శ్రీకాంత్, నవీన్ లు హీరోలుగా ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘చాలా బాగుంది’ అందరికీ గుర్తుండే ఉంటుంది. 2000 వ సంవత్సరంలో వచ్చిన ఈ చిత్రాన్ని డిఫరెంట్ గా ప్రమోట్ చేసి సూపర్ హిట్ అందుకున్నారు దర్శకుడు ఇ.వి.వి. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచమైంది బెంగుళూర్ బ్యూటీ మాళవిక. ఆ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది.దాంతో తెలుగులో ఈమెకు మంచి ఆఫర్లే వచ్చాయి.
‘దీవించండి’ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ ‘నవ్వుతూ బతకలిరా’ ‘చంద్రముఖి’ వంటి హిట్ సినిమాల్లో ఈమె నటించింది. అంతేకాదు తెలుగు, తమిళ, కన్నడ,హిందీ, మలయాళం భాషల్లో కలుపుకుని 40కి పైగా సినిమాల్లో నటించింది. ఈమె లేటెస్ట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో సందడి చేస్తున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె గుర్తుపట్టలేని విధంగా ఉంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25
26

27

28

29

30

31

32

33

34

35

Most Recommended Video
నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!
