Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #శేఖర్ కమ్ముల ఇంటర్వ్యూ
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #ది రాజాసాబ్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Chiranjeevi: కృష్ణ‌వంశీ సినిమాకి అండగా మెగాస్టార్..!

Chiranjeevi: కృష్ణ‌వంశీ సినిమాకి అండగా మెగాస్టార్..!

  • October 26, 2021 / 07:15 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: కృష్ణ‌వంశీ సినిమాకి అండగా మెగాస్టార్..!

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `రంగ‌మార్తండ‌` అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.మరాఠీ క్లాసిక్ అయిన ‘నటసామ్రాట్’కి ఇది రీమేక్. ప్ర‌కాష్ రాజ్ ప్రధాన పాత్రని పోషిస్తున్నారు.అలాగే శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ వంటి వారు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అనసూయ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నట్టు గతంలో టాక్ నడిచింది కానీ దాని పై చిత్ర బృందం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా వరకు పూర్త‌య్యింది.

ఈ చిత్రం గురించి ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే… ఈ చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి తనవంతు సాయం చేస్తున్నారట. ఈ చిత్రం కథాంశం ప్రకారం… కొన్ని క‌వితాత్మ‌క పంక్తులను చిరు పలుకానున్నారట. సినిమా ప్రారంభమైనప్పుడు అలాగే ఎండింగ్లో మనం చిరు గొంతు వినబోతున్నామని సమాచారం. ప్ర‌ముఖ ర‌చ‌యిత ల‌క్ష్మీ భూపాల చిరు పలకబోయే పంక్తులని రాశారట.చిరుతో ఓ సినిమా చేయాలనేది కృష్ణవంశీకి తీరని కోరిక. అయితే చరణ్ తో ఓ సినిమా చేసే అవకాశాన్ని చిరు ఇచ్చారు.

ఇప్పుడు ‘రంగమార్తాండ’ సినిమాకి చిరు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఒకవేళ ఈ సినిమా కనుక హిట్ అయితే కృష్ణవంశీతో చిరు సినిమా చేయడానికి అంగీకరిస్తారేమో చూడాలి. ఇక ‘రంగమార్తాండ’ కథ రంగ‌స్థ‌ల నేప‌థ్యంలో సాగుతుందని తెలుస్తుంది. క‌ళాకారుల జీవితాల్ని క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్టు కృష్ణవంశీ ఈ చిత్రంలో చూపించ‌బోతున్నారట.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Krishna Vamsi
  • #Megastar Chiranjeevi
  • #Prakash Raj
  • #Ramya krishna
  • #Rangamaarthanda

Also Read

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Mohan Babu: మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

related news

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

Major Collections: ‘మేజర్’ కి 3 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఇవే!

trending news

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

Kajal Aggarwal: మాల్దీవుల్లో కాజల్ 40వ బర్త్ డే సెలబ్రేషన్స్..ఫోటోలు వైరల్

2 hours ago
Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

Kuberaa Collections: ‘కుబేర’… మొదటి రోజు కంటే మూడో రోజు ఎక్కువ..!

9 hours ago
Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

Chiranjeevi: రష్మికను అంతెత్తున కూర్చోబెట్టిన చిరంజీవి.. ఏంటీ మేటర్‌!

10 hours ago
Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

Nagarjuna: రష్మికని శ్రీదేవితో పోల్చిన నాగ్.. ఎంత వరకు కరెక్ట్..!

11 hours ago
Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

Kuberaa: కుబేర’ సక్సెస్ మీట్లో హాట్ టాపిక్ అయిన దేవి కామెంట్స్

11 hours ago

latest news

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ విషయంలో మరోసారి ఫ్రస్ట్రేట్ అయిన దిల్ రాజు

1 hour ago
Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

Paramapadha Sopanam Teaser: ‘పరమపద సోపానం’ టీజర్.. అర్జున్ అంబటి ఏమన్నాడంటే?

1 hour ago
Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

Jana Nayagan: చివరి సినిమా విషయంలో విజయ్ మనసు మార్చుకున్నారా?

4 hours ago
Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

Trisha: మహేష్ పై త్రిష ఆసక్తికర వ్యాఖ్యలు

4 hours ago
This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

This Weekend Releases: ‘కన్నప్ప’ తో పాటు ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 15 సినిమాల లిస్ట్

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version