Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » బాలు త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు

బాలు త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు

  • September 25, 2020 / 12:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

బాలు త్వరగా కోలుకోవాలని సెలబ్రిటీల ట్వీట్లు

ఎస్పీ బాలు ఆరోగ్యం విషమించిందని ఆస్పత్రి వర్గాలు ప్రకటించడంతో ఆయన త్వరగా కోలుకోవాలని సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఆయన ఆరోగ్యంగా తిరిగొస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

త్వరగా కోలుకోవాలి – సల్మాన్

ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ట్వీట్ చేశారు. “ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సార్… మీరు స్పీడ్ గా రికవరీ అవ్వాలని, ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా కోసం మీరు పాడిన ప్రతి పాట నాకు ప్రత్యేకమే. ప్రతి పాటకు మీకు థాంక్యూ. మీ దిల్ దీవానా హీరో ప్రేమ్. లవ్యూ సార్” అని సల్మాన్ ట్వీట్ చేశారు.

Bala Subramaniam sir . All the strength hope wishes from the bottom of my heart to a speedy recovery n thank u for every song u sang fr me n made special your dil dewana hero prem, Love u sir.

— Salman Khan (@BeingSalmanKhan) September 24, 2020

బాలూ గారు… మాకు మీరు కావాలి – దేవిశ్రీ ప్రసాద్

ఎస్పీబీగారి కోసం అందరం ప్రార్ధన చేద్దామని సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ పిలుపు ఇచ్చారు. “బాలూ సార్… మాకు మీరు కావాలి. ప్రపంచానికి మీరెంతో ఆనందాన్ని ఇచ్చారు. త్వరగా కోలుకుని తిరిగి రండి. ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తారన్న నమ్మకం నాకుంది. లెజెండరీ గాయకుడి కోసం మనమంతా ప్రార్థనలు చేద్దాం” అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

Lets all pray hard for #SPB sir !
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻❤️❤️❤️❤️❤️

Iam confidant HE wil become Fine..
Balu sir we need U..

U gave so much JOY to the WORLD..

Pls heal soon and come back sir🙏🏻❤️

Lets put all our Prayers together for the LEGEND ❤️🎶🙏🏻#GetwellsoonSPB pic.twitter.com/rs5l1Sidsz

— DEVI SRI PRASAD (@ThisIsDSP) September 24, 2020

మామా… గెట్ వెల్ సూన్ – సంగీత దర్శకుడు తమన్

మై డియర్ మామ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంగారితో లాక్‌డౌన్‌కి ముందు మార్చిలో తీసుకున్నానని తమన్ ఒక వీడియో ట్వీట్ చేశారు. సంగీత దర్శకులు కోటి, మణిశర్మ, డ్రమ్స్ ప్లేయర్ శివమణి తదితరులు అందులో ఉన్నారు. ఇప్పుడు ఆ వీడియో చూసి తన కళ్లలో నీళ్లు ఆగడం లేదని తమన్ పేర్కొన్నారు. ‘ప్లీజ్ మామా త్వరగా కోలుకో… లవ్యూ మామ. అందరూ ప్రార్థనలు చేయండి” అని తమన్ అన్నారు.

This was at March before the lockdown with my dear mamaaa #SPBalasubrahmanyam gaaru ❤️
Saw this video now
Couldn’t stop my tears rolling
Mama mamma pls pls #Getwellsoon
Let’s pray hard guyS
I need all of U tonite for the prayers

Love u mama #GetWellSoonSPBSIR pic.twitter.com/G7Z0D9vGfQ

— thaman S (@MusicThaman) September 24, 2020

హీరోయిన్ కీర్తీ సురేష్, యాక్టర్ ఖుష్బూ సుందర్, ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తదితరులు ‘గెట్ వెల్ సూన్ ఎస్పీబీ సార్’ అని ట్వీట్లు చేశారు. సినిమా రంగంలో సెలబ్రిటీలు అందరూ ఆయన కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

My prayers are with you SPB sir! 🤞
Get well soon sir. 🙏#GetWellSoonSPBSIR #GetwellsoonSPB

— Keerthy Suresh (@KeerthyOfficial) September 25, 2020

pray for #SPB sir 🙏
Need all ur prayers 🙏🙏🙏#getwellsoonspbsir

— BANDLA GANESH. (@ganeshbandla) September 24, 2020

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bandla Ganesh
  • #DSP
  • #keerthy suresh
  • #Salman Khan
  • #Singer SP Balasubrahmanyam

Also Read

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Thaman: తమన్.. రాంజో మధ్య వివాదం నిజమేనా..?!

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

The Paradise Review in Telugu: ది ప్యార‌డైజ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

Thaman: తమన్‌ బాల్యం అంత కష్టంగా సాగిందా.. డబ్బు కోసం చెప్పిన మాటలు..

trending news

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

17 hours ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

20 hours ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

Sigma Review in Telugu: సిగ్మా సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

20 hours ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

23 hours ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

1 day ago
Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

Tollywood: వీటిని ఇంటర్వ్యూలు అనే అంటారా? టాలీవుడ్‌లో సేఫ్‌ గేమ్‌ స్ట్రాటజీ

1 day ago
Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

Aanandi Vaitla: ఇన్‌స్టా ఫాలోవర్ల కోసమా.. టాలీవుడ్‌ ఎంట్రీ కోసమా.. ఆమె ఫొటోలు దేనికి

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version