Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chandoo Mondeti: చందూ మొండేటికి వేరే ఆప్షన్ లేదా?

Chandoo Mondeti: చందూ మొండేటికి వేరే ఆప్షన్ లేదా?

  • March 1, 2025 / 02:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandoo Mondeti: చందూ మొండేటికి వేరే ఆప్షన్ లేదా?

‘కార్తికేయ’ తో (Karthikeya) దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన చందూ మొండేటి  (Chandoo Mondeti).. ఆ తర్వాత ‘ప్రేమమ్’ (Premam) ‘కార్తికేయ 2’ (Karthikeya 2) వంటి సక్సెస్ ఫుల్ మూవీస్ చేశాడు. ‘కార్తికేయ 2’ తో నేషనల్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇటీవల వచ్చిన ‘తండేల్’ (Thandel)  కూడా మంచి విజయాన్ని అందుకుంది. నాగ చైతన్య(Naga Chaitanya) సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్నే అందుకుంది. ‘గీతా ఆర్ట్స్’ సంస్థ పై బన్నీ వాస్ (Bunny Vasu) ఈ చిత్రాన్ని నిర్మించారు.

Chandoo Mondeti:

Suriya With Telugu director pan india movie

అల్లు అరవింద్ (Allu Aravind) సహా నిర్మాతగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. ‘కార్తికేయ 2’ తర్వాత చందూ మొండేటికి చాలా ప్రొడక్షన్ హౌస్..ల నుండి పే-చెక్స్ వెళ్లాయి. కానీ అతను మాత్రం ‘గీతా ఆర్ట్స్’ కి ఇచ్చిన కమిట్మెంట్ కి కట్టుబడి ఉన్నాడు. అది అల్లు అరవింద్ ను బాగా ఇంప్రెస్ అయ్యేలా చేసింది. దాదాపు 2 ఏళ్ళ పాటు ‘తండేల్’ కోసమే తన ప్రైమ్ టైం కేటాయించాడు చందూ మొండేటి. ఇక ఇప్పుడు ‘తండేల్’ సినిమా కంప్లీట్ అయ్యింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'మజాకా' ని రావు రమేష్ పక్కన పెట్టేసినట్టేనా..!
  • 2 'సంక్రాంతికి వస్తున్నాం' తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు!
  • 3 ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

Director Chandoo Mondeti Heaps Praises On Sai Pallavi

దాని బాక్సాఫీస్ ఫలితం కూడా బాగానే ఉంది. కానీ ఇప్పుడు చందూ మొండేటికి ఆఫర్లు రావడం లేదు అని వినికిడి. ‘కార్తికేయ 2’ తర్వాత చందూ మొండేటిని అప్రోచ్ అయిన ప్రొడ్యూసర్స్.. ‘తండేల్’ రిలీజ్ తర్వాత అప్రోచ్ అవ్వడం లేదట. ఒక్క ‘పీపుల్ మీడియా’ విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) మాత్రం ‘కార్తికేయ 3’ కోసం సంప్రదిస్తున్నట్టు ఇన్సైడ్ టాక్. మరోపక్క హీరోలు కూడా ఖాళీగా లేరు. ఒకవేళ ‘కార్తికేయ 3’ చేయాలని చందూ అనుకున్నా..

నిఖిల్ అయితే ఇప్పుడు ఖాళీగా లేడు. ‘స్వయంభు’ (Swayambhu) అనే పాన్ ఇండియా సినిమా చేస్తూ అతను బిజీగా ఉన్నాడు. అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి ఇంకో 7 నెలలు టైం పట్టొచ్చు. తర్వాత ‘కార్తికేయ 3’ సెట్స్ పైకి వెళ్లే సరికి ఇంకో 6 నెలలు టైం పట్టొచ్చు. సో ఏడాది పాటు దర్శకుడు చందూ మొండేటి ఖాళీగా ఉండాల్సిందేనేమో.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandoo Mondeti
  • #Thandel

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

5 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

10 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

10 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

11 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version