Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Collections » Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

  • August 4, 2026 / 01:31 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chennai Love Story Collections: బ్లాక్ బస్టర్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

‘క’ సినిమాతో రూ.50 కోట్ల క్లబ్లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇక ‘బేబీ’ సినిమాతో ఆల్మోస్ట్ రూ.100 కోట్ల క్లబ్ కి దగ్గరగా వెళ్లారు నిర్మాత ఎస్ కె ఎన్, దర్శకుడు సాయి రాజేష్. ఈ ముగ్గురి కలయికలో ఒక సినిమా వస్తుంది అంటే కచ్చితంగా.. అది బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకం ఆడియన్స్ కి ఏర్పడటం సహజం. అందుకే ‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) పై మొదటి నుండీ మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

Chennai Love Story

మణిశర్మ సంగీతంలో రూపొందిన పాటలు ఆ అంచనాలను రెట్టింపు చేశాయని కూడా చెప్పొచ్చు. రవి నంబూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీ గౌరీ ప్రియా హీరోయిన్ గా నటించింది. ట్రైలర్ కూడా సినిమాపై హైప్ పెంచింది. దీంతో ఫుల్ కాన్ఫిడెంట్ గా ప్రీమియర్ షోలు వేశారు. కానీ వాటికి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినప్పటికీ మొదటి నుండీ నెలకొన్న హైప్ కారణంగా .. మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.

Chennai Love Story Movie Review and Review

మొదటి వీకెండ్ అద్బుతంగా కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో కూడా సినిమా ఏమాత్రం డౌన్ అవ్వలేదు. 2వ వీకెండ్ ను కూడా బాగానే క్యాష్ చేసుకుంది ఈ సినిమా. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ను గమనిస్తే

నైజాం 8.21 cr
సీడెడ్ 2.94 cr
ఉత్తరాంధ్ర 2.48 cr
ఈస్ట్ 0.89 cr
వెస్ట్ 0.76 cr
గుంటూరు 1.69 cr
కృష్ణా 1.86 cr
నెల్లూరు 0.76 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 19.59 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 1.54 cr
 ఓవర్సీస్ 2.51 cr
వరల్డ్ వైడ్ టోటల్ (టోటల్) 23.64 cr (షేర్)

‘చెన్నై లవ్ స్టోరీ’ (Chennai Love Story) చిత్రానికి వరల్డ్ వైడ్ గా రూ.15.4 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.16 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 10 రోజులు పూర్తయ్యేసరికి ఈ చిత్రం(ప్రీమియర్ షోలతో కలుపుకుని) రూ.23.64 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.44.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. 5వ రోజుకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా..10 రోజులు పూర్తయ్యేసరికి రూ.7.64 కోట్ల లాభాలు బయ్యర్స్ కి అందించింది.

జేసన్‌ సంజయ్‌.. ఈ పేరు ఎలా వచ్చిందో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chennai love story
  • #Chennai Love Story Collections

Also Read

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

related news

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 9వ రోజు కూడా మాస్ బ్యాటింగ్.. ‘చెన్నై లవ్ స్టోరీ’ లాభాలు ఎంతో తెలుసా?

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: 8వ రోజు కూడా కోటి షేర్ రాబట్టిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: సూపర్ హిట్ లిస్టులో చేరిపోయిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: లాభాల బాటలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

Chennai Love Story Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘చెన్నై లవ్ స్టోరీ’

trending news

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

Prince Cecil: ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం.. వైరల్ అవుతున్న ఫోటో

3 hours ago
‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

‘మైత్రి’ ఫ్లాప్ సెంటిమెంట్ బ్రేక్ అయ్యింది

6 hours ago
Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

23 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

23 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

23 hours ago

latest news

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

Ajith: అజిత్‌ ఇన్ని కథలు విన్నాడా.. అందరిని లైన్‌లో పెట్టాడా?

44 mins ago
Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

Drishyam 4: ఇంకెంత లాగుతారు జీతూ సార్‌.. తెగిపోతుందేమో?

2 hours ago
Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

Varanasi: ఈ వారం ‘వారణాసి’ రూమర్‌.. సినిమా స్థాయి ఇదీ అనేలా..

3 hours ago
Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

2 days ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version