Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Green Ammonia

Filmy Focus » Television » Brahmamudi August 29th: అందరి ముందు అపర్ణ నిర్వాకం బయటపెట్టిన చిట్టి!

Brahmamudi August 29th: అందరి ముందు అపర్ణ నిర్వాకం బయటపెట్టిన చిట్టి!

  • August 29, 2023 / 12:36 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Brahmamudi August 29th: అందరి ముందు అపర్ణ నిర్వాకం బయటపెట్టిన చిట్టి!

కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బ్రహ్మముడి సీరియల్ ఎంతో మంచి ఆదరణ సొంతం చేసుకుంది ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయాన్నికి వస్తే కడుపు పెద్దదిగా కనిపించడం కోసం స్వప్న కిలోల కొద్ది బిర్యానీ ముందు పెట్టుకుని తింటూ ఉంటుంది అది చూసిన దాన్య లక్ష్మి షాక్ అవుతుంది. ఇలా ఆర్డర్ చేసి తెప్పించుకోకపోతే కావ్యను అడిగితే మంచిగా చేసి పెడుతుంది కదా అంటూ దానిని లక్ష్మీ స్వప్నకు నాలుగు చివాట్లు పెడుతుంది.

ఇక్కడికి వచ్చిన దీని గోలేనా అంటూ స్వప్న చికాకు పడటమే కాకుండా అయినా నాకు ఇవన్నీ అవసరం లేదు నా పొట్ట పెద్దదిగా కనిపించాలని బిర్యాని మొత్తం తినేస్తుంది. మరోవైపు కృష్ణమూర్తి దంపతులు గొడవ జరిగి కావ్య ఇక్కడికి వచ్చింది తను అక్కడ ఏమైనా ఇబ్బంది పడుతుందా అంటూ అనుమాన పడుతూ ఉంటారు కృష్ణమూర్తి ఇలా అనుమానపడటంతో కనకం కూడా మీరు చెబుతుంటే నాకు అదే అనిపిస్తుంది అంటూ వెంటనే కళ్యాణ్ కి ఫోన్ చేస్తుంది. నిన్న ఇంట్లో గొడవ జరిగింది కదా కావ్యకి ఏమైనా ఇబ్బంది ఉందా బాబు అని అడగడంతో అలాంటిదేమీ లేదు మా వాళ్ళ గొడవ ఎప్పుడో మర్చిపోయారు.

అలాంటిది ఏమైనా ఉంటే నేనున్నాను కదా అని వారికి ధైర్యం చెబుతారు. ఇక రాజ్ బాత్రూంలో స్నానం చేస్తుండగా కావ్య మాత్రం తను వేసినటువంటి డిజైన్స్ చూస్తూ ఉంటుంది అంతలోపు రాజ్ వచ్చినటువంటి ఆ డిజైన్స్ లాక్కొని కావ్యను బయటకు పంపి తలుపు వేస్తారు. బిర్యానీ బాగా తినడంతో మరుసటి రోజు ఉదయం స్వప్న వాంటింగ్స్ చేసుకుంటూ ఉంటుంది ఆ బిర్యాని ఎందుకు తిన్నానో వాంటింగ్స్ చేసుకోలేక చస్తున్నాను అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. అంతలోపు చిట్టి అక్కడికి రావడంతో ఏమైంది అని అడగగా పొద్దుటి నుంచి ఒకటే వాంతులు అమ్మమ్మ గారు అని చెప్పగా కడుపుతో ఉన్నావు.

ఇలా వాంటింగ్స్ అవుతే లోపల బిడ్డకు ఇబ్బంది వెంటనే వెళ్లి హాస్పిటల్ కి చూపించుకో అంటూ అక్కడే ఉన్నటువంటి రుద్రాన్ని రాహుల్ కి చెబుతారు.హాస్పిటల్ అనగానే స్వప్న భయపడుతుంది నాకు బానే ఉంది అని చెప్పినప్పటికీ చిట్టి వినదు వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లమని రాహుల్ కి చెప్పగా రాహుల్ సైతం వెళ్లి రెడీ అవ్వు అంటారు. స్వప్న వెళ్లడంతో రాహుల్ తన తల్లితో మాట్లాడుతూ తన దగ్గర ఒక ప్లాన్ ఉంది ఇలా హాస్పిటల్ కి తీసుకెళ్లి తనకు అక్కడ అబార్షన్ చేయిస్తే ఎలా ఉంటుంది మమ్మీ అనడంతో చేయించవచ్చు కానీ ఆ కావ్య పసిగడుతుంది .

