Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » ‘చావా’ నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

‘చావా’ నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

  • February 27, 2025 / 01:07 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘చావా’ నటుడు గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

ఫిబ్రవరి 14న రిలీజ్ అయిన ‘చావా’  (Chhaava) గురించి సోషల్ మీడియాలో గట్టిగానే చర్చలు నడుస్తున్నాయి. విక్కీ కౌశల్ (Vicky Kaushal) హీరోగా నటించిన ఈ సినిమాలో రష్మిక మందన (Rashmika Mandanna)  హీరోయిన్ గా నటించింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకుడు. ఛత్రపతి శివాజీ వారసుడు అయినటువంటి శంభాజీ మహారాజ్ జీవిత ఆధారంగా ఈ సినిమా రూపొందింది. ఇప్పటికీ భారీ వసూళ్లు సాధిస్తున్న ఈ సినిమా తెలుగు వెర్షన్ ను కూడా ఈ వీకెండ్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Rohit Pathak

Chhaava movie actor last 4 movies record

ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో కక్కడ్ ఖాన్ అనే పాత్రలో కనిపించిన నటుడు అందరికీ గుర్తుండే ఉంటాడు. ఇందులో ఇతనికి కూడా మంచి ఎలివేషన్స్ దక్కాయి. ఆ నటుడి పేరు రోహిత్ పాఠక్ (Rohit Pathak). తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను సుపరిచితమే. 2010 లో నిఖిల్ (Navdeep Pallapolu), నవదీప్ (Navdeep Pallapolu) కాంబినేషన్లో వచ్చిన ‘ఓం శాంతి’ (Om Shanti) తో ఇతను టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత కార్తీ (Karthi) – హెచ్.వినోద్ (H. Vinoth) కాంబినేషన్లో వచ్చిన ‘ఖాకీ’ (Khakee) ఇతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మజాకా సినిమా రివ్యూ & రేటింగ్! - Filmy Focus
  • 2 అలాంటి వాళ్ళకి ప్రాముఖ్యత ఇవ్వకూడదు : ఆది పినిశెట్టి!
  • 3 'మ్యాడ్' కి మించిన ఫన్ గ్యారెంటీనా?

ఆ తర్వాత తేజ (Teja) దర్శకత్వంలో వచ్చిన ‘సీత’ (Sita), నితిన్ (Nithin Kumar) హీరోగా వచ్చిన ‘చెక్’ (Check), గోపీచంద్ (Gopichand) హీరోగా వచ్చిన ‘సీటీమార్’ (Seetimaarr), రామ్ (Ram) హీరోగా వచ్చిన ‘ది వారియర్’ (The Warriorr), చిరంజీవి (Chiranjeevi) ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya), బాలకృష్ణ (Nandamuri Balakrishna) ‘వీరసింహారెడ్డి’ ( Veera Simha Reddy) ‘డాకు మహారాజ్’ (Daaku Maharaaj) వంటి సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం ప్రభాస్ (Prabhas) ‘ది రాజా సాబ్’ (The Raja Saab) సినిమాలో కూడా బైరాగి అనే పాత్రలో కనిపించబోతున్నాడు. వరుసగా తెలుగు సినిమాల్లో.. అదీ పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. అన్నీ మంచి విజయాలు కూడా సాధిస్తున్నాయి.

రోహిత్ పాఠక్ (Rohit Pathak) గత 4 సినిమాల ట్రాక్ రికార్డు చూసుకుంటే.. అంటే ‘వాల్తేరు వీరయ్య’ ‘వీరసింహారెడ్డి’ ‘డాకు మహారాజ్’ ‘చావా’ వంటి సినిమాలన్నిటికీ కలుపుకుంటే మొత్తం రూ.1030 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. అయితే తెలుగు సినిమాల్లో ఇతనికి ఛాన్సులు ఎక్కువగా వస్తున్నా…. కానీ తెలుగు సినిమా దర్శకులు ఇతని టాలెంట్ ను సరిగ్గా వాడుకోవడం లేదేమో అనేది కొందరి అభిప్రాయం. మరి మారుతి దర్శకత్వం వహిస్తున్న ‘ది రాజసాబ్’ ఏమైనా ఆ లోటుని తెరుస్తుందేమో చూడాలి.

ఆ క్రేజీ మల్టీస్టారర్ ఏమైనట్టు.. ఆ వార్తల్లో నిజమెంత..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chhaava
  • #Rohit Pathak

Also Read

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

19 Years For Chirutha: ‘చిరుత’ కి 19 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

10 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

1 day ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago
25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 days ago

latest news

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

Jailer 2: ప్రమోషన్స్‌ జోరు పెంచిన ‘జైలర్‌ 2’.. తెలుగు ప్రచారం సంగతేంటబ్బా?

2 days ago
Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

2 days ago
Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

2 days ago
25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

25 Years For Student No: 1: ‘స్టూడెంట్ నెంబర్ 1’ కి 25 ఏళ్ళు… టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version