Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » చీటింగ్ కేసులో చిక్కుకున్న హరీష్ శంకర్ హీరో..!

చీటింగ్ కేసులో చిక్కుకున్న హరీష్ శంకర్ హీరో..!

  • November 13, 2019 / 07:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చీటింగ్ కేసులో చిక్కుకున్న హరీష్ శంకర్ హీరో..!

పవర్ ఫుల్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న హరీష్ శంకర్ తెరకెక్కించిన తాజా చిత్రం ‘గద్దలకొండ గణేష్’. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో అథర్వ మురళి కూడా మరో హీరోగా నటించాడు. వరుణ్ తేజ్ నటనకి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో.. అధర్వ మురళి నటనకి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. తమిళంలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉండే.. ఈ మీడియం రేంజ్ హీరో తెలుగులో కూడా మంచి ఆఫర్లు దక్కించుకునే అవకాశం ఉందని దర్శకుడు హరీష్ శంకర్ కూడా చెప్పుకొచ్చాడు.

Actor Atharva latest Pic

అయితే తాజాగా అథర్వ మురళి పై ఓ తమిళ నిర్మాత చీటింగ్ కేసు నమోదు చేయడం సంచలనంగా మారింది. ప్రముఖ తమిళ నిర్మాత మథియలాగన్ అథర్వ పై పోలీస్ కేసు పెట్టాడు. విషయం ఏమిటంటే.. గతేడాది అథర్వ.. ‘సీమ బోధ అగాధ’ అనే చిత్రంలో నటించాడు. ఆ చిత్రాన్ని స్వయంగా అథర్వనే నిర్మించాడు. అయితే ఈ చిత్రాన్ని 6 కోట్లకు అమ్మగా తీవ్ర నష్టాలు వచ్చాయట. ఈ చిత్రాన్ని మథియలాగన్ డిస్ట్రిబ్యూట్ చేసాడు. అయితే ఆ నష్టాలకి ప్రతిఫలంగా మరో సినిమా చేస్తానని అథర్వ చెప్పాడట. ఆ విషయమై అగ్రిమెంట్ కూడా చేయించుకున్నాడట నిర్మాత మథియలాగన్. ఆ చిత్రానికి ‘మిన్నల్ వీరన్’ అనే టైటిల్ కూడా ఫిక్సయ్యిందట. అయితే ఇప్పటి వరకూ అథర్వ మాత్రం షూటింగ్ కు సహకరించడం లేదట. ‘తన సినిమాలు తాను చేసుకుంటూ నా సినిమా మాత్రం చేయడం లేదని… అందుకే అధర్వ పై చీటింగ్ కేసు పెడుతున్నట్టు.. మథియలాగన్ మీడియాకు చెప్పుకొచ్చాడు.

17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Atharavaa
  • #Atharvaa Murali
  • #Gaddala Konda Ganesh
  • #Harish Shanakar
  • #mathiyalagan

Also Read

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Nandamuri Balakrishna: బాలయ్యకి సర్జెరీ.. ఎన్టీఆర్,కళ్యాణ్ రామ్ రియాక్షన్ ఏంటంటే?

related news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

H Vinoth: శ్రీలీలను కాకుండా మమితను ఎందుకు తీసుకున్నారు? డైరక్టర్‌ ఆన్సర్‌ ఇదే

మూడోసారి రవితేజతో ఆ హీరోయిన్‌.. ఈసారి ఎలా కనిపిస్తారో?

trending news

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

Jana Nayakudu Twitter Review: ‘జన నాయకుడు’ ట్విట్టర్ రివ్యూ!

1 hour ago
Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

Ayesha Khan: ‘దురంధర్’ బ్యూటీని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం!

12 hours ago
The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

The Odyssey, Anji: ‘ది ఒడిస్సీ’ కి ‘అంజి’ కి లింక్ ఏంటి?

13 hours ago
Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

Jana Nayagan: జన నాయగన్ సినిమా లీక్.. కారణం వాళ్ళే!

13 hours ago
Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

Subhashree: ప్రెగ్నెన్సీ వార్తలపై భగ్గుమన్న బిగ్‌బాస్ బ్యూటీ.. నెటిజన్‌కు దిమ్మతిరిగే కౌంటర్!

22 hours ago

latest news

Nandamuri Balakrishna : బాలకృష్ణ హెల్త్ బులిటెన్ విడుదల… డాక్టర్లు ఎం చెప్పారంటే ?

15 hours ago
H Vinoth: 26 మంది కథలు చెబితే.. వినోద్‌కే విజయ్‌ ఓటు.. ‘జన నాయగన్‌’ వెనుక కథ ఇదీ

19 hours ago
Ambhika Krishna: ఏపీ అంటే ఫంక్షన్లు, ఈవెంట్లు మాత్రమేనా? షూటింగ్‌లు ఉండవా?

20 hours ago
Jana Nayagan: టీమ్‌ ఇండియా క్రికెటర్‌ని ‘జన నాయగన్‌’లోకి తీసుకుందాం అనుకున్నారట..

21 hours ago
Ramayana: ‘రామాయణ’… ఏ పాత్రలో ఎవరు నటిస్తున్నారు.. ఇదిగో లిస్ట్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version