Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: ‘వీరయ్య’ మెగా హిట్‌.. మరో కథ సెట్‌.. హీరో అతనేనా?

Chiranjeevi: ‘వీరయ్య’ మెగా హిట్‌.. మరో కథ సెట్‌.. హీరో అతనేనా?

  • February 7, 2023 / 10:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: ‘వీరయ్య’ మెగా హిట్‌.. మరో కథ సెట్‌.. హీరో అతనేనా?

మెగాస్టార్‌ రీఎంట్రీ ఇచ్చినప్పటి నుండి సరైన విజయం కోసం ఎదురుచూస్తున్నారు. అదేంటి ‘ఖైదీ నెం. 150’, ‘సైరా’, ‘గాడ్‌ఫాదర్‌’.. విజయాలు కావా? అనే ప్రశ్న వేద్దామని రెడీ అవుతున్నారా? అయితే ఆగండి.. ఇప్పుడు ‘వాల్తేరు వీరయ్య’ అందుకున్న విజయంతో పోలిస్తే ఆ విజయాలు ఎంత పెద్దవో మీకే తెలుస్తుంది. ఆ లెక్కన ‘వాల్తేరు వీరయ్య’ విజయం చిరుకి, అతని ఫ్యాన్స్‌కి బాగా ఆనందాన్నిచ్చింది అని చెప్పొచ్చు. అలాంటి విజయానికి కారకుల్లో మెయిన్‌ వ్యక్తి దర్శకుడు బాబీ కొల్లి.

‘వాల్తేరు వీరయ్య’ సినిమా అలా సిద్ధం కావడానికి అతనిలోని మెగా ఫ్యానిజం ఎంతో కీలకం అని చెప్పొచ్చు. అందుకేనేమో బాబీ చెప్పిన మరో కథను చిరంజీవి ఇట్టే ఓకే చేశారు అని చెబుతున్నారు. అదేంటి.. ఇదెప్పుడు జరిగింది, అనౌన్స్‌మెంట్‌ అవ్వలేదు కదా అంటారా? అవును అవేవీ కాలేదు కానీ.. బాబీ కొత్త కథను చిరు ఓకే చేయడం అయితే జరిగిపోయిందట. త్వరలోనే అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ ఉంటుంది అని చెబుతున్నారు. అయితే హీరో ఎవరు అనేది తెలియడం లేదు.

చిరంజీవి ఓకే చేసిన కథ అన్నాం కదా అని అందులో చిరంజీవి నటిస్తారు అని చెప్పలేం. ఎందుకంటే మెగా ఫ్యామిలీలో చాలా మంది హీరోల కథలను చిరంజీవి వింటుంటారు. ఆ క్రమంలో ఓ మెగా హీరో కోసం చేసిన కథను బాబీ ఇటీవల చిరంజీవికి వినిపించాట. కాన్సెప్ట్‌ నచ్చడంతో పచ్చ జెండా ఊపి.. పూర్తి కథ సిద్ధం చేసుకోమని చెప్పారట. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ నెలాఖరులో కానీ, వచ్చే నెలలో కానీ బాబీ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్‌ ఉంటుంది అంటున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్‌లోనే ఈ సినిమా ఉండొచ్చు అని సమాచారం. మెగా ఫ్యామిలీలో చిరంజీవి ఓకే చేసిన కథను చేయడానికి అందరూ రెడీగానే ఉంటారు. అయితే ఇప్పుడు కొత్త సినిమాను అనౌన్స్‌ చేసే స్టేజీలో సాయిధరమ్‌తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌, వరుణ్‌ తేజ్‌ మాత్రమే ఉన్నారు. మిగిలినవాళ్లు ఎవరి సినిమాల్లో వాళ్లు బిజీ. కాబట్టి ఈ ముగ్గురిలో ఒకరితో బాబీ సినిమా ఉండొచ్చు అంటున్నారు. ఎక్కువ ఛాన్స్‌లు సాయి ధరమ్‌తేజ్‌కి లేదంటే వైష్ణవ్‌ తేజ్‌కి ఉంటాయి అంటున్నారు.

రైటర్‌ పద్మభూషణ్‌ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!

మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bobby
  • #Chiranjeevi
  • #Director Bobby
  • #Megastar Chiranjeevi
  • #Waltair Veerayya

Also Read

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

related news

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Tollywood: సీనియర్లు సంక్రాంతికే కాదు.. దసరాకి కూడా వస్తారా?

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Chiranjeevi: నా బలం, నా అండ, నా ప్రశాంతత నువ్వే…. భార్య సురేఖకి ప్రేమతో చిరంజీవి

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Isha Chawla: సీనియర్ హీరోయిన్ రీ- ఎంట్రీ ఇచ్చినా పట్టించుకోలేదుగా

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరుకి సర్జరీ.. అసలు కథ ఇది

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Chiranjeevi: చిరంజీవి చేతికేమైంది? ఆందోళనలో అభిమానులు..

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

Vishwambhara : విశ్వంభర సినిమాతో UV క్రియేషన్స్ నెం.1 గా నిలబడబోతుంది : నిర్మాత ధీరజ్

trending news

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

Sreeleela: శ్రీలీల టైం ఆయేగా

30 mins ago
Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Hey Balwanth: ‘హే బల్ వంత్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 hour ago
Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

Priyamani: నితిన్ సినిమా వల్ల దారుణంగా ట్రోల్ అయిన ప్రియమణి.. మహిళా సంఘాలు గోలెట్టేశాయట

2 hours ago
Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

Prabhas: పూరీ జగన్నాథ్ గారిలా హీరో క్యారెక్టరైజేషన్ వరల్డ్..లో ఎవ్వరూ రాయలేరు

3 hours ago
Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago

latest news

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

Kalyan Ram : బింబిసార 2 ఇప్పట్లో లేనట్టేనా..?

53 mins ago
Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

Suhas: సుహాస్‌ని అంతలా అవమానించింది ఎవరు? ఆ హీరోయిన్‌ ఆమేనా?

2 hours ago
Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

Kayadu Lohar: ‘ఫంకీ’ వల్ల లాభపడిన ఏకైక వ్యక్తి ఎవరో తెలుసా? త్వరలో క్యూలైన్లు

2 hours ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

4 hours ago
Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version