Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

  • July 25, 2025 / 06:25 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ott: ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లకు షాక్‌.. బ్యాన్‌ చేసిన కేంద్ర ప్రభుత్వం

ఓటీటీల్లో విచ్చలవిడితనం పెరిగిపోతోందని, అభ్యంతరకర దృశ్యాలు పెచ్చురిల్లుతున్నాయని గత కొన్నేళ్లుగా చర్చ జరుగుతూనే ఉంది. కొన్ని ఓటీటీలు, వెబ్‌సైట్లలో ఆ తరహా కంటెంట్‌ను అదుపు చేయాలని పలువురు, పలుదఫాలుగా, పలురకాలుగా కోరుతూనే ఉన్నారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తంగా 24 ఓటీటీలు/ వెబ్‌సైట్లను నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. వాటిలో ప్రముఖ ఓటీటీలు కూడా కొన్ని ఉన్నాయి.

Ott

అశ్లీల చిత్రాలను ప్రసారం చేస్తోన్న కొన్ని ఓటీటీ మాధ్యమాలు, వెబ్‌సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఈ రోజు కొరడా ఝళిపించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది. కేంద్రం నిషేధించిన యాప్స్‌ / వెబ్‌సైట్లలో ఉల్లు, ఏఎల్‌టీటీ, దేశీఫ్లిక్స్‌, బిగ్‌ షాట్స్‌, బూమెక్స్‌, నవరస లైట్‌, గులాబ్‌, కంగన్‌, బుల్‌, జల్వా, వావ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, లుక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిట్‌ ప్రైమ్‌, ఫినియో, షో ఎక్స్‌, సోల్‌ టాకీస్‌, అడ్డా టీవీ, హాట్ఎక్స్‌ వీఐపీ, హల్‌చల్‌, మూడ్‌ ఎక్స్‌, నియాన్‌ ఎక్స్‌ వీఐపీ, ఫ్యుగి, మోజ్‌ఫిక్స్‌, ట్రైఫ్లిక్స్‌ ఉన్నాయి.

Central govt ban on bold otts

ఆయా యాప్‌లు, వెబ్‌సైట్లను పని చేయకుండా, కన్పించకుండా చేయాలని ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. వీటిని ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కూడా హెచ్చరించింది. ఓటీటీలు, తాము ప్రసారం చేసే కంటెంట్‌పై బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కేంద్రం గుర్తుచేసింది. భారతీయ చట్టాలను ఉల్లంఘించే కంటెంట్‌ను ప్రసారం చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఘాటుగా హెచ్చరించింది.

ఈ నేపథ్యంలో ఆ ఓటీటీలు, వెబ్‌సైట్లు ఇక అందుబాటులో ఉండవు. అయితే ఇలాంటి కంటెంట్‌ అందించే యాప్‌లు, సర్వీసులు ఇంకొన్ని ఉన్నాయి. వాటిపై కూడా కేంద్రం త్వరలో చర్యలు తీసుకుంటుంది అని సమాచారం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OTT

Also Read

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Peddi: ‘పెద్ది’లో ట్రాజెడీ క్లైమాక్స్ ఏమీ ఉండదు.. హ్యాపీ ఎండింగే ఉంటుంది

related news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 37 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. రీ రిలీజ్లే ఆప్షనా?

OTT: ఈ వీకెండ్ కు ఓటీటీల్లో ఏకంగా 26 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న 20 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

trending news

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

Irumudi Glimpse: ఇరుముడి గ్లింప్స్.. ఆ ఇద్దరి ప్రయోగం

48 mins ago
Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

Peddi First Review: ‘పెద్ది’ తో రామ్ చరణ్ స్ట్రాంగ్ కంబ్యాక్ గ్యారెంటీనా?

4 hours ago
A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

A AA Collections: ‘అ ఆ’ కి 10 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే..!

20 hours ago
Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

Raj Allada: టాలీవుడ్ నిర్మాతకి అరుదైన గౌరవం

21 hours ago
Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

Blast Zone Collections: మొదటి సోమవారం డౌన్ అయిన ‘బ్లాస్ట్ జోన్’ కలెక్షన్స్

21 hours ago

latest news

Raaka: అల్లు అర్జున్‌ ‘రాకా’లో మలయాళీ బ్యూటీ.. ఎవరో తెలుసా?

14 mins ago
Ranveer Singh: రణ్‌వీర్‌పై బ్యాన్‌.. కోర్టుకు చేరిన పంచాయితీ.. ఏమవుతుందో?

22 mins ago
Janhvi Kapoor: బాలీవుడ్‌ – కోలీవుడ్‌ డిఫరెన్స్‌ ఏంటో చెప్పిన జాన్వీ కపూర్‌.. అంత తేడానా?

29 mins ago
IMAX: వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌.. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమా ప్రేక్షకులూ ఊపిరి పీల్చుకోండి

1 hour ago
Trisha: నా లైఫ్‌లోకి దీనికి మాత్రమే ఎంట్రీ… ట్రోలర్లకు త్రిష స్ట్రాంగ్‌ కౌంటర్‌

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version