Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైన ఆర్పీ… పెళ్లి తేది ఫిక్స్!

పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైన ఆర్పీ… పెళ్లి తేది ఫిక్స్!

  • March 13, 2023 / 04:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమైన ఆర్పీ… పెళ్లి తేది ఫిక్స్!

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో కమెడియన్ కిరాక్ ఆర్పీ ఒకరు. ఇలా కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన మల్లెమాల వారితో వచ్చిన మనస్పర్ధలు కారణంగా ఈ కార్యక్రమం నుంచి బయటకు వచ్చారు. ఇలా ఈ కార్యక్రమం తర్వాత స్టార్ మాలో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ కార్యక్రమంలో సందడి చేశారు. కొంతకాలానికి ఈ కార్యక్రమం కూడా ముగియడంతో ఆర్ పి ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

ఇలా బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి ఈయన నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు కర్రి పాయింట్ నిర్వహించి ఏకంగా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా బిజినెస్ రంగంలో దూసుకుపోతున్నటువంటి ఆర్పీ హైదరాబాదులో తాజాగా మూడో బ్రాంచ్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ఈ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈయన తన పెళ్లి గురించి పలు విషయాలను తెలియజేశారు. ఆర్పీ గత ఏడాది మే నెలలో లక్ష్మీ ప్రసన్న అనే అమ్మాయితో నిశ్చితార్థం జరుపుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ నిశ్చితార్థం ఎంతో ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి పలువురు సెలబ్రిటీలు కూడా హాజరై సందడి చేశారు. ఇలా గత ఏడాది నిశ్చితార్థం జరుపుకున్నటువంటి ఆర్పీ ఇప్పటివరకు ఎక్కడ పెళ్లి ప్రస్తావన తీసుకురాలేదు. ఈ క్రమంలోనే తాజాగా తన పెళ్లి గురించి మాట్లాడుతూ తాను ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నానని తెలిపారు. ఇలా తన పెళ్లి గురించి మాట్లాడుతూ నాకు అబద్దాలు చెప్పడం రాదు.లక్ష్మీ ప్రసన్న వెంట రెండు సంవత్సరాల పాటు పిచ్చి కుక్కలా తిరిగి తనని ఒప్పించానని

అలాగే తన తల్లిదండ్రులను కూడా ఈ పెళ్లికి ఒప్పించానని ఆర్పీ తెలియజేశారు. ఇలా ఈ ఏడాది నవంబర్ 29వ తేదీ పెళ్లి చేసుకోబోతున్నాం అంటూ ఈయన పెళ్లి తేదీని ప్రకటించడంతో అభిమానులు ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kirrak RP
  • #Jabardast Comedian
  • #Kirrak RP
  • #RP

Also Read

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Vishal: ‘టెంపర్’… రీమేక్ టు డబ్బింగ్… తప్పంతా నిర్మాతదే అంటున్న విశాల్

related news

Potti Mama: పొట్టి మామ డ్యాన్స్‌ చూసి చిరంజీవినే ట్రోల్‌ చేశారు తెలుసా? కానీ…

Venky Atluri – Suriya: అరె.. ఏం ఫీల్‌ ఉంది మామ ఈ వీడియోలో.. గౌరవం ఇలా కూడా చూపిస్తారా?

Ajith Kumar: అజిత్‌ కొత్త సినిమాలో టాలీవుడ్‌ స్టార్‌.. మలయాళ స్టార్‌ కూడా

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Music Director Arjun: సీనియర్‌ సంగీత దర్శకుడు కన్నుమూత

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mega 158: అనంతపురం టు వెస్ట్‌ బెంగాల్‌ టు అనంతపురం.. మెగా 158 టైటిల్‌ అర్థం ఇదేనా?

trending news

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

Mamitha Baiju, Suriya: అప్పుడు హార్ట్‌ బ్రేక్‌.. ఇప్పుడు ఏకంగా హీరోయిన్‌.. ఎవరంటే?

3 hours ago
Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

Vishwanath & Sons: విశ్వనాథ్ అండ్ సన్స్ పై త్రివిక్రమ్ రివ్యూ

4 hours ago
బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

బిజినెస్ రంగంలో చరణ్, తారక్, ప్రభాస్ వెనకడుగు?

10 hours ago
Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

Janhvi Kapoor – Sreeleela: రెండు అందాల బాంబులు కలసి.. ఓ ప్రేమకథలో నటిస్తే..

23 hours ago
This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల..థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago

latest news

Ms Raju: ఎన్టీఆర్ ఆత్మ నన్నేమీ ట్రోల్ చేయదు: ఎం ఎస్ రాజు

9 hours ago
Tamil Heros: హీరోలు ఇక ఫిక్స్‌ అయ్యారా.. ఇక నో రెమ్యూనరేషన్స్‌ అంటారా?

24 hours ago
ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

ఓటీటీలో దూసుకెళ్తున్న ‘గేదెలరాజు’

1 day ago
Vijay Deverakonda: హిట్‌ కథ వదులుకుని డిజాస్టర్‌ సినిమా చేసిన విజయ్‌ దేవరకొండ

Darshan: కారుకు వేలాడదీసి.. తాడుతో కొట్టారట.. దర్శన్‌ చుట్టూ బిగిసిన ఉచ్చు

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version