Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Ali: పవన్ తో గ్యాప్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన అలీ.. నిజం లేదంటూ?

Ali: పవన్ తో గ్యాప్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన అలీ.. నిజం లేదంటూ?

  • September 19, 2024 / 12:48 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Ali: పవన్ తో గ్యాప్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన అలీ.. నిజం లేదంటూ?

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , కమెడియన్ అలీ (Ali) మధ్య ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నేళ్ల క్రితం వరకు పవన్ నటించిన ప్రతి సినిమాలో అలీ ఉన్నారనే సంగతి తెలిసిందే. పవన్ తో అనుబంధం గురించి అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పవన్ తో అనుబంధం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉందని అలీ అన్నారు.

Ali

పవన్ తో కలిసి నటించే ఛాన్స్ వస్తే తప్పకుండా నటిస్తానని అలీ పేర్కొన్నారు. సినిమా రంగంలోనే కొనసాగుతారా అనే ప్రశ్నకు అలీ స్పందిస్తూ మీరు సినిమా తీస్తానంటే చెప్పండని రేపే వచ్చేస్తానని అలీ కామెంట్లు చేశారు. తన డ్రీమ్ రోల్ గురించి అలీ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విలన్ గా నటించాలని నాకు కోరిక అని అలీ పేర్కొన్నారు. నేను సీరియస్ గా డైలాగ్ చెప్పినా ప్రేక్షకులు నవ్వుతారని ఆయన తెలిపారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఇక జానీ కెరీర్ అయిపోయినట్లే.. బయటపడే ఛాన్సే లేదు.!
  • 2 ‘జయం’ రవి విడాకులు.. కారణం ఆ సింగరేనా? రూమరా? నిజమా?
  • 3 భార్య అలవాట్ల గురించి సిద్ధార్థ్ క్రేజీ కామెంట్స్.. కన్నీళ్లతో మేల్కొంటానంటూ?

పవన్ తో అలీకి గ్యాప్ ఉందని ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని అలీ చెప్పకనే చెప్పేశారు. ఇతర భాషల్లో విలన్ రోల్ గా నటిస్తే అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తారేమో అని అలీ చెప్పుకొచ్చారు. మలయాళం యాక్టర్ వినాయకన్ చూడటానికి సింపుల్ గా కనిపిస్తారని అయితే జైలర్ లో ఆయన విలన్ గా నటిస్తే భయపడ్డామని అలీ కామెంట్లు చేశారు. నాలాగే వినాయకన్ కూడా ఎత్తు తక్కువ మనిషి అని అలీ చెపుకొచ్చారు. అలీ చెప్పిన విషయాలు వైరల్ అవుతున్నాయి.

పవన్ అలీ కాంబినేషన్ లో రాబోయే రోజుల్లో సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతుండగా పవన్ కు తర్వాత సినిమాలతో భారీ విజయాలు దక్కాలని అభిమానులు భావిస్తున్నారు. సినిమా సినిమాకు పవన్ కళ్యాణ్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. పవన్ ఈ నెలలోనే షూటింగ్స్ లో పాల్గొనే అవకాశం అయితే ఉంది.

విదేశాలకు పారిపోతుండగా రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #pawan kalyan

Also Read

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise: ‘ది ప్యారడైజ్’ సినిమాతో నాని రూ.300 కోట్ల క్లబ్లో చేరేనా?

related news

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Kushi: నాతో ‘ఖుషి’ చేసిన హీరోలు.. ఒకరు సీఎం, ఇంకొకరు డిప్యూటీ సీఎం అయ్యారు

Pawan Kalyan: పవన్‌ – గోగుల.. అప్పుడు మిస్‌ అయ్యారు.. ఈసారి మిస్‌ అవ్వకూడదు!

OG 2: పవర్‌ఫుల్‌ వీడియో.. ‘ఓజీ 2’ గురించి ఎవరేం అనుకుంటున్నారంటే?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Trivikram: పరాజయాన్ని ఎలా తీసుకోవాలి.. మాటల మాంత్రికుడి స్టైల్‌ ఇదే

trending news

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

Nani: సెప్టెంబర్ నెలలో రిలీజ్ అయిన నాని సినిమాలు మరియు వాటి ఫలితాలు..!

18 mins ago
Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో సందడి చేసిన హీరోయిన్ మృణాల్ ఠాకూర్

1 hour ago
Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

Ranabaali: రణబాలి వాయిదా.. నిజమేనా?

5 hours ago
ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల మహోత్సవం పై క్లారిటీ ఇచ్చిన ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్

20 hours ago
The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

The Paradise Movie: ‘ది ప్యారడైజ్’ సినిమాని కచ్చితంగా థియేటర్‌లో ఎక్స్‌పీరియన్స్ చేయడానికి గల 10 కారణాలు!

1 day ago

latest news

Mammootty: నాకు మాయ చేయడం తెలీదు.. జాతీయ అవార్డుపై మమ్ముట్టి రియాక్షన్‌ వైరల్‌

4 mins ago
Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

Nani: వావ్‌ నానీ… సౌండ్‌ లేకుండా ఫ్యాన్‌ మీట్‌ పెట్టి.. ఫుడ్‌ పెట్టి.. సెల్ఫీలిచ్చి..

1 hour ago
Sithara: మరో తమిళ హీరోను కన్‌ఫామ్‌ చేసుకున్న నాగవంశీ.. ఎవరంటే?

Paradise: షాకిచ్చిన ‘ప్యారడైజ్‌’ బ్రిటిష్‌ సెన్సార్‌ రిపోర్ట్‌.. అందులో ఏముందంటే?

3 hours ago
Nani: ‘ది ప్యారడైజ్‌’ పోస్టుల తొలగింపు ఆర్డర్లు.. క్లారిటీ ఇచ్చిన నాని.. వాటి కోసమే అంటూ..

4 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version