Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Naga Chaitanya: పరశురామ్‌కి నాగచైతన్య ఆ సలహా ఇచ్చారు!

Naga Chaitanya: పరశురామ్‌కి నాగచైతన్య ఆ సలహా ఇచ్చారు!

  • September 9, 2022 / 02:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: పరశురామ్‌కి నాగచైతన్య ఆ సలహా ఇచ్చారు!

నాగచైతన్య – పరశురామ్‌ సినిమా.. ఏ ముహూర్తాన అనుకున్నారో కానీ.. అప్పటి నుండి ఏదో ఒక అడ్డంకి వస్తూనే ఉంది. సినిమా ఇదిగో మొదలైపోతుంది అనుకుంటుండగా.. ఆగిపోతూ వస్తోంది. తాజాగా మరోసారి ఈ సినిమా గురించి రూమర్లు వినిపిస్తున్నాయి. వీటి ప్రకారం అయితే దర్శకుడు పరశురమ్‌ ఈ సినిమా కోసం మరికొన్నాళ్లు స్టోరీ బోర్డు మీద కూర్చోవాలి. ఎందుకంటే సినిమా కథ విషయంలో నాగచైతన్య మార్పులు కాదు, ఏకంగా కథనే మార్చమన్నాడు అని అంటున్నారు.

‘సర్కారు వారి పాట’ సినిమా కంటే ముందు నాగచైతన్యతో పరశురామ్‌ ఓ సినిమా చేయాలి. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే పేరు కూడా ఫిక్స్‌ చేశారు. ఇక అంతా ఓకే అనుకుని, త్వరలో ప్రారంభం అనుకోగా.. ఇంతలో మహేష్ బాబు నుండి పిలుపు రావడంతో పరశురామ్‌ అటు వెళ్లిపోయారు. దీంతో ‘నాగేశ్వరరావు’ ఆగిపోయింది. ‘సర్కారు వారి పాట’ అయిపోగానే మొదలుపెట్టేద్దాం అనే డీల్‌ కూడా అనుకున్నారని టాక్‌. కానీ అది కూడా ఇప్పుడు అవ్వడం లేదు.

‘సర్కారు వారి పాట’ ఫలితం విషయంలో పరశురామ్‌ ఎంతమేర సంతృప్తి కలిగిందో తెలియదు కానీ.. ‘నాగేశ్వరరావు’ విషయంలో నాగచైతన్య అయితే అంత హ్యాపీగా లేడని టాక్‌. అందుకే ఈ సినిమాను కాస్త పక్కనపెట్టి వెంకట్‌ ప్రభు సినిమాను ఓకే చేసేశారు. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ కూడా సాగుతోంది. ఆ తర్వాత అయినా పరశురామ్‌ సినిమా ఉంటుందా? అంటే.. అంత ఈజీగా తేలుతుంది అని చెప్పలేకపోతున్నారు. కారణం కథలో మార్పులు కోరడమే అని చెబుతున్నారు.

‘నాగేశ్వరరావు’ కథ కాస్త క్లాసీగా ఉందని, అలా కాకుండా మాస్‌ అంశాలు ఉంటే బాగుంటుందని నాగచైతన్య నుండి సజెషన్స్‌ వచ్చాయి అని చెబుతున్నారు. క్లాస్‌ కథ కొంతవరకు ‘గీత గోవిందం’లా ఉందనే అభిప్రాయాలు రావడమే దీనికి కారణం అని చెబుతున్నారు. దీంతో పూర్తిగా కొత్త కథ సిద్ధం చేస్తే బాగుంటుందని చైతు సూచించారట. వెంకట్‌ ప్రభు సినిమా పూర్తయ్యేలోపు కథను సిద్ధం చేస్తే స్టార్ట్‌ చేద్దామని నాగచైతన్య అన్నారని టాక్‌ నడుస్తోంది. అప్పుడు కూడా ఈ సినిమాకు అదే పేరు ఉంటుందా అనేది తెలియాల్సి ఉంది.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akkineni Naga Chaitanya
  • #Director Parusuram
  • #naga chaitanya
  • #Parusuram

Also Read

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

Mrunal Thakur: సుమంత్ – మృణాల్… ఆ గాసిప్స్ కి ఫుల్స్టాప్ పెట్టినట్టేగా..!

related news

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya: నా వంట రుచి చేసేది మా ఆవిడే.. స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

trending news

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

3 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

4 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

6 hours ago
Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

1 day ago
Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

Biker Collections: 5వ రోజు కూడా స్టడీగా కలెక్ట్ చేసిన ‘బైకర్’

1 day ago

latest news

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

3 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

3 hours ago
Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

Theatres: మళ్లీ మొదటికొచ్చిన సింగిల్‌ స్క్రీన్ల పంచాయితీ.. మేం సినిమాలివ్వం అంటున్న నిర్మాతలు

3 hours ago
Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

Peddi: ‘పెద్ది’ సాంగ్‌… స్టార్‌ హీరోయిన్‌ అన్నారు.. ఆఖరికి కుర్ర నాయికను తీసుకున్నారా?

4 hours ago
Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

Dacoit: ‘డెకాయిట్‌’ సినిమాకు ఎంతమంది దర్శకులు పని చేశారు? ఇప్పటికి ముగ్గురు!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version