Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Renudesai
  • #పెద్ది రివ్యూ & రేటింగ్
  • #Kadali Video Interview

Filmy Focus » Movie News » Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

  • March 17, 2026 / 11:43 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh and Sreeleela: ‘ఉస్తాద్‌’ ఈవెంట్‌లో శ్రీలీల.. మహేష్‌ మధ్య ఏం జరిగింది? ఇదిగో క్లారిటీ!

‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతున్నప్పుడు వెనుక ఉన్న కథానాయిక శ్రీలీల, నటుడు మహేష్‌ ఆచంట మధ్య ఏదో జరిగింది.. అందుకే శ్రీలీల సీరియస్‌గా చూసింది అంటూ నిన్నంతా పెద్ద రచ్చ సాగింది. ఏదో జరిగిపోయినట్లు మాట్లాడుకున్నారు నెటిజన్లు. అయితే అప్పుడేం జరిగింది అనే విషయాన్ని నటుడు మహేష్‌ తన సోషల్‌ మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చాడు. ఏదేదో అనుకోవద్దు అని చెప్పుకొచ్చాడు.

Mahesh and Sreeleela

తన ఫోన్ పట్టుకోమని శ్రీలీల అంతకుముందే నాకు ఇచ్చారు. అక్కడికి కాసేపటికి ఆమె వెనక్కి తిరిగి చూశారు. నా వైపు చూస్తే ఫోన్ కోసమే చూస్తున్నారు అనుకున్నా. ఆవిడేమ పైకి స్క్రీన్ వైపు చూశారు. ఆ వెంటనే ముందుకు తిరిగిపోయారు. అక్కడ జరిగింది ఇదే. ఇక్కడ ఎవరినీ అగౌరవ పరచవద్దు అంటూ మహేష్‌ తన సోషల్‌ మీడియా పోస్టులో రాసుకొచ్చారు. దీంతో ఇప్పటికైనా ఈ విషయాన్ని వదిలేయాలి అని నెటిజన్లు కోరుతున్నారు.

ఇదిలా ఉండగా ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’ సినిమాలో నటించే అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు హరీష్ శంకర్‌కు కృతజ్ఞతలు తెలిపాడు మహేష్‌. చిరంజీవితో ‘ఖైదీ నెంబర్ 150’, రామ్ చరణ్‌తో ‘రంగస్థలం’ సినిమాల్లో తాను నటించానని, ఆ రెండూ బ్లాక్ బస్టర్ అయ్యాయని మహేష్‌ గుర్తు చేశాడు. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో ‘ఉస్తాద్ భగత్ సింగ్‌’లో నటించడం ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ఆకాంక్షించారు. ఈ నెల 19న అందరూ సినిమా చూడాలని కోరారు.

ఆయన పోస్టు కింద అభిమానులు రియాక్ట్‌ అవుతూ ‘ఏదో జరిగిందంటూ కొందరు అనవసరంగా సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేసి, కామెంట్స్ చేస్తుంటారని.. వాటిని పట్టించుకోవద్దని రాసుకొస్తున్నారు. మహేష్‌ చెప్పినట్లుగానే ఆ వీడియోలో శ్రీలీల వెనుక స్క్రీనే చేశారు. అయితే ముందుకు తిరిగి సీరియస్‌ లుక్‌ ఇచ్చారు. ఎందుకు అనేది ఇప్పుడు ఈయన చెప్పారు.

‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Sreeleela
  • #Ustaad Bhagat Singh

Also Read

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Day-One 100 Crore Collections: తొలి రోజే రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమాల లిస్ట్.. పెద్ది ప్లేస్ ఎక్కడ?

related news

Sreeleela: కార్తీక్ ఆర్యన్‌కు గుడ్ బై చెప్పేసి.. తిలక్ వర్మతో శ్రీలీల డేటింగ్ మొదలుపెట్టిందా?

trending news

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

Anasuya Bhardhwaj: ‘పెద్ది’ వివాదం పై అనసూయ స్పందన.. మరి ‘అర్జున్ రెడ్డి’ టైమ్లో ఎందుకు అంత చేసినట్టు?

1 hour ago
Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

Peddi Collections: 2వ రోజు వీక్ డే అయినప్పటికీ బాగానే కలెక్ట్ చేసిన ‘పెద్ది’

1 hour ago
Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

Bobbili Simham: ‘బొబ్బిలి సింహం’ సుమన్ తో చేయాలి.. బాలకృష్ణ సినిమా సీక్రెట్ రివీల్ చేసిన రాజమౌళి తండ్రి

5 hours ago
Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

Buchi Babu: సారీ చెప్పిన బుచ్చిబాబు.. ఆ సీన్స్‌ విషయంలో ఇబ్బందులు రావడంతో

8 hours ago
Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

Peddi: ‘పెద్ది’ 2వ రోజు ఎంత వరకు కలెక్ట్ చేయొచ్చు?

21 hours ago

latest news

10 సినిమాలతో లైనప్‌ రెడీ చేసిన స్టార్‌ హీరో.. ఎవరా హీరో.. ఏంటా సినిమాలు

2 mins ago
Imax – Dollby – 70 MM: ఐమ్యాక్స్‌.. డాల్బీ…  70ఎంఎం… ఈ స్క్రీన్ల మధ్య డిఫరెన్స్‌ జస్ట్‌ 21 సెకన్లలో

6 hours ago
Ntr: ఫ్యాన్స్‌కి షాకిచ్చిన ఎన్టీఆర్‌.. ఎప్పుడూ లేనిది అందరితో మాట్లాడుతూ…

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

కార్తీ సూపర్ హిట్ సినిమాని మిస్ చేసుకున్న మహేష్ బాబు, రామ్ చరణ్

21 hours ago
Peddi: ‘పెద్ది’కి రూ.1000 కోట్లు సాధ్యమేనా?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version