Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #యుద్ధభూమిలో హృతిక్ ను వేటాడుతున్న ఎన్టీఆర్..!
  • #ఆ హీరోయిన్ తో విశాల్ పెళ్ళి
  • #ఈ వారం రిలీజ్ కానున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmy Focus » Featured Stories » మెగా మేనల్లుడి ఈవెంట్ కు ఆ స్టార్ హీరో?

మెగా మేనల్లుడి ఈవెంట్ కు ఆ స్టార్ హీరో?

  • December 13, 2019 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగా మేనల్లుడి ఈవెంట్ కు ఆ స్టార్ హీరో?

ఒక అరడజను ప్లాపుల తర్వాత ఎట్టకేలకు.. ‘చిత్రలహరి’ తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు సాయి తేజ్. ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అయితే కాలేదు కానీ.. ప్లాపులతో డీలా పడిపోయిన తేజుకి ఓ డీసెంట్ హిట్ ఇచ్చి పెద్ద రిలీఫ్ ఇచ్చింది. అంతేకాదు ఈ చిత్రంలో సాయి తేజ్ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి. సక్సెస్ కోసం పరితపించి.. డిజప్పాయింట్ కు గురయ్యే కుర్రాడిగా.. తేజు నటన మెప్పించింది అనే చెప్పాలి. ఇక ఈ చిత్రం తర్వాత కచ్చితంగా ఓ కమర్షియల్ హిట్ అందుకోవాలని.. మారుతీ డైరెక్షన్లో ‘ప్రతీరోజు పండగే’ చేసాడు.

Prati Roju Pandaage Title Song Lyrical Video

ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మరియు పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 20న ఈ చిత్రం విడుదల కాబోతుంది. ఇక ప్రమోషన్లలో భాగంగా ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను డిసెంబర్ 15న హైదరాబాద్ మాదాపూర్ లోని.. ఐటీసీ కోహినూర్ వేదికగా సాయంత్రం 6గంటలకు నిర్వహించబోతున్నారు. ఇక ఈ ఈవెంట్ కు ముఖ్య అతిధిగా ఎవరొస్తారు అనే చర్చ కూడా జరుగుతుంది. ప్రభాస్ లేదా అల్లు అర్జున్ లలో ఒకరు ఈ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉందని టాక్ నడుస్తుంది. మరి ఈ ప్రచారంలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chitralahari
  • #Director Maruthi
  • #Prathi Roju Pandage
  • #Raashi khanna
  • #Sai Dharam Tej

Also Read

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Bellamkonda Sai Sreenivas: పెళ్ళి గురించి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఫన్నీ కామెంట్స్ వైరల్!

related news

Supreme Collections: ‘సుప్రీమ్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

ACE Review in Telugu: ఏస్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

Chiranjeevi: డైరక్టర్‌ బాబీకి చిరంజీవి స్పెషల్‌ గిఫ్ట్‌.. నెక్స్ట్‌ మూవీకి ఇలా క్లారిటీ ఇచ్చారా?

5 hours ago
సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

సినిమా ఇండస్ట్రీలో ఏం జరుగుతోంది? షేక్‌ చేస్తున్న మహిళా నిర్మాత ఆరోపణలు!

5 hours ago
OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

OTT Releases: ‘సారంగపాణి జాతకం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్..!

6 hours ago
Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

Prabhas: సందీప్ కఠినంగా ఉండటమే మంచిదవుతుందా?

9 hours ago

latest news

Sunny Deol: 500 కోట్ల నుంచి ఓటీటీ ప్రాజెక్ట్ కు వచ్చిన హీరో!

7 mins ago
అర్జున్ అంబటి ‘పరమపద సోపానం’ ఫస్ట్ సింగిల్ వైరల్!

1 hour ago
The Paradise: ‘పారడైజ్’ మళ్ళీ వెనక్కి.. ఏమైనట్టు?

OG Movie: ‘ఓజి’ షూటింగ్.. పవన్ మళ్ళీ హ్యాండిచ్చాడా?

3 hours ago
Kamal Haasan: ఇప్పటికీ సంపాదన వెంట పరుగెడుతున్నాను: కమల్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version