Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Chandra Mohan: హీరోయిన్లతో కెమిస్ట్రీ… చంద్రమోహన్‌ రూటే వేరు!

Chandra Mohan: హీరోయిన్లతో కెమిస్ట్రీ… చంద్రమోహన్‌ రూటే వేరు!

  • November 11, 2023 / 08:22 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandra Mohan: హీరోయిన్లతో కెమిస్ట్రీ… చంద్రమోహన్‌ రూటే వేరు!

లక్కీ ఛార్మ్‌, గోల్డెన్‌ లెగ్‌… ఈ మాట మనం ఎక్కువగా హీరోయిన్ల గురించి అంటుంటాం. అంటే ఆ హీరోయిన్‌తో సినిమా అంటే ఆ సినిమా బ్లాక్‌బస్టర్‌ పక్కా అని. అయితే ఇలాంటి పేరు ఓ హీరోకు కూడా ఉందని తెలుసా? ఇప్పుడు అలాంటి హీరోలు లేరు అని చెప్పొచ్చు. అలాంటి హీరో ఈ రోజు కానరాని లోకాలకు వెళ్లిపోయారు. ఆయనే చంద్రమోహన్‌. మూడు త‌రాల వార‌ధి అయిన చంద్ర‌మోహ‌న్‌… హీరోగా కెరీర్ మొద‌లెట్టి, క‌మెడియ‌న్‌గా మారి, ఆ తర్వాత క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు అయ్యారు.

చంద్ర‌మోహ‌న్ ప‌క్క‌న న‌టించిన హీరోయిన్లు ఆ త‌ర‌వాత కాలంలో టాప్ పొజీష‌న్‌కి చేరుకున్నారు అని చెప్పొచ్చు. అందుకే ఆయన్ను లక్కీ హీరో అంటారు. శ్రీ‌దేవి, జ‌య‌సుధ‌, జ‌య‌ప్ర‌ద‌… ఇలా చాలా మంది హీరోయిన్లకు ఆయన తొలి సినిమా హీరో. అంతేకాదు ఆ సినిమా తర్వాత ఆ కథానాయికలు స్టార్‌ హీరోయిన్లు అయిపోయారు కూడా. అంతెందుకు ఆ పాయింట్‌ ఆయన దగ్గర ప్రస్తావిస్తే… ‘నాతో యాక్ట్‌ చేసిన హీరోయిన్లు టాప్ స్టార్ల‌యిపోతే.. నేనిక్క‌డే ఉండిపోయాను’ అని చంద్ర‌మోహ‌న్ అనేవారు కూడా.

చంద్రమోహన్ సరసన సుమారు 60 మంది హీరోయిన్లు నటించారు. ఒకటి రెండు సినిమాలు చేసి సక్సెస్ కాని హీరోయిన్లు సైతం ఇండస్ట్రీలో బిజీ కావడానికి చంద్ర మోహన్ సరసన యాక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించేవారని నాటి సినిమా జనాలు అనేవారు. బాలనటిగా సినిమాలు చేసిన శ్రీదేవి ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో కథానాయికగా మారిందనే విషయం తెలిసిందే. జయప్రద తొలి సినిమా ‘సిరిసిరి మువ్వ’లో ఆయనే హీరో. జయసుధ, విజయనిర్మల, వాణిశ్రీ, మంజుల, చంద్రకళ… ఇలా ఎంతోమందికి ఆయనే తొలి హీరో.

ఇక చంద్రమోహన్ (Chandra Mohan) సరసన ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ జయసుధ. ఇద్దరూ 34 చిత్రాల్లో జంటగా నటించారు. ఆ తర్వాత ఆ స్థాయిలో కాకపోయినా లక్ష్మి, వాణిశ్రీ, రాధిక, మాధవి, జయప్రద, విజయశాంతి లాంటి కథానాయికలతో పదికిపైగా సినిమాల్లో నటించాడు చంద్రమోహన్‌. అయితే ‘పదహారేళ్ళ వయసు’ సినిమాతో తర్వాత శ్రీదేవితో కలసి నటించకపోవడం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandra Mohan

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

15 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

15 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

Karthikeya: ‘RX 100’ కార్తికేయ మళ్లీ వస్తున్నాడు.. హీరోగా కాదు.. విలన్‌గా కాదు

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version