Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » చేతన ఉత్తేజ్ తో ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?

చేతన ఉత్తేజ్ తో ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?

  • March 25, 2017 / 01:37 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చేతన ఉత్తేజ్ తో ఎన్టీఆర్ కి ఉన్న సంబంధం ఏమిటి ?

తేజ దర్శకత్వంలో వచ్చిన “చిత్రం” సినిమాలో “కుక్క కావాలి” అని అడిగిన బాబు(పాప) ఇప్పుడు హీరోయిన్ గా ఎదిగింది. హాస్య నటుడు ఉత్తేజ్ కి కూతురైన చేతన “షి” అనే హారర్ థ్రిల్లర్ మూవీలో లీడ్ రోల్ పోషిస్తోంది. ఈమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో తనకి ఉన్న సంబంధాన్ని బయటి పెట్టింది. “జనతాగ్యారేజ్ లో నేను నటించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. ఎన్టీఆర్ సరసన నటించున్న చేతన.. అనే టైటిల్ తో ఉన్న న్యూస్ చదివి మొదట షాక్ తిన్నాను. నా ప్రమేయం లేకుండా ఈ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయని కంగారు పడ్డాను.

అదే విషయాన్నీ మా నాన్న ని అడిగాను. అప్పుడు ఆయన తారక్ మిత్రుడుని అడిగి అసలు విషయం తెలుసుకున్నారు. జనతా గ్యారేజ్ సినిమా స్క్రిప్ట్ రాసే సమయంలో ఒక పాత్రకు నన్ను అనుకున్నారంట. అయితే ఆ స్క్రిప్ట్ సెట్స్ మీదకు వచ్చేసరికి ఆ పాత్రను తొలిగించారని, అందుకే నన్ను ఆ చిత్ర బృందం నన్ను సంప్రదించలేదని తెలిసింది” అని వివరించింది. జనతా గ్యారేజ్ లో అవకాశం వచ్చి, తనకు తెలియకుండానే వెళ్లిపోయిందని చేతన ఆవేదన వ్యక్తం చేసింది. ఎన్టీఆర్ సినిమాలో నటించే ఛాన్స్ రావాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #chetana
  • #Director Koratala Siva
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #NTR

Also Read

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Vishwambhara: ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం.. ‘విశ్వంభర’ కి తలొంచుకుని పనిచేస్తున్నాం : ఛోటా కె నాయుడు

related news

Dragon: ఎవరా రెండో హీరో? ‘డ్రాగన్‌’ సెట్‌లోకి త్వరలో రానున్న మరో స్టార్‌

Ntr – Nelson: KHxRK సెట్‌ అయియింది ఓకే.. మరి తారక్‌ సినిమా లేనట్టేనా?

Ram Charan, NTR: ఎన్టీఆర్ సినిమాకి రామ్ చరణ్ టైటిల్

Temper: ‘టెంపర్’ కి 11 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

trending news

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

Allu Arjun: అల్లు అర్జున్ – అట్లీ .. ఒక్క లీక్ కూడా లేకుండా 50 శాతం షూటింగ్ పూర్తి.. గ్రేట్

37 mins ago
5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

5 Years For Jathi Ratnalu: ‘జాతి రత్నాలు’ కి 5 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే

3 hours ago
4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

4 Years For Radhe Shyam: ‘రాధే శ్యామ్’ గాయానికి 4 ఏళ్ళు

21 hours ago
Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

Hansika Motwani: విడాకులు తీసుకున్న హన్సిక

21 hours ago
Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

Mrithyunjay Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మృత్యుంజయ్’

23 hours ago

latest news

Adivi Sesh : ఒక సినిమా రిజల్ట్ ను డిసైడ్ చేసేది సోషల్ మీడియా హడావిడి కాదు : హీరో అడివి శేష్

1 hour ago
Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

Anushka: అనుష్క… వాట్ నెక్స్ట్?

2 hours ago
Anantha Sriram: ‘కల్కి’ ఫ్యాన్స్ ని మళ్ళీ కెలికిన అనంత్ శ్రీరామ్

Ustaad Bhagat Singh: రిలీజ్‌ డేట్‌ మారింది.. మరచిపోయావా ‘ఉస్తాద్‌’

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

Avatar 4: అవతార్‌ 4’ ఉంటుందా? ఎప్పుడు మొదలవుతుంది? ఇవిగో కొన్ని క్లారిటీలు..

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version