Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » కాటమ రాయుడు చిత్రం టెక్నీషియన్లలో కొనసాగుతున్న మార్పులు!

కాటమ రాయుడు చిత్రం టెక్నీషియన్లలో కొనసాగుతున్న మార్పులు!

  • September 23, 2016 / 01:26 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కాటమ రాయుడు చిత్రం టెక్నీషియన్లలో కొనసాగుతున్న మార్పులు!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొత్త చిత్రం కాటమ రాయుడు షూటింగ్ రైట్ ట్రాక్ లో పడింది. రెండు రోజుల క్రితం సికింద్రాబాద్ లో మొదలైన చిత్రీకరణలో రేపటి నుంచి పవన్ పాల్గొననున్నారు. అయితే ఇంకా ఈ మూవీ టెక్నీషియన్లలో మార్పులు కొనసాగుతున్నాయి. త‌మిళంలో అజిత్ హీరోగా వ‌చ్చిన “వీర‌మ్” సినిమా తెలుగు రీమేక్ కి మొదట తమిళ దర్శకుడు ఎస్.జె.సూర్య ని అనుకున్నారు. అయన ప్రీ ప్రొడక్షన్ దశలో పూర్తిగా ఉన్నారు. షూటింగ్ సమయం వచ్చేసరికి విలన్ గా మురుగదాస్ సినిమాలో ఆఫర్ రావడంతో ఈ సినిమాను వదిలేశారు.

ఆ స్థానంలో గోపాల గోపాల డైరక్టర్ డాలీ వచ్చారు. ఇప్పుడు సినిమాటోగ్రాఫర్ విషయంలో మార్పు జరిగింది. మొదట కాటమ రాయుడు కోసం బెంగాల్ టైర్ సినిమాకు పనిచేసిన సౌందర్య రాజన్ ను ఎంచుకున్నారు. ప్రస్తుతం ఆయన స్థానంలో ప్రసాద్ మూరెళ్ల చేరారు. గతంలో ఈయన అత్తారింటికి దారేది సినిమాకు పని చేశారు. ఈ మార్పు వెనుక షూటింగ్ ఆలస్యం కారణమని సౌందర్య రాజన్ వైపు వారు చెబుతుంటే.. రాజన్ కి డాలీకి సూట్ కావడం లేదని దర్శకత్వం శాఖలోని వారు వివరిస్తున్నారు.

ఏది ఏమైనా అత్తారింటికి దారేది కాంబినేషన్ మళ్లీ సెట్ అయింది.. మార్పు మంచిదేనని పవన్ సన్నిహితులు సంతోషపడుతున్నారు. ఈ చిత్రం కూడా అంత హిట్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ ఫ్యాక్షనిస్ట్ గా కనిపించనున్నారు. అతనికి జోడీగా శృతిహాసన్, యామిని భాస్కర్ నటిస్తున్నారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #katamarayudu movie
  • #pawan kalyan
  • #Yamini Bhasker

Also Read

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

19 hours ago
‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

21 hours ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

2 days ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 days ago

latest news

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

22 hours ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

Dirty Picture 2: ‘డర్టీ 2’: ఎవరి కథ తీస్తున్నారు? ఎవరు యాక్ట్‌ చేస్తున్నారు?

2 days ago
Yash: ‘టాక్సిక్‌’ తర్వాత యశ్‌ రిస్క్‌ చేస్తున్నాడా? అలాంటి కథే ఎంచుకుని వస్తే…

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version