Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

  • March 17, 2026 / 11:39 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ustad Bhagath Singh: ‘ఉస్తాద్‌..’ బుకింగ్స్‌ మొదలు.. రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ రేట్‌ తేడా ఎంతో తెలుసా?

పవన్‌ కల్యాణ్ – హరీశ్‌ శంకర్‌ ‘ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌’ సినిమా బుకింగ్స్‌ మొదలయ్యాయి. ఈ నెల 19న ఉగాది కానుకగా వస్తున్న ఈ సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా టికెట్లు అమ్మకం మొదలుపెట్టేశారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో టికెట్‌ ధరల విషయంలో చాలా తేడా కనిపిస్తోంది. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్‌లో టికెట్‌ రేట్ల పెంపు ఉండటం.. తెలంగాణలో ఈ పరిస్థితి లేకపోవడమే కారణం. గతంలో తెలంగాణలో రేట్లు పెంచి, ఆంధ్రప్రదేశ్‌లో పెంపు ఉండేది కాదు. ఇప్పుడు పరిస్థితి రివర్స్‌ అయిపోయింది.

Ustad Bhagath Singh

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ సినిమాకు నైజాంలో ఆన్‌లైన్‌ బుకింగ్స్‌ ఓపెన్‌ అయ్యాయి. గురువారం ఉదయం 7:30 గంటలకు తొలి షో పడనుంది. రెగ్యులర్‌ రేట్లకే టికెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటారు. అంటే సింగిల్‌ థియేటర్లలో అన్ని పన్నులు కలిపి రూ.200, మల్టీప్లెక్సుల్లో సుమారు రూ.400 వరకు పడుతుందన్నమాట. టికెట్ల అమ్మకం మొదలైంది కాబట్టి.. ఇక టికెట్‌ రేట్ల పెంపు తెలంగాణలో లేనట్లే అని తేల్చేయొచ్చు. అయితే స్పెషల్‌ షో ఉంటుందా? ఉంటే టికెట్‌ ధర ఎంత ఉండొచ్చు అనేదే ఇక్కడ పాయింట్‌.

ప్రత్యేక షోకి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తే ఆంద్రప్రదేశ్‌లో 19న వేకువ జామునే షో వేస్తారా? లేక ముందు రోజు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. అయితే ఏపీలా ఇక్కడ కూడా ఆ రోజు వేకువజామునే ఉంటుంది అని చెబుతున్నారు. అయితే కచ్చితంగా చెప్పలేం అనేది సినిమా సన్నిహిత వర్గాల మాట.

గురువారం తెల్లవారుజామున (4గంటల తర్వాత) బెనిఫిట్‌ షో ప్రదర్శనకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టికెట్‌ ధరను రూ.500 (అన్ని పన్నులతో కలిపి)గా నిర్ణయించి జీవో విడుదల చేశారు. సినిమా విడుదైలన తొలి పది రోజులు టికెట్‌ ధరలు సింగిల్‌ స్క్రీన్‌లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 చొప్పున పెంచుకునే అవకాశమిచ్చారు. ఆ లెక్కన రెండు రాష్ట్రాల మధ్య టికెట్‌ ధరల వ్యత్యాసం ఇదీ.

సినిమాను బతికించుకోలేకపోతున్నాం… సీనియర్‌ నిర్మాత కామెంట్స్‌ వైరల్‌

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #pawan kalyan
  • #Ustad Bhagath Singh

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

48 mins ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

1 hour ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

18 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

25 mins ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

19 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

20 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version