Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » మెగాస్టార్ తో మైత్రి వారి మూవీ ఫిక్స్..!

మెగాస్టార్ తో మైత్రి వారి మూవీ ఫిక్స్..!

  • March 20, 2020 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మెగాస్టార్ తో మైత్రి వారి మూవీ ఫిక్స్..!

‘మైత్రి మూవీ మేకర్స్’… వారు ‘శ్రీమంతుడు’ చిత్రంతో ఎంట్రీ ఇస్తూనే నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు. అటు తర్వాత ఎన్టీఆర్ తో ‘జనతా గ్యారేజ్’ వంటి మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇక ఆ ఊపు తగ్గకుండానే ‘రంగస్థలం’ చిత్రంతో మరి నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అందుకుని సరికొత్త రికార్డును సృష్టించారు. ఆ తర్వాత ‘సవ్యసాచి’ ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ వంటి డిజాస్టర్లతో కాస్త డిపెండ్స్ లో పడిన ఈ సంస్థ.. మీడియం రేంజ్ హీరోలతో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చింది. ఈ క్రమంలో ‘చిత్రలహరి’ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నప్పటికీ ‘నానీస్ గ్యాంగ్ లీడర్’ ‘డియర్ కామ్రేడ్’ వంటి ప్లాపులను కూడా మూటకట్టుకున్నారు. ‘మత్తు వదలరా’ సినిమా మాత్రం పర్వాలేదనిపించింది.

Chiranjeevi's Next with Mythri Movie Makers1

అయితే ఈ సంస్థ ఇప్పుడు మళ్ళీ వరుసగా పెద్ద సినిమాలు చెయ్యడానికి రెడీ అవుతుంది. ఇప్పటికే బన్నీ – సుకుమార్ చిత్రాన్ని మొదలు పెట్టేసిన ఈ సంస్థ.. పవన్ – హరీష్ శంకర్ కాంబినేషన్లో మూవీని కూడా అనౌన్స్ చేసేసారు. ఇప్పుడు మరో మెగా ప్రాజెక్ట్ ను కూడా సెట్ చేసుకునే పనుల్లో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. అందుతున్న సమాచారం ప్రకారం.. మెగాస్టార్ చిరంజీవితో ఈ చిత్రం ఉండబోతుందని తెలుస్తుంది. ఇటీవల వెంకటేష్, నాగ చైతన్యలతో ‘వెంకీ మామ’ ను తెరకెక్కించి సూపర్ హిట్ అందుకున్న బాబీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించే అవకాశం ఉందట. ఏమైనా మైత్రి వారికి ఇదో రికార్డు అని చెప్పాలి. ఒకేసారి ముగ్గురు మెగా హీరోలతో సినిమాలను రూపొందించడానికి సిద్దపడటం అంటే మామూలు విషయం కాదు.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #AA20
  • #Chiranjeevi
  • #Chiru152
  • #Chiru153
  • #Megastar Chiranjeevi

Also Read

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Lenin Collections: బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతున్న ‘లెనిన్’

related news

Mega Updates: గిఫ్ట్‌లు రెడీ.. స్పెషల్‌ డే నాడు మెగా ఫ్యాన్స్‌కి పండగే

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Chiranjeevi: అల్లు అర్జున్ నేషనల్ అవార్డు కొనుక్కున్నాడా? చిరంజీవి వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటి?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Chiranjeevi: ‘అంజి’ వల్ల చిరు కెరీర్ ఇంత వెనుకబడిందా.. ఆ ఇండస్ట్రీ హిట్ కూడా మిస్…?!

trending news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

7 hours ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

8 hours ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

1 day ago
Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

Fauzi Release Date: అజ్ఞాతపర్వం ముగిసింది.. ‘ఫౌజి’ నిర్మాతల సడన్ సర్ప్రైజ్!

1 day ago

latest news

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

4 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

5 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

6 hours ago
Dhyan Sreenivasan: విజయ్‌కి త్రిష.. నాకు నువ్వు: యాక్టర్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

Kiran Abbavaram: ఆ సినిమా ఇంకా ఉంది.. కిరణ్‌ త్వరలోనే చెబుతాడట..

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version