Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Green Ammonia

Filmy Focus » Movie News » Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

  • September 18, 2025 / 03:42 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chandrahas: ‘యాటిట్యూడ్‌’ చూపించిన కుర్ర హీరో.. ‘లిటిల్‌ హార్ట్స్‌’ గురించి కామెంట్స్‌

టాలీవుడ్‌లో ఓ ఇమేజ్‌ అందుకుంటే దాన్ని అలానే కొనసాగించడం చాలా కష్టం. అయితే నేటి తరం కుర్ర హీరోలు ఇలాంటి ఇమేజ్‌లను కావాలనే తెచ్చుకుని దాన్ని కొనసాగిస్తూ దానినే తమ మారుపేరుగా బ్రాండింగ్‌ చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎంత ట్రోలింగ్‌ వచ్చినా.. దానిని ప్రచారం కోసం వాడేస్తున్నారు. అలాంటి వారిలో యాటిట్యూడ్‌ స్టార్‌ చంద్రహాస్‌ ఒకడు. సీనియర్‌ టీవీ యాక్టర్‌ ప్రభాకర్‌ తనయుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాటిట్యూడ్‌ స్టార్‌గానే ఫేమస్‌ అయిపోయాడు. ఇప్పుడు అదే యాటిట్యూడ్‌తో రీసెంట్‌ బిగ్గెస్ట్‌ సినిమా గురించి కామెంట్లు చేశాడు.

Chandrahas

మొన్నామధ్య ‘రామ్ నగర్ బన్నీ’ అంటూ ఓ సినిమా చేసి ఆర్థికంగా, ట్రోలింగ్ పరంగా దారుణంగా దెబ్బ తిన్న చంద్రహాస్‌.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ‘కాయిన్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా టీమ్ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టింది. ఈ కార్యక్రమంలో చంద్రయాన్ మాట్లాడుతూ తన యాటిట్యూడ్ స్టార్ ట్యాగ్ గురించి కొన్ని కామెంట్లు చేశాడు. అక్కడితో ఆగకుండా.. లిటిల్ హార్ట్స్ సినిమా గురించి రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో కామెంట్‌ చేశాడు.

Little Hearts Movie Review and Rating

నేను తీసేయల్లన్నా ‘యాటిట్యూడ్‌ స్టార్‌’ ట్యాగ్‌ పోదు. అయినా అది నాకు ప్లస్సే అయ్యింది అని క్లారిటీ ఇచ్చేశాడు చంద్రహాస్‌. ఆ తర్వాత ఎవరో రిపోర్టర్‌ ‘లిటిల్ హార్ట్స్’ సినిమా గురించి మాట్లాడితే.. ఆ సినిమా అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అని మెచ్చుకున్నారు. అక్కడితో ఆగకుండా ఆ సినిమా నాకు తెలిసి అంత గొప్ప సినిమా కాదు అని కామెంట్‌ చేశాడు. అయితే తాను మాత్రం ఎంజాయ్ చేశానని చెప్పాడు. దీంతో ఎప్పటిలాగే చంద్రహాస్ చేసిన ఈ కామెంట్స్ నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఒక యూట్యూబర్ చేసిన ఓ చిన్న సినిమా పెద్ద హిట్‌ అయింది. దీని కోసం పెద్ద పెద్ద స్టార్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆ సినిమా గురించి అలా తక్కువ చేసి మాట్లాడటం సరికాదు అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే ఆయన యాటిట్యూడ్‌ స్టార్‌.. అలానే మాట్లాడతాడు అని అంటున్నారు.

రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chandrahas
  • #little hearts

Also Read

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Tollywood: యువ నటుడికి రూ.7 లక్షలు ఎగ్గొట్టిన బడా నిర్మాణ సంస్థ

related news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Ramcharan : రామ్ చరణ్ కి ఆ విషయంలో బేసిక్స్ కూడా తెలియవా..? సీక్రెట్స్ రివీల్ చేసిన నిహారిక !

yuganiki okkadu : ‘యుగానికి ఒక్కడు’ సీక్వెల్ పై ఆండ్రియా సంచలన వ్యాఖ్యలు.. ఏమందంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Mokshagna : నందమూరి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్… మోక్షజ్ఞ ఎంట్రీ ? డైరెక్టర్ ఎవరంటే ?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Rohith Shetty: సొంత కారుపై పోలీస్‌ స్టిక్కర్లు.. స్టార్‌ డైరక్టర్‌ ఏమన్నారంటే?

trending news

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

Raakaasaa First Review: ‘రాకాస’ ఫస్ట్ రివ్యూ.. హారర్ కామెడీ సంగీత్ శోభన్ కి హిట్ ఇచ్చిందా?

6 hours ago
Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Biker First Review: ‘బైకర్’ మూవీ ఫస్ట్ రివ్యూ.. శర్వానంద్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

10 hours ago
‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

‘రామాయణ’ టీజర్‌: ఓం రౌత్‌ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్‌ తివారీ చేస్తున్నారా?

11 hours ago
Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

Carmeni Selvam: అప్పుల బాధల్లో ఉన్న వాళ్ళకి హోప్ ఇచ్చే సినిమా ‘కార్మేని సెల్వం’

22 hours ago
Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

Harish Shankar: హరీష్ శంకర్ నెక్స్ట్ మూవీ ఏ బ్యానర్లోనో తెలుసా?

23 hours ago

latest news

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

Tovino Thomos: నేనొకటి చెబితే అభిమానులు ఇంకోటి అనుకున్నారు.. టొవినో థామస్‌ ఆవేదన!

11 hours ago
“కింగ్ బుద్ధ – వుయ్ వాంట్ వరల్డ్ పీస్” చిత్ర టైటిల్ సాంగ్ లాంచ్ చేసిన శ్రీలంక బుద్ధిజం రిలీజియన్స్ కేంద్ర శాఖ మంత్రి  డాక్టర్ శ్రీ సునీల్ సేనేవి

Carmeni Selvam: ‘కార్మేని సెల్వం’ హృదయాన్ని హత్తుకునే సినిమా : సంగీత దర్శకుడు రామానుజన్

24 hours ago
Ranbir Kapoor: రాముడు పాత్ర వస్తే ఫస్ట్‌ నో చెప్పాను.. కానీ ఆమె ఆలోచనతోనే చేస్తున్నా..

1 day ago
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రముఖ దర్శకుడు అరెస్ట్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version