Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సీక్వెల్‌పై క్రేజీ రూమర్‌.. ఫైనల్‌ చేసుకోవచ్చుంటూ…

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సీక్వెల్‌పై క్రేజీ రూమర్‌.. ఫైనల్‌ చేసుకోవచ్చుంటూ…

  • August 1, 2023 / 03:34 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా సీక్వెల్‌పై క్రేజీ రూమర్‌.. ఫైనల్‌ చేసుకోవచ్చుంటూ…

టాలీవుడ్‌ సినిమాను, ఆ మాటకొస్తే భారత దేశ సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్‌ వేదిక మీద పరిచయం చేసిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. తారక్‌, రాజమౌళి, రామ్‌చరణ్‌ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రానికి సీక్వెల్‌ ఉంటుంది అని కొన్ని రోజులుగా చెబుతూనే ఉన్నారు. రాజమౌళి ఖాళీ అయినప్పుడు కదా.. చూద్దాం అనుకునేవాళ్లూ ఉన్నారు. అయితే తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అయితే ఈ సినిమా త్వరలోనే ప్రారంభం అయ్యేలా ఉంది.‘ఆర్ఆర్‌ఆర్‌’ చిత్రానికి సీక్వెల్ రాబోతోందని సినిమా రచయిత విజయేంద్ర ప్రసాద్ గతంలో కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించరు అని… అయితే చంద్రశేఖర్‌ (RRR) ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్‌కి దర్శకత్వం వహించే ఛాన్స్ ఉందని టాక్ నడిచింది. ఇదే నిజం అని హోస్ట్‌ స్మిత చెబుతోంది. ఈ నేపథ్యంలో ‘ఆర్ఆర్ఆర్’ సీక్వెల్, ‘ఆస్కార్‌’ అవార్డు ను ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సాకారం చేసింది కాబట్టి.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సీక్వెల్ కి ప్రపంచ వ్యాప్తంగా బజ్ ఉంటుంది. ఇండియన్ సినిమా పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య భారీగా నిర్మించారు.

అందరి అంచనాలకు అందుకునే ప్రయత్నంలో ఉంది. అనేక వాయిదాల తర్వాత ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25, 2022న విడుదలై కలెక్షన్ల సునామీని సృష్టించింది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు సీక్వెల్‌కు ప్లాన్ చేస్తున్నట్లు స్వయంగా ఆ సినిమా రచయిత, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వూలో పేర్కొన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు సీక్వెల్‌ ఉంటుందని అయితే దాన్ని చంద్రశేఖర్ యేలేటి తెరకెక్కించొచ్చు అని అంటున్నారు.

త్వరలో అధికారిక ప్రకటన ఉంటుంది అంటున్నారు. చంద్రశేఖర్‌ యేలేటి, రాజమౌళి మంచి మిత్రులు, కుటుంబ సభ్యులు కూడా. ఇక ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమాను చేస్తున్నారు. స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా నవంబర్‌లో షురూ కానుందని సమాచారం. కార్తికేయ రమ తనయుడు కాగా, చంద్రశేఖర్‌ యేలేటి రాజమౌళికి అన్నయ్య వరుస అవుతారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrasekhar Yeleti
  • #Director Chandrasekhar Yeleti
  • #Jr Ntr
  • #Rajamouli
  • #Ram Charan

Also Read

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

related news

Srikanth Odela: చరణ్‌ను బాగా ఇబ్బంది పెడితే.. గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి!

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Ram Charan: చరణ్‌ ఈ టైమ్‌లో ఇంత రిస్క్‌ చేస్తాడా.. లేక విజయ్‌కి ఆ ఛాన్స్‌ ఇస్తాడా?

trending news

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

Sardar 2 Collections: మొదటి వారం కేవలం 36 శాతమే రికవరీ.. ఇక అన్ని విధాలుగా కష్టమే

23 mins ago
Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

1 day ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

1 day ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago

latest news

Premane Oorilo: ‘ప్రేమనే ఊరిలో’ టీం అందరికీ మంచి పేరు, నిర్మాతకు మంచి లాభాలు..రావాలని కోరుకుంటున్నాను : కామాక్షి భాస్కర్ల

1 hour ago
రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

21 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version