Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » ‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్..?

‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్..?

  • April 23, 2019 / 10:11 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘అర్జున్ సురవరం’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్..?

నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’. టి.ఎన్. సంతోష్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం ఎప్పుడో విడుదలవ్వాల్సి ఉన్నా… కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. ఈ చిత్రం పై నిఖిల్ చాలా అసలే పెట్టుకున్నాడు. ఎలాంటి ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ఓ క్రేజ్ ను ఏర్పరుచుకున్నారు నిఖిల్. యూత్ కి నచ్చేలా వైవిధ్యమైన కథలను ఏఎంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు. ఇక ‘అర్జున్ సురవరం’ చిత్రం మే 1న విడుదలకు సిద్దమవుతుంది.

  • జెర్సీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి 
  • లక్ష్మీస్ ఎన్టీఆర్  రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి  

ఇక ఈ చిత్ర ప్రమోషన్లలో భాగంగా… ప్రీరిలీజ్ ఈవెంట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. విడుదలైన టీజర్, పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ రావడంతో పబ్లిసిటీ కార్యక్రమాలు కూడా ఓ రేంజ్ లో నిర్వహించబోతున్నారని సమాచారం. ఇప్పటికే నిఖిల్ పలు టీవీ ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చాడు. ఇప్పుడు ప్రీరిలీజ్ ఈవెంట్ టైం వచ్చింది. ఈ చిత్ర నిర్మాత అయిన ఠాగూర్ మధుకి మెగాస్టార్ చిరంజీవికి మంచి సన్నిహితుడన్న సంగతి తెలిసిందే. దీంతో మెగాస్టార్ ని ఈ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా ఆహ్వానించబోతున్నాడట. ‘సైరా’ చిత్రం షూటింగ్ లో బిజీగా గడుపుతున్నప్పటికీ కొంచెం గ్యాప్ తీసుకుని ఈ ఈవెంట్ కి రావడానికి ఓకే చెప్పాడట. మరి ఈ వార్తలో ఎంతవరకూ నిజముందో తెలియాల్సి ఉంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arjun Suravaram movie
  • #Arjun Suravaram Pre release event
  • #Arjun suravaram Release Date
  • #Chiranjeevi as Chief Guest for Arjun Suravaram Pre release event?
  • #Chiranjeevi Support To Nikhil

Also Read

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

పెద్దాయన పిలిచినప్పుడల్లా పక్కలోకి వెళ్ళాలి

related news

దీపిక వెళ్లిపోయింది (పంపించేశారు).. ఆ స్థానంలో ఆమెనే తీసుకురండి.. ఫ్యాన్స్‌ రిక్వెస్ట్‌..

trending news

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

టాలీవుడ్ నిర్మాతకి ఏకంగా రూ.5700 కోట్లు రుణమాఫీ

5 hours ago
Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

Dil Raju: ఎఫ్.డి.సి ఛైర్మెన్ అయ్యుండి ఇదేం కక్కుర్తి

6 hours ago
OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

OG First Review: పవన్ ఫ్యాన్స్.. సుజిత్ కి గుడి కట్టేయడం గ్యారెంటీ అట..!

12 hours ago
Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

Dookudu: ‘కింగ్’ ‘ఖలేజా’.. ‘దూకుడు’ సక్సెస్ కి హెల్ప్ అయ్యాయా..ఎలా?

13 hours ago
Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

Mirai: ‘ఓజి’ మేనియాలో ‘మిరాయ్’ హడావిడి అవసరమా?

16 hours ago

latest news

పీపుల్‌ మీడియా కొత్త సినిమా.. హిట్‌ కాంబో మళ్లీ కలుస్తోందా?

17 hours ago
Kalyani Priyadarshan: సూపర్‌ ‘హీరో’యిన్‌కి కష్టమొస్తే.. ఫస్ట్‌ కాల్‌ ఎవరికెళ్తుందో తెలుసా?

OG: ఆ ఫ్యాన్స్‌కి షాకిస్తారా? ‘ఓజీ’ మనకు మాత్రమేనా?

OG Vs Pushpa-2: ‘పుష్ప 2’ తో పోలిస్తే ‘ఓజి’ మేకర్స్ ఆ విషయంలో ఫెయిల్ అయ్యారా?

19 hours ago
Sai Pallavi: బికినీలో దర్శనమిచ్చిన సాయి పల్లవి.. మాటల్లేవ్..!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version