Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Priyamani: ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

Priyamani: ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

  • February 27, 2025 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Priyamani: ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అంటున్నారు.. ప్రియమణి ఆవేదన!

సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి మంచి సినిమాలతో దూసుకుపోతున్న ప్రియమణి (Priyamani) .. గత కొన్నేళ్లుగా ట్రోలింగ్‌ బారిన పడుతూనే ఉంది. దీనికి కారణం ఆమె పెళ్లి. ముస్తఫారాజ్‌ అనే తన స్నేహితుణ్ని ప్రియమని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. అప్పటి నుండి ఇద్దరినీ నెటిజన్లు ట్రోల్‌ చేస్తున్నారు. ఇన్నాళ్లూ ఇబ్బంది పడుతూ వచ్చిన ప్రియమణి రీసెంట్‌గా ఫైర్‌ అయ్యింది. పిల్లల్ని కూడా వదలరా ఏంటిది అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది ప్రియమణి.

Priyamani

Priyamani about trolling over family

అయితే 2017 ముందు ఆమెకు సినిమా ఛాన్స్‌లు తగ్గుముఖం పట్టాయి. ఆ సమయంలోనే సినిమాలకు దూరమవుతుందేమో అనుకున్నారంతా. కానీ సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేసింది. ఆ విషయం పక్కనపెడితే.. 2016 ప్రియమణి – ముస్తఫారాజ్‌ నిశ్చితార్థం జరిగిన వెంటనే సోషల్‌ మీడియాలో ప్రియమణి గురించి, వారి కుటుంబం గురించి విమర్శలు చేస్తూనే ఉన్నారని చెప్పింది తమన్నా.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

ఎంగేజ్‌మెంట్ జరగ్గానే నా మనుషులంతా ఆనందిస్తారని అనుకున్నాను. వారితో ఆ హ్యాపీ మూమెంట్స్‌ని షేర్‌ చేసుకోవాలి అనుకున్నా. కానీ, అప్పటి నుండి నాపై ద్వేషం ప్రారంభమైంది. లవ్‌ జిహాద్‌ ఆరోపణలు కూడా వచ్చాయి. కొందరైతే పిల్లలు పుట్టాక వారిని ఐసిస్‌లో జాయిన్‌ చేస్తారా అని కూడా కామెంట్స్ పెట్టారు. అవి మమ్మల్ని బాధపెట్టాయి. నేను ప్రజల మధ్య ఉండే వ్యక్తిని కాబట్టి పట్టించుకోను. కానీ, నా భర్తపై అలాంటి కామెంట్స్‌ ఎందుకు చేస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది ప్రియమణి.

భర్తతో నేను దిగిన ఫొటోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తే.. చాలావరకు కామెంట్స్‌ మా పెళ్లి మీదనే ఉంటాయి. వాటివల్ల బాధపడాల్సి వస్తోంది అని ప్రియమణి చెప్పింది. ఇది చాలా ఇబ్బందికరంగా మారింది అని చెప్పుకొచ్చింది. ఇక ప్రియమణి సినిమాల విషయానికొస్తే ‘ఆఫీసర్ ఆన్‌ డ్యూటీ’ అనే సినిమా చేసింది. విజయ్‌ తమిళ సినిమా ‘జననాయగన్‌’లో (Jana Nayagan) ఓ కీలకపాత్ర పోషిస్తోంది. ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 3’ వెబ్‌ సిరీస్‌లోనూ కీలక పాత్రలో కనిపించనుంది.

‘మజాకా’.. శివరాత్రి హాలిడేని కూడా క్యాష్ చేసుకోలేకపోయింది!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mustafa raj
  • #Priyamani

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

46 mins ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

5 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

6 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version