Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

  • June 22, 2025 / 12:02 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోగారి ఓవర్ ఆటిట్యూడ్ కి ఫ్రస్ట్రేట్ అయిన కమెడియన్.. తర్వాత ఏమైందంటే?

సినిమాల్లో మంచిగా కనిపించే నటీనటులు.. నిజజీవితంలో కూడా అలాగే ఉంటారా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. ముఖ్యంగా హీరోల విషయంలో అభిమానులకి హీరోలు దేవుళ్ళు.సోషల్ మీడియాల్లో వాళ్ళు పాజిటివ్ గా ఏదైనా అంశంపై ట్వీట్ వేస్తే.. వాళ్ళని తెగ మూసేస్తూ ఉంటారు. కానీ ఆ దేవుళ్ళు సినిమా సెట్స్ లో ఎలా ఉంటారో వాళ్ళకి తెలీదు కదా. ఇప్పుడు అలాంటి దేవుడి గురించి అదే ఓ హీరో గురించి మాట్లాడుకోబోతున్నాం.

దాదాపు 3 ఏళ్ళ నుండి ఈ హీరోకి ఒక్క హిట్టు లేదు. పెద్ద సినిమాలు చేశాడు పైగా పెద్ద దర్శకులతో సినిమాలు చేశాడు. ఆఖరికి కచ్చితంగా హిట్టు కొట్టాలని భావించి తన హిట్టు సినిమాల్లో ఓ సినిమాకి సీక్వెల్ కూడా చేశాడు. అది కూడా ఆడలేదు. ఇప్పుడు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం అవుట్ డోర్ లో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో హీరోగారి హడావిడి మామూలుగా లేదు అని టాక్. వేరే ఏరియాల్లో షూటింగ్ ప్లాన్ చేస్తే.. అక్కడకి ఏసీ లేకపోతే రాను అని చెప్పాడట.

hero issue with comedian2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kuberaa: ‘కుబేర’ లో తన రోల్ పై వస్తున్న కామెంట్స్ పై నాగార్జున స్పందన
  • 2 Kuberaa Review in Telugu: కుబేర సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 8 Vasantalu Review in Telugu: 8 వసంతాలు సినిమా రివ్యూ & రేటింగ్!
  • 4 Kuberaa Collections: ‘కుబేర’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

ఓ ఎత్తైన కొండ ప్రాంతానికి నటీనటులంతా వచ్చేశారు. ఎండలో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూనే హీరో కోసం ఎదురు చూశారు. కానీ హీరో ఏసీ లేదని చెప్పి.. క్యార్ వ్యాన్ లోకి వెళ్ళిపోయాడట. దీంతో యూనిట్ సభ్యులు హీరో కోసం కొండ ప్రాంతం కిందకి వచ్చి.. నానా కష్టాలు పడి ఏసీని తీసుకెళ్ళారట. తర్వాత హీరోకి డైలాగులు వివరిస్తున్నప్పుడు కుర్చీలో కూర్చొని వినీ విననట్టు వ్యవహరిస్తున్నాడట. ఇది పక్కనే ఉన్న కమెడియన్ కి నచ్చలేదు.

Hero issue with comedian2

దీంతో ‘డైలాగులు చెబుతున్నప్పుడు నిలబడి వాళ్ళు చెప్పేది వినొచ్చు కదా’ అని అత్యుత్సాహంతో హీరోకి చెప్పాడట. అది హీరో గారికి కోపం తెప్పించింది. దీంతో ఆ కమెడియన్ తో గొడవకి దిగాడు. ఇక ఆ కమెడియన్ కూడా ఇప్పుడు బిజీ ఆర్టిస్టే. అందుకే అతను కూడా తగ్గలేదట. దీంతో హీరో తన బౌన్సర్స్ ని పిలిపించి మరింత రచ్చ చేయడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. దీంతో.. దర్శక నిర్మాతలు వచ్చి సదరు హీరోని, కమెడియన్ ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారట. దీంతో హీరో, కమెడియన్ కంట్రోల్ అయినట్లు తెలుస్తుంది.

మోహన్ బాబు పై బ్రహ్మానందం ఊహించి కామెంట్లు

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Hero

Also Read

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీల్లో సందడి చేయబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్

related news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Kaaka: ‘కాకా’ టీజర్‌లో ఈ అంశాలు గమనించారా? చాలానే చూపించారు!

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

trending news

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 2 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్.. ‘ఇరుముడి’ సెన్సేషన్

11 hours ago
Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 9వ రోజు కూడా కుమ్మేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

12 hours ago
సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

సెప్టెంబర్ 4న విడుదల కానున్న ‘మా రాముడు అందరివాడు’

12 hours ago
Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

Aasha Singh Jaiswal: ప్రముఖ నటి మృతి

12 hours ago
Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: ‘ఇరుముడి’ వచ్చినా తగ్గని ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

Raviteja: ‘విక్రమార్కుడు’.. ‘ఇరుముడి’.. కూతురు సెంటిమెంట్‌ సూపర్‌ హిట్‌

1 day ago
Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

Thaman: పాత పాటల్ని కలిపేస్తా.. అదరగొట్టేస్తా.. తమన్‌ కొత్త స్ట్రాటజీ అదుర్స్‌

2 days ago
Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

Raaka – Kaaka: ‘రాకా’.. ‘కాకా’.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

Hyper Aadi: అవును.. చిరంజీవి తొక్కేశారు.. హైపర్‌ ఆది కామెంట్స్‌ వైరల్‌

2 days ago
Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: మొదటి రోజే 71 శాతం రికవరీ సాధించిన ‘ఇరుముడి’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version