Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chiranjeevi: జగన్‌ జమానాలో చిరుకు అమర్యాద.. ఇప్పుడు ‘ముందస్తు’ గౌరవం.. డిఫరెన్స్‌ చూశారా?

Chiranjeevi: జగన్‌ జమానాలో చిరుకు అమర్యాద.. ఇప్పుడు ‘ముందస్తు’ గౌరవం.. డిఫరెన్స్‌ చూశారా?

  • June 20, 2024 / 12:12 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: జగన్‌ జమానాలో చిరుకు అమర్యాద.. ఇప్పుడు ‘ముందస్తు’ గౌరవం.. డిఫరెన్స్‌ చూశారా?

పెద్దవాళ్లను గౌరవించండి, మీ గౌరవాన్ని పెంచుకోండి అంటుంటారు మన పెద్దలు. అంటే వాళ్లకేదో అంబారీలు కట్టి, గజమాలలు వేమయని కాదు. తమను కలవాడానికి వచ్చిన పెద్దవాళ్లను (అంటే వయసు రీత్యా, హోదా రీత్యా, సమాజంలో పలుకబడి రీత్యా) సముచిత గౌరవం ఇవ్వాలి. అయితే సినిమా వాళ్ల విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంలోని గత జమానా పెద్దలు ఎలా ప్రవర్తించారో మీ అందరికీ తెలుసు. మీటింగ్‌లో జరిగిందంతా పక్కనపెట్టి.. వాళ్లను బతిమలాడుకున్న వీడియోను మాత్రమే రిలీజ్‌ చేసి అదో రకం ఆనందం పొందారు.

కట్‌ చేస్తే.. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది, పద్ధతులు మారాయి. అందుకే నాడు అమర్యాదను ఎదుర్కొన్న చిరంజీవికి (Chiranjeevi) ‘ముందస్తు’ గౌరవం దక్కింది. ఏపీ సినిమాటోగ్రీఫీ మంత్రిగా ఇటీవల ఎంపికైన జనసేన ఎమ్మెల్యే కందుల దుర్గేశ్‌ ఈ రోజు మెగాస్టార్‌ చిరంజీవిని కలిశారు. ‘విశ్వంభర’ (Vishwambhara) సెట్స్‌కి వచ్చి చిరును కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేశ్‌ ఈ రోజు బాధ్యత స్వీకరణ చేయనున్న విసయం తెలిసిందే. మిత్రుడు శ్రీ కందుల దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక & సినిమాటోగ్రఫీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సందర్భంగా ‘విశ్వంభర’ సెట్స్‌కి విచ్చేశారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అరుదైన సమస్య వల్ల వినికిడి కోల్పోయిన స్టార్ సింగర్.. ఏం జరిగిందంటే?
  • 2 నిఖిల్ చేసిన పనిని మెచ్చుకుంటున్న నెటిజన్లు.. ఫాస్ట్ గా స్పందించాడుగా!
  • 3 బాబోయ్‌ ‘పుష్ప’రాజ్‌కి ఈ ట్రోల్సేంటి? బన్నీ చూస్తే ఏమంటాడో?

ఈ క్రమంలో ఆయనకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది. మంత్రిగా తన బాధ్యతలు నిర్వర్తించడంలో సంపూర్ణ విజయం సాధించాలని చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధికి, ప్రస్తుతం ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడానికి చొరవ తీసుకుంటానని మంత్రి చెప్పారని చిరు తెలిపారు. దీనికి సంబంధించిన ఆయన సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన పోస్టులు, వీడియో చూసి అభిమానులు ఇది కదా గౌరవం అంటే.. అని మురిసిపోతున్నారు.

సినిమా సమస్యల కోసం మాట్లాడటానికి వస్తే బతిమలాడించుకున్న మంత్రి, ముఖ్యమంత్రి ఒకవైపు.. చిరంజీవి దగ్గరికే వచ్చి ఆశీస్సులు తీసుకున్న మంత్రి మరోవైపు అంటూ తూకమేస్తున్నారు. ఇక ఇటీవల జరిగిన ఏపీ మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి చిరంజీవిని స్టేట్‌ గెస్ట్‌గా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించడం, ఆయన వెళ్లడం మీకు తెలిసిందే. ఆ తర్వాత స్టేజీ మీద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. చిరంజీవి, పవన్‌తో (Pawan Kalyan) చేతులు కలిపి ప్రజలకు అభివాదం చేయడం కూడా చూసే ఉంటారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #pawan kalyan

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Chiranjeevi: తొక్కేస్తాడు అంటున్న చిరంజీవి.. సినిమాను ఎలా ఇబ్బందుల నుండి బయటకు తీసుకొచ్చాడంటే?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

7 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

7 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

6 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

9 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

1 day ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version