Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

  • September 21, 2026 / 08:59 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: వరల్డ్‌ బిగ్గెస్ట్‌ స్క్రీన్‌.. లేట్‌ అయినా గ్రేటెస్ట్‌గా వస్తున్న చిరంజీవి.. నిజమేనా?

హైదరాబాద్‌కు ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్‌ రాబోతోంది అంటూ గత రెండు, మూడు రోజులుగా సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏషియన్‌ సినిమాస్‌ సంస్థ కార్యాలయంలో ఇటీవల నిర్వహించిన వినాయక చవితి నిమజ్జన వేడుకలకు చిరంజీవి హాజరైనప్పటి నుండి ఈ పుకార్ల షికార్లు మొదలయ్యాయి. చిరంజీవికి, (Chiranjeevi) ఏషియన్‌ సినిమాస్‌ యజమాలనుకు ఎప్పటి నుండో పరిచయం ఉన్నా.. ఇప్పుడు రావడంతో ఏదో కారణం ఉంది అనే చర్చ మొదలైంది.

Chiranjeevi

ఈ క్రమంలో టాలీవుడ్ స్టార్ హీరోలతో కలసి హైదరాబాద్ సహా వివిధ నగరాల్లో మల్టీప్లెక్సులు నిర్మిస్తున్న ఏషియన్ సినిమాస్‌ సంస్థ.. ఇప్పుడు వారు చిరంజీవితో కలసి హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో అతి పెద్ద స్క్రీన్‌తో మల్టీప్లెక్స్‌ నిర్మించనున్నట్లు వార్తలొస్తున్నాయి. దీంతో స్క్రీన్ సైజ్ ఎంత ఉంటుంది అని గూగుల్‌ చేసేస్తున్నారు కొంతమంది గూగుల్‌ బిడ్డలు. ప్రస్తుతం ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ జర్మనీలోని ట్రాంపాలాస్ట్‌ లియోన్‌బర్గ్‌‌లో ఉంది.

Chiranjeevi to enter into theaters business

ఆ స్క్రీన్ సైజు 127 అడుగుల (39 మీటర్లు) వెడల్పు, 69 అడుగుల (21 మీటర్లు) పొడవు ఉంటుంది. ఆ థియేటర్ విస్తీర్ణం.. 8,770 చదరపు అడుగులు. 574 రిక్లైనర్ సీట్లు ఉంటాయి. ఐమాక్స్ డ్యూయల్ లేజర్ ప్రొజెక్షన్‌ ఉంది. అయితే ఇది ప్రపంచంలో అత్యంత వెడల్పైన స్క్రీన్. పొడవులో అతి పెద్ద స్క్రీన్‌ అమెరికాలో ఉంది. జార్జియాలోని రాయల్ సినిమాస్ స్క్రీన్ ఆ స్క్రీన్ పొడవు 101 అడుగులు. దీని వెడల్పు 76 అడుగులు. ఇందులో 363 రిక్లైనర్ సీట్లున్నాయి.

chiranjeevi in yuphoria

ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అత్యంత పెద్ద స్క్రీన్ తీసుకొస్తున్నారు అంటే వెడల్పు 128 అడుగుల కంటే ఎక్కువగా, పొడవు 102 అడుగులు కంటే ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు. ఈ లెక్కన సీటింగ్‌ లెక్క తేలాల్సి ఉంది. అలాగే ఈ భారీ స్క్రీన్ ఐమాక్స్ ఫార్మాట్లోనే ఉండబోతోంది అని చెప్పొచ్చు. మూడేళ్లలో ఈ స్క్రీన్ అందుబాటులోకి వస్తుందని ప్రాథమిక సమాచారం. అయితే దీనిపై రెండు వర్గాల నుండి పక్కా సమాచారం రావాల్సి ఉంది.

మొదటి వారం 64 శాతం రికవరీ సాధించిన ‘మహేంద్రగిరి వారాహి’

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 42 సినిమాలు విడుదల

22 hours ago
Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

Comrade Kalyan Collections: మిక్స్డ్ టాక్ తో కూడా మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ‘కామ్రేడ్ కళ్యాణ్’

23 hours ago
Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

Hanuman Ansh Collections: ‘హనుమాన్ అంశ్’ తెలుగు ప్రేక్షకులకి నచ్చలేదా.. షాకిచ్చిన మొదటి రోజు వసూళ్ళు

1 day ago
Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

2 days ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version