Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » ఓటీటీ అయిపోయింది… ఇప్పుడు 70ఎంఎం

ఓటీటీ అయిపోయింది… ఇప్పుడు 70ఎంఎం

  • December 15, 2020 / 02:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓటీటీ అయిపోయింది… ఇప్పుడు 70ఎంఎం

‘షూటౌట్ ఎట్‌ ఆలేరు’తో ఓటీటీలో నిర్మాతగా అడుగుపెట్టిన చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత ఇప్పుడు సినిమా నిర్మాతగా మారబోతోందా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘24 కిస్సెస్‌’, ‘పీఎస్‌వీ గరుడవేగ’, ‘ఎల్‌ 7’ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న అదిత్‌ అరుణ్‌ హీరోగా గోల్డ్‌ బాక్స్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై ఓ సినిమా నిర్మించబోతున్నారట. దీనికి సుస్మిత, ఆమె భర్త విష్ణుప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ‘షిట్‌ హ్యాపెన్స్‌’ అనే అడల్ట్‌ కామెడీ సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రశాంత్‌ కుమార్‌ దిమ్మల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తాడట.

ఇప్పటికే సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఫీల్‌ గుడ్‌ డ్రామాగా తెరకెక్కున్న ఈ సినిమాలో హీరో పాత్ర పక్కింటి కుర్రాడిలా ఉంటుందంటున్నారు. కథ బాగా నచ్చడంతో సుస్మిత… ఫైనల్‌ వర్డ్‌ కోసం తండ్రి చిరంజీవి దగ్గర పెట్టిందట. ఆయన కూడా పచ్చజెండా ఊపడంతో సినిమా ఫైనల్‌ అయ్యిందని సమాచారం. ఆ తర్వాత సత్యానంద్‌ దగ్గరకు కథ తీసుకెళ్లడం, ఆయన మార్పులు చేసి ఇవ్వడం కూడా జరిగిపోయాయట.

అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఫిబ్రవరిలో సినిమా పట్టాలెక్కతుందంటున్నారు. ఇప్పటికే ఫ్యాషన్‌ డిజైనర్‌గా సినిమాల్లో తనేంటో నిరూపించుకున్న సుస్మిత నిర్మాతగా ఎంతగా రాణిస్తుందో చూడాలి. అన్నట్లు క్రిస్‌మస్‌ సందర్భంగా ‘షూట్‌ ఔట్‌…’ సిరీస్‌ జీ5లో ప్రసారం కానున్న విషయం తెలిసిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #adithi arun
  • #Prashanth kumar
  • #Susmitha Konidela
  • #Vishnu Prasad

Also Read

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Nagabandham First Review: రూ.100 కోట్ల బడ్జెట్ సినిమాలో రూ.100 కోట్ల వసూళ్ళు రాబట్టే కంటెంట్ ఉందా?

related news

Raghava Lawrence: రాజకీయాల్లోకి లారెన్స్‌.. ఇదేం లాజిక్‌.. అక్కడేం జరుగుతోంది?

వేధిస్తున్నాడని రాయితో కొట్టిన హీరోయిన్‌.. ఏమైందంటే

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Janhvi Kapoor: తమిళంలో ఓ ప్రాజెక్ట్‌ ఓకే చేసిన జాన్వీ కపూర్‌.. బాలీవుడ్‌ స్టైల్‌లోనే..

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Vijaya Mehta: ప్రముఖ నటి, దర్శకురాలు కన్నుమూత

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

Maa Inti Bangaram vs Lenin: ‘లెనిన్’ … ‘మా ఇంటి బంగారం’ వసూళ్ళను అధిగమిస్తుందా?

2 hours ago
Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

Tollywood: ఈ వారం ఇద్దరు హీరోలకీ యాసిడ్ టెస్ట్..!

5 hours ago
Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

Yash: ‘టాక్సిక్’ సంగతి ఓకే.. నెక్స్ట్ ఏంటి యష్.?

9 hours ago
Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

Allu Arjun: ‘గాడ్ ఆఫ్ వార్’ ప్రాజెక్టుకి అల్లు అర్జున్ ఎలా దూరం అయ్యాడు?

9 hours ago
Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Isakapatnam Review in Telugu: ఇసకపట్నం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

10 hours ago

latest news

Rao Bahadur First Review: ‘రావు బహదూర్’.. సత్యదేవ్ కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

13 hours ago
IMDB Movies: ఈ ఆరు నెలల్లో రాబోయే ఈ సినిమాల కోసం చాలామంది వెయిటింగ్

1 day ago
Amazon Prime: అమెజాన్ ప్రైమ్‌ వీడియోకి మొదలైన చిక్కులు.. యాడ్స్‌పై కోర్టుకెళ్లిన..

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

Ameer Log: రానా చేతికి ‘అమీర్ లోగ్’

1 day ago
Akhil Akkineni: నా సినిమానే మాట్లాడుతుంది… అఖిల్‌ ‘కాన్ఫిడెన్స్‌’ చూశారా?

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version