Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Prudhvi Raj, Pawan Kalyan: జనసేనకు అన్ని సీట్లు గ్యారంటీ అంటున్న పృథ్వీరాజ్!

Prudhvi Raj, Pawan Kalyan: జనసేనకు అన్ని సీట్లు గ్యారంటీ అంటున్న పృథ్వీరాజ్!

  • June 14, 2022 / 12:50 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Prudhvi Raj, Pawan Kalyan: జనసేనకు అన్ని సీట్లు గ్యారంటీ అంటున్న పృథ్వీరాజ్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ద్వారా రాజకీయాల్లో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. అక్టోబర్ నుంచి పవన్ కళ్యాణ్ ఏపీలో పర్యటించనున్నారని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ పార్టీ కోసం తాజాగా కోటిన్నర రూపాయలు ఖర్చు చేసి ఎనిమిది స్కార్పియోలను కొనుగోలు చెేసిన సంగతి తెలిసిందే. అయితే ప్రముఖ కమెడియన్ పృథ్వీరాజ్ తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొన్ని నెలల క్రితం వరకు వైసీపీలో ఉన్న పృథ్వీరాజ్ ఒక వివాదంలో చిక్కుకోవడం వల్ల ఆ పార్టీకి దూరం కావాల్సి వచ్చిందనే సంగతి తెలిసిందే.

ప్రస్తుతం పృథ్వీరాజ్ సినిమాలతో బిజీ అవుతున్నా పృథ్వీరాజ్ కు గతంతో పోల్చి చూస్తే మంచి పాత్రలు అయితే దక్కడం లేదు. వైసీపీలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన పృథ్వీరాజ్ ప్రస్తుతం జనసేనకు అనుకూలంగా ఒక న్యూస్ ఛానెల్ లో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి గెలవలేదని చాలామంది కామెంట్లు చేస్తున్నారని 2024 ఎన్నికల్లో జనసేన 40 నుంచి 50 సీట్లలో గెలవడం గ్యారంటీ అని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు.

2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కింగ్ అవుతారని తాను రాసిస్తానని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. అధికారం లేకపోయినా పవన్ ప్రజల కోసం కష్టపడుతున్నారని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. ప్రజల్లో మార్పు వచ్చిందని జనసేనకు అనుకూలంగా పరిస్థితులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. ప్రత్యక్షంగా తాను వెళ్లిన చోట్ల పరిస్థితులను గమనించి ఈ విషయాలను వెల్లడించానని పృథ్వీరాజ్ పేర్కొన్నారు.

పృథ్వీరాజ్ వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది. పృథ్వీ రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్ అని కొంతమంది నెటిజన్లు ఆయనకు సూచనలు చేస్తున్నారు. గతంతో పోల్చి చూస్తే పృథ్వీరాజ్ పారితోషికం కూడా భారీగా తగ్గిందని సమాచారం అందుతోంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Comedian Prudhvi Raj
  • #