hour ago
Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

19 hours ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

20 hours ago
Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version