బాలయ్య బర్త్ డే: విషెస్ చెప్పిన టాలీవుడ్ సెలబ్రిటీల లిస్ట్..!

ఈరోజు నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో విషెస్ చెబుతున్నారు. ఈరోజుతో అంటే జూన్ 10న బాలయ్య 61 వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఇదిలా ఉండగా.. తన ‘పుట్టినరోజు నాడు ఎటువంటి వేడుకలు నిర్వహించవద్దు’ అంటూ బాలయ్య చెప్పినప్పటికీ కొంతమంది అభిమానులు ఆయన ఫొటోలకు పూలాభిషేకాలు, అన్నదానాలు, రక్త దానాలు చేస్తుండడం విశేషం. అంతేకాదు కరోనా నుండీ కోలుకున్న బాలయ్య అభిమానులు ప్లాస్మా దానం కూడా చేయడానికి ముందుకు వస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో ‘అఖండ’ మూవీ చేస్తున్నాడు. ఇది పూర్తయ్యాక గోపీచంద్ మలినేని డైరెక్షన్లో.. ‘మైత్రి మూవీ మేకర్స్’ వారి నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నాడు. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఈరోజు వచ్చింది.ఇక సోషల్ మీడియాలో #NandamuriBalakrishna అనే ట్యాగ్ పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతుంది.అంతేకాదు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా విషెస్ చెబుతున్నారు. మరి టాలీవుడ్ నుండీ బాలయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన వారు ఎవరో ఓ లుక్కేద్దాం రండి :

1)చిరంజీవి

2)ఎన్టీఆర్

3)రామ్ 

4)కళ్యాణ్ రామ్

5)మహేష్ బాబు

6)దేవి శ్రీ ప్రసాద్ 

7)సుధీర్ బాబు

8)సునీల్

9)బండ్ల గణేష్

10)కౌశల్ మంద 

11)శ్రీకాంత్ 

12)శ్రీవిష్ణు

13)ఛార్మి 

14)గోపీచంద్ మలినేని

15) నాగవంశీ 

16)క్రిష్ జాగర్లమూడి

17)ప్రగ్య జైస్వాల్ 

18) అనిల్ రావిపూడి

19)డైరెక్టర్ బాబీ

20)నాగ శౌర్య 

21) స్మిత

22)సంపత్ నంది

23)అనన్య నాగళ్ళ

24)నారా రోహిత్ 

25)సురేందర్ రెడ్డి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus