మెగా స్టార్ చిరంజీవికి సినిమా ఇండ్రస్ట్రీలో మరియు రాజకీయ రంగంలో ఎంతో పేరు ఉంది..సినిమా రంగంలో మెగాకు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ టాలీవుడ్ ఏ హీరోకి లేదని చెప్పాలి.. చిరంజీవి నేటి కుర్రా హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. డ్యాన్స్ లో అయితే ఇప్పటికి ఆ గ్రేస్ తగ్గలేదని చెప్పాలి. రిల్ లైఫ్ లో ఉన్న పేరు కూతుర్లు వల్ల రియల్ లైఫ్ లో లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు.
మెగాస్టార్ చిరంజీవి రెండవ కూతురు శ్రీజ కొణిదల ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత జీవితం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. శ్రీజ -శిరీష్ భరద్వాజ్ అనే యువకుడిని ప్రేమించి పెళ్ చేసుకొని కొనేళ్లు కాపురం చేసిన తరువాత కొన్ని కారణాల వల్ల వీళ్లు విడిపోయారు. మొదటి భర్త నుంచి విడిపోయి వచ్చిన శ్రీజ.. ప్రముఖ వ్యాపార వేత్త తనయుడు కళ్యాణ్ దేవ్‌ని 2016 మార్చి 28న పెళ్ళి చేసుకుంది. వీరిద్దరికీ ఒక పాప కూడా పుట్టింది.
కానీ గత కొంతకాలంగా వీరిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీజ మరియు కళ్యాణ్ దేవ్ కి మధ్య దూరం పెరిగిందని వీరు త్వరలోనే విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కానీ వీరిరువు మాత్రం దీనికి సంబంధించి అధికారికంగా ఇంకా స్పందించలేదు. కానీ తాజాగా ఇప్పుడు సోషల్ మీడియాలో శ్రీజ పెట్టిన వీడియో వైరల్ గా మారుతుంది.
రెస్టారెంట్ కు ఫ్రెండ్స్ తో కలిసి వెళ్లిన శ్రీజ (Sreeja) ఆ రెస్టారెంట్ లో ఉన్న ప్లెట్స్ ను తీసుకొని సరదాగా ఫ్రెండ్స్ తో కలిసి పగలగొడుతున్న వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ విడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. రెండో భర్తను కూడా వదులేస్తుదేమో ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తోంది..కొంతమంది మాత్రం బాబుల సంపాదన ఉంటే ఎవరైనా ఇలాగా చేస్తారని కామెంట్స్ చేస్తున్నారు..ఏది ఏమైనా ఎంజాయ్ చేయాలంటే డబ్బులు ఉండాలి బ్రో.. అంటున్నారు.
ఆ హీరోల భార్యల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
రాంచరణ్ టు నాని.. ఈ 10 మంది హీరోలకి మొదటి వంద కోట్ల సినిమాలు ఇవే..!
పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!