Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ఇండస్ట్రీలో విషాదం.. ‘ఛెల్లో షో’ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత..!

ఇండస్ట్రీలో విషాదం.. ‘ఛెల్లో షో’ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత..!

  • October 12, 2022 / 06:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇండస్ట్రీలో విషాదం..  ‘ఛెల్లో షో’ చైల్డ్ ఆర్టిస్ట్ కన్నుమూత..!

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ఇండియా తరపున అధికారికంగా ఆస్కార్‌ రేసులో నిలిచిన గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ లో చైల్డ్ ఆర్టిస్ట్ మృతి చెందడం అందరినీ విషాదంలోకి నెట్టినట్టు అయ్యింది. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన సమయ( భవిన్ రాబారి) కి స్నేహితుడుగా నటించాడు ఇతను. ఇతని పేరు రాహుల్ కోలి.ఇతని వయసు 15 సంవత్సరాలు మాత్రమే.ఇతను క్యాన్సర్తో ఫైట్ చేసి మరణించినట్టు తెలుస్తుంది.

కాగా, రాహుల్ మరణించిన విషయాన్ని అతని తండ్రి తెలిపారు. చనిపోయేముందు రాహుల్ తీవ్ర జ్వరంతో బాధపడినట్లు పేర్కొన్నాడు. ఆయన మాట్లాడుతూ… “ఆదివారం అక్టోబర్ 2న, అతడు టిఫిన్ చేశాక తీవ్ర జ్వరం బారిన పడ్డాడు. మూడు సార్లు రక్తపు వాంతులు చేసుకున్నాడు. అటు తర్వాత అతను చనిపోయాడు. మా కుటుంబం ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోతుంది. మేము అక్టోబర్ 14న విడుదల కానున్న అతడి ‘ఛెల్లో షో’ సినిమాను చూసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తాం” రాహుల్ తండ్రి చెప్పుకొచ్చారు.

రాహుల్ కోలి చాలా కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇతనికి మెరుగైన వైద్యం అందించలేకపోయారని స్పష్టమవుతుంది. ఇక ఈ ‘ఛెల్లో షో’ చిత్రం అక్టోబరు 14న ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’గా ఇంగ్లిషులో విడుదలవుతోంది. ఈ సినిమా ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో పోటీ పడనుంది. “ప్రతిష్ఠాత్మక 95వ అకాడమీ అవార్డుల చిత్రోత్సవాల్లో మా సినిమా బరిలో ఉండటంతో చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు.

దీన్ని ‘లాస్ట్‌ ఫిల్మ్‌ షో’గా గురువారం రోజున 95 థియేటర్లలో విడుదల చేయబోతున్నాం. రూ.95లకే టికెట్‌ ధరను అందుబాటులో ఉంచుతున్నాం’ అంటూ దర్శకుడు పాన్‌ నళిన్‌ తాజాగా ఓ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే.రాయ్‌కపూర్‌ ఫిల్మ్స్, జుగాడ్‌ మోషన్‌ పిక్చర్స్‌ పతాకాలపై సిద్ధార్థ్‌ కపూర్, ధీర్‌ మోమయా నిర్మించారు. అయితే ‘రాహుల్ ఈరోజు మా మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం’ అంటూ చిత్ర బృందం చింతించింది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Rahul Koli
  • #Chhello show
  • #Rahul Koli

Also Read

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Peddi: ‘పెద్ది’ వివాదం పై నిత్యా మేనన్ రియాక్షన్

related news

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

Janhvi Kapoor: పైట తీసేసిన సీన్లు లేవా? కంట్రోల్‌ లేని నాయిక పాత్రలు లేవా? ‘పెద్ది’కే ఎందుకిలా?

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Balayya: బాలయ్య బర్త్‌ డే బాబూ.. స్పెషాలిటీలు చెప్పుకోకుండా ఎలా? అందుకే ఇలా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Samarasimha Reddy: సమర సింహా రెడ్డి రీరిలీజ్‌.. ఆ సినిమా గురించి ఈ విషయాలు తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

trending news

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

NBK111 : ‘ఓజి’ని తలపించిన ‘ఎన్ బి కె 111’ గ్లింప్స్

11 hours ago
Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 6వ రోజు కూడా పర్వాలేదు అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

11 hours ago
Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

Nandamuri Balakrishna: 51 ఏళ్ళ సినీ కెరీర్లో బాలయ్య లిప్ చేసిన ఇద్దరే ఇద్దరు హీరోయిన్లు ఎవరో తెలుసా?

14 hours ago
Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

Nandamuri Balakrishna: ‘ఫియర్ లెస్ అండ్ ఫిల్టర్-లెస్ స్టార్’..హ్యాపీ బర్త్ డే బాలయ్య

16 hours ago
Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

Bharathiraja: లెజెండరీ దర్శకుడు భారతీరాజా కన్నుమూత!

20 hours ago

latest news

Sunny Leone: రూ.2400 కోట్ల స్కాములో చిక్కుకున్న సన్నీ లియోన్

1 day ago
Peddi Collections: మొదటి సోమవారం కూడా అదరగొట్టేసిన ‘పెద్ది’ వసూళ్ళు

Rafael Nadal: నాదల్‌పై అరిచినందుకు ఇప్పుడు బాధపడుతున్నా: స్టార్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Peddi Movie: స్కిన్‌ షో, తక్కువ దుస్తులపై గళమెత్తుతున్న బాలీవుడ్‌.. ‘పెద్ది’ని టార్గెట్‌ చేశారా?

Vijay Sethupathi, Puri Jagannadh: జూనియర్‌ ఆర్టిస్ట్‌ టు హీరో.. విజయ్‌ సేతుపతి – పూరి జగన్నాథ్‌ కాంబో జర్నీ

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version