సమయం కోసం ఎదురు చూస్తామంటూ ఇద్దరు కూడా స్వప్నకు అబార్షన్ చేయించాలని చూస్తూ ఉంటారు. మరోవైపు రాజు కిందికి దిగిరాగా సుభాష్ వెళ్లి రెడీ అవ్వు రాజు ఆఫీస్ కి వెళ్దామని చెప్పగా లోపలికి వెళ్తాడు అయితే కబోర్డ్ లో తన బట్టలు ఉండవు. ఎక్కడికి వెళ్లాయి అని చూస్తుండగా కావ్య ఐరన్ చేసి పెడుతుంది.దీంతో నా బట్టలు ఎవరు తీసుకోమన్నారు అంటూ ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. అయినా నువ్వు నాతో వాదించడం ఏంటి నువ్వు నా భార్యవి అంటూ రాజ్ అనడంతో కావ్య శుక్రవారం పూట మౌనవ్రతం వీడి నువ్వు నన్ను భార్యగా అంగీకరించావా అంటూ సంతోషపడుతుంది. అదేవిధంగా ఇంట్లో అందరితోనూ మాట్లాడాలి అని కిందికి రాగానే ధాన్యలక్ష్మి కూరగాయలు కోస్తూ ఉంటుంది.

తనతో చిన్నగా మాట్లాడి తనని కన్విన్స్ చేసి వేలికి దెబ్బ తగిలినట్లు నాటకం మాటతో అక్కడి నుంచి పంపిస్తారు.కిచెన్ లో కావ్య వంట చేయడం చూసిన ఆపర్ణ ధాన్య లక్ష్మీపై అరుస్తుంది. చేతికి దెబ్బ తగిలింది అక్క అందుకే నేను వంట చేయలేకపోయాను అని ధాన్య లక్ష్మి కవర్ చేస్తుంది.ఇక అందరూ కలిసి భోజనం చేస్తూ ఉండగా కావ్య మాత్రం మాట కూడా మాట్లాడదు. అయితే సుభాష్ ఏంటమ్మా మౌనవ్రతమా అని అడగడంతో వెంటనే చిట్టి అత్తవ్రతం అంటూ అసలు విషయం బయట పెట్టేస్తుంది. నీ భార్య అపర్ణ ఈ ఇంట్లో కావ్యతో ఎవరు మాట్లాడకూడదని ఆంక్షలు విధించింది అంటూ చిట్టి జరిగినది చెబుతుంది.

మిడ్ రేంజ్ హీరోలు చేసిన ఈ 10 యాక్షన్ సినిమాలు భారీ నష్టాలు మిగిల్చాయని మీకు తెలుసా?

మెహర్ రమేష్ తో పాటు పెద్ద హీరోలు ఛాన్సులు ఇచ్చినా హిట్లివ్వలేకపోయిన డైరెక్టర్ల లిస్ట్.!
రామ్ నీ బాలయ్య ఏమని తిట్టాడో తెలిస్తే షాక్ అవుతారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Brahmamudi

Also Read

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

Sing Geetham Review in Telugu: సింగ్ గీతం సినిమా రివ్యూ & రేటింగ్!

related news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

కొత్త క్రష్‌పై నాని చూపు.. కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 34 సినిమాలు విడుదల

14 hours ago
Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

Peddi Collections: 8వ రోజుతో పోలిస్తే 9వ రోజు బెటర్ అనిపించిన ‘పెద్ది’ వసూళ్ళు

15 hours ago
Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

Peddi Collections: 8వ రోజు జస్ట్ ఓకే అనిపించిన ‘పెద్ది’…. 2వ వీకెండ్ చాలా కీలకం

2 days ago
Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

Maa Inti Bangaaram: ‘మా ఇంటి బంగారం’కి మొహం చాటేస్తున్న బయ్యర్లు

2 days ago
NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

NTR: ఎన్టీఆర్ హైట్ పై రత్నవేలు షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

OG 2: సమాచారం లేని ‘ఓజీ 2’ అప్‌డేట్‌ ఇచ్చిన టీమ్‌.. మరి సూరి సినిమా పరిస్థితి?

2 days ago
Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

Shah Rukh Khan: అదేంటి ‘జైలర్‌ 2’లో షారుఖ్‌ నటించడం లేదా? తెరపైకి కొత్త పేరు?

2 days ago
Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

Nag Ashwin: నేల కూర్చోవడం గురించి రియాక్ట్‌ అయిన నాగ్‌ అశ్విన్‌.. ఏమన్నాడంటే?

2 days ago
Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

Peddi Collections: మొదటి వారం 73 శాతం రికవరీ సాధించిన ‘పెద్ది’

3 days ago
Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

Isakapatnam: జూలై 2 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతున్న క్రేజీ వెబ్ సిరీస్ ‘ఇసకపట్నం’

3 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version