Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » చిరు, మహేష్ ల రేర్ పిక్ వెనుక అంత కథ ఉందా ..?

చిరు, మహేష్ ల రేర్ పిక్ వెనుక అంత కథ ఉందా ..?

  • July 9, 2020 / 06:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

చిరు, మహేష్ ల రేర్ పిక్ వెనుక అంత కథ ఉందా ..?

టాలీవుడ్ లో స్టార్ హీరోల కలయికలు అనేవి చాలా అరుదుగా జరుగుతుంటాయి. అవార్డు ఫంక్షన్లలోనో లేక సెలబ్రిటీల ఇళ్లల్లో ఏవైనా వేడుకలు జరిగితేనో.. వాళ్ళు కలుస్తుంటారు. ప్రైవేట్ గా కలుసుకున్నా.. వాటికి సంబంధించిన ఫోటోలు త్వరగా బయటకు రావు. ఇదిలా ఉండగా.. మెగాస్టార్ చిరంజీవి, మహేష్ బాబు, దర్శకుడు గుణశేఖర్, నిర్మాత అల్లు అరవింద్ కలిసి ఉన్న ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఈ ఫొటోలో అందరూ చాలా డీప్ డిస్కషన్లో ఉన్నారు.

ఇది ఎప్పటిదో పిక్ అయినప్పటికీ.. దీని వెనుక చాలా కథ ఉందని సమాచారం. మహేష్ బాబు- గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ‘అర్జున్’ సినిమా రోజులవి. ‘ఒక్కడు’ సినిమా కాంబినేషన్ కాబట్టి ‘అర్జున్’ సినిమా పై మొదటి నుండీ భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా మొదటి వారం మంచి కలెక్షన్లనే రాబట్టింది. రెండో వారం నుండీ ‘అర్జున్’ చిత్రం పైరసీ భారిన పడింది. దాంతో చాలా వరకూ సెకండ్ వీక్ కలెక్షన్స్ డ్రాప్ అవుతూ వచ్చాయి.

Chiranjeevi Deep Discussion With Mahesh Babu1

ఈ విషయం మహేష్ బాబు, గుణ శేఖర్ ల చెవిలో పడింది. అంతే దీని పై యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా ప్రయత్నించారు. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి,నిర్మాత అల్లు అరవింద్ లతో మీటింగ్ లు కూడా జరిపారు. అప్పుడు తీసిన ఫోటోనే ఇదని తెలుస్తుంది. ‘అర్జున్’ పైరసీని అరికట్టే విషయంలో మెగా ఫ్యామిలీ అంతా ఆ టీం కు అండగా నిలిచారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే తనతోనే ఉంటూ సాయం అందించారని మహేష్ బాబు కూడా ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు.

Most Recommended Video

ఈ అద్దాల మేడల్లాంటి ఇల్లులు.. మన టాలీవుడ్ హీరోల సొంతం..!
సినిమా హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోరు ఈ సీరియల్ హీరోయిన్స్ ..!
టాలీవుడ్ హీరోల భార్యలు.. మెట్టినింటికి తెచ్చిన కట్నాలు ఎంతెంతంటే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Aravind
  • #Arjun
  • #guna Sekhar
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

related news

Prithviraj: నాకేమో చలి.. ఆయనకేమో చెమటలు.. ‘వారణాసి’ ముచ్చట్లు చెప్పిన స్టార్‌ హీరో

Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌ సర్జరీ పూర్తి.. రెండు నెలల్లో మరో సర్జరీ

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Bandla Ganesh: పవన్‌ కల్యాణ్‌ భుజం నొప్పి ఇప్పటిది కాదా.. బండ్ల గణేశ్‌ చెప్పిన విషయాలివీ

Aadarsha Kutumbam AK 47: ‘ఆదర్శ కుటుంబం’ కథ ‘బ్లాస్ట్ జోన్’ కథ ఒక్కటేనా?

OG 2: ఏంటీ.. ‘ఓజీ 2’ స్క్రిప్ట్‌ దాదాపు రెడీ అయిందా? నిర్మాతలు వారేనా?

trending news

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

Lenin Collections: 10వ రోజు కూడా అదరగొట్టేసిన ‘లెనిన్’ వసూళ్ళు

11 hours ago
Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

Kajal Aggarwal: తాప్సి.. కాజల్ ను చూసి నేర్చుకో..!

14 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

16 hours ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

17 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

1 day ago

latest news

Ananya Panday: ఆయన చేయి వేశాడు.. ఈమె ఇబ్బంది పడింది.. వీడియో వైరలైంది

13 hours ago
Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

Jani Mater: జానీ మాస్టర్‌ ఇష్యూ క్లియర్‌.. ఆ ఇద్దరు హీరోల ఎంట్రీతో…

14 hours ago
Kollywood: తమిళంలో రేగిన నేషనల్‌ అవార్డ్స్‌ అలజడి.. ఆ సినిమాకు ఎలా ఇస్తారంటూ…

15 hours ago
Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

16 hours ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version