Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » అనురాగ్ కుల‌క‌ర్జి పాడిన చుక్క‌ల చున్ని అంటూ య‌గ్‌హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వ‌ల్క‌ర్ కాంబినేష‌న్ లో ఎస్‌.ఆర్.కళ్యాణమండపం సాంగ్ విడుద‌ల‌

అనురాగ్ కుల‌క‌ర్జి పాడిన చుక్క‌ల చున్ని అంటూ య‌గ్‌హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వ‌ల్క‌ర్ కాంబినేష‌న్ లో ఎస్‌.ఆర్.కళ్యాణమండపం సాంగ్ విడుద‌ల‌

  • November 5, 2020 / 06:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అనురాగ్ కుల‌క‌ర్జి పాడిన చుక్క‌ల చున్ని అంటూ య‌గ్‌హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వ‌ల్క‌ర్ కాంబినేష‌న్ లో ఎస్‌.ఆర్.కళ్యాణమండపం సాంగ్ విడుద‌ల‌

మెద‌టి చిత్రం రాజావారి రాణి గారు తో మంచి విజ‌యాన్ని కౌంట్ లో వేసుకున్న‌యంగ్‌ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం త‌న రెండ‌వ చిత్రం గా ఎస్.ఆర్.క‌ళ్యాణ‌మండ‌పం ESTD 1975 చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్త‌యింది. ఈ చిత్రానికి సంభందించి ఆడియో లో మెదటి సింగిల్ ని సింగిల్ చూసాలే క‌ళ్లారా కి ఇప్ప‌టికే చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అంతేకాదు సోష‌ల్ మీడియాలో దాదాపు 10 మిలియ‌న్ వ్యూస్ రావ‌టం విశేషం. ఆర్ ఎక్స్ 100 చిత్రానికి సంగీతాన్ని అందించిన ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చైత‌న్ భ‌ర‌ద్వాజ్ కంపోజ్ చేసిన సెకండ్ సింగిల్ చుక్క‌ల చున్ని అనే లిరిక్ తో మెద‌ల‌య్యే ఈ సాంగ్ ని మెస్ట్ క్రేజియ‌స్ట్ సింగ‌ర్ అనురాగ్ కుల‌క‌ర్జి పాడారు. ఈ సాంగ్ ని ఈరోజు విడుద‌ల చేశారు. ఈ చిత్రాన్ని ఎలైట్ ఎంట‌ర్టైన్మెంట్ బ్యాన‌ర్ లో నిర్మాత‌లు ప్ర‌మోద్‌,రాజు లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తో శ్రీధ‌ర్ గాదే ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌యం అవుతున్నారు. టాక్సివాలా చిత్రం తో అంద‌ర్ని ఆక‌ట్ట‌కున్న ప్రియాంక జ‌వాల్క‌ర్ కిర‌ణ్ అబ్బ‌వ‌రం కి జోడి గా న‌టిస్తున్నారు.

First Single from SR Kalyanamandapam Choosale Kallaraa will be out on Sept 8th

ఈ సంద‌ర్బంలో నిర్మాత లు ప్ర‌మోద్‌, రాజు లు మాట్లాడుతూ.. కిర‌ణ్ అబ్బ‌వ‌రం మెద‌టి చిత్రం రాజా వారి రాణి గారు మాకు చాలా బాగా న‌చ్చింది. ఈ లాక్‌డౌన్ లో ఎమజాన్ ప్రైమ్ లో మోస్ట్ వీవ‌ర్‌షిప్ వున్న టాప్ 5 చిత్రాల్లో ఈ చిత్రం కూడా వుందంటే కిర‌ణ్ ప్రేక్ష‌కుల్ని ఎంత‌లా ఆక‌ట్టుకున్నాడో చెప్ప‌న‌క్క‌ర్లేదు.కిర‌ణ్ తో రెండ‌వ చిత్రం ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఈ చిత్రానికి సంబందించిన మెద‌లి లుక్‌, మెద‌టి సాంగ్ చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. అలాగే రెండ‌వ సాంగ్ చుక్క‌ల చున్ని ని విడుద‌ల చేశాము. ఇన్‌స్టెంట్ హిట్ గా ఈ సాంగ్ దూసుకెళ్ళ‌టం మా చిత్ర విజ‌యానికి మెద‌టి మెట్ట‌నే చెప్పాలి. ఈ చిత్రం లో హీరో కిర‌ణ్‌, హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ లు మ‌ద్య వ‌చ్చే రొమాంటిక్ చిలిపి స‌న్నివేశాలు యూత్ ని ఆక‌ట్టుకుంటాయి. ఈ సాంగ్ చూసిన వారంతా అదే చెప్తున్నారు. అలాగే కిర‌ణ్ ఎక్స్‌ప్రెష‌న్స్ చాలా మెచ్యూర్డ్ గా క‌నిపించాయని అంద‌రూ అంటున్నారు. అనురాగ్ కుల‌క‌ర్ణి అద్యుత‌మైన వాయిస్ కి చైత‌న్ భ‌రద్వాజ్ సంగీతం అందించారు. అలాగే ఈ చిత్రం లో డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు చాలా మంచి పాత్ర లో న‌టిస్తున్నారు. కిరణ్‌, సాయికుమార్ మ‌ద్య వ‌చ్చే ప్ర‌తి స‌న్నివేశం హ్రుద‌యాన్ని హ‌త్తుకునేలా వుంటుంది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్త‌య్యింది. అని అన్నారు.

‘ఆర్.ఆర్.ఆర్’ : భీమ్ పాత్రకు రాజమౌళి ఆ పాయింటునే తీసుకున్నాడా?
‘బిగ్ బాస్’ అఖిల్ గురించి మనకు తెలియని విషయాలు..!
టాలీవుడ్లో 30 కోట్ల మార్కెట్ కలిగిన హీరోలు ఎవరో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kiran Abbavaram
  • #Priyanka Jawalkar
  • #Sid Sriram
  • #SR Kalyana Mandapam Movie

Also Read

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

related news

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

KA13: మరోసారి హిట్‌ పాట కాన్సెప్ట్‌ను వాడేయబోతున్న కిరణ్‌ అబ్బవరం.. ఏ పాటంటే?

trending news

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

1 day ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

1 day ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

2 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

1 day ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

1 day ago
Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

2 days ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version