Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

  • September 18, 2025 / 02:59 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kalyan Shankar: రవితేజను పక్కనపెట్టి.. ‘దెయ్యం’ కథ పట్టుకున్న ‘మ్యాడ్‌’ డైరక్టర్‌

‘మ్యాడ్‌’ సినిమాతో యూత్‌ఫుల్‌ దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారు కల్యాణ్‌ శంకర్‌. అదే ఫ్లోలో ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ సినిమా చేసి అలరించే ప్రయత్నం చేసినా తొలి భాగమంత సందడి, సంబరం తేలేకపోయారు. కానీ దర్శకుడిగా అందులో వినోదం పండించే దర్శకుడిగా మంచి పేరే తెచ్చుకున్నారు. ఇప్పుడు మూడో సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈసారి కూడా కామెడీని ఏ మాత్రం వదలడం లేదు. అయితే ఈసారి వినోదం పండించేది దెయ్యం. అవును మీరు చదివింది నిజమే ఆయన ఈసారి ‘ఘోస్ట్’ని రైడ్‌ చేయబోతున్నారు.

Kalyan Shankar

నిజానికి ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ తర్వాత కల్యాణ్‌ శంకర్‌ తన సినిమాను మాస్‌ మహారాజ్‌ రవితేజతో చేయాలి. ఈ మేరకు త్వరలో అనౌన్స్‌మెంట్‌ అనుకుంటుండగా ఒక్కసారిగా సౌండ్ ఆగిపోయింది. ఇప్పుడు కొత్తరకం సౌండ్‌ బయటకు వస్తోంది. అదే కల్యాణ్‌ శంకర్‌ కొత్త సినిమా బాయ్స్‌ హాస్ట్‌ చుట్టూ తిరుగుతోందట. సితార నాగవంశీనే ఈ సినిమాను నిర్మిస్తున్నారట. బోయ్స్ హాస్ట‌ల్‌లో ఓ దెయ్యం దూరితే ఎలా ఉంటుంద‌న్న కాన్సెప్ట్‌తో కొత్త సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట కల్యాణ్‌ శంకర్‌.

mad director next movie horrro comedy

హార‌ర్‌, కామెడీ బ‌లంగా మిక్స్ చేసి ఇప్పటికే ఆయన కథను సిద్ధం చేసుకున్నారట. ఈ సినిమాలో దాదాపు కొత్త‌ నటులే క‌నిపిస్తార‌ని తెలుస్తోంది. ఇక సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ తరహాలో కొన్ని స‌ర్‌ప్రైజ్ ఎంట్రీలూ ఉంటాయట. ప్రస్తుతం కథ తుది దశకు వచ్చిందని.. అంతా ఓకే అనుకుంటే కాస్టింగ్‌ కాల్‌ కూడా ఉంటుంది అని చెబుతున్నారు. అంతా ఓకే కానీ ర‌వితేజ‌తో చేయాల్సిన సినిమా బ‌డ్జెట్ ఎందుకు ఆగింది అనుకుంటున్నారా? ఏం లేదండీ ఆ సినిమాకు అవసరమైన భారీ బడ్జెట్ను ఇప్పుడు పెట్టే ఆలోచనలో నిర్మాతలు లేరట. అందుకే కల్యాణ్‌ శంకర్‌ ఈ ఆలోచన చేస్తున్నారని సమాచారం.

కాలేజీ హాస్టల్‌లో కల్యాణ్‌ శంకర్‌ రాసుకునే సీన్స్‌లో ఎలా ఉంటాయో ‘మ్యాడ్‌’ సినిమాలో మనం ఇప్పటికే చేశాం. ఇప్పుడు వాటకి హారర్‌ ఫ్లేవర్‌ యాడ్‌ అయితే రచ్చ రచ్చ తప్పదు. చూద్దాం మరి ఆయన ఏం రాస్తారో, ఎలా తీస్తారో?

ఆ డేట్‌కి మూడు రోజుల తర్వాత.. ‘అఖండ 2’ రిలీజ్‌ డేట్‌ ఇదేనా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kalyan Shankar
  • #MAD
  • #Mad Square

Also Read

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

related news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

trending news

2 hours ago

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago
Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

18 hours ago

latest news

Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Prabhas: షూటింగ్‌ స్టార్ట్‌ చేస్తాం అంటున్నారు.. అసలు ప్రభాస్‌ డేట్స్‌ ఇచ్చింది ఎవరికి?

Jailer 2 – Ak47: రజనీకాంత్‌ సినిమా కోసం వెంకటేశ్‌ సినిమాకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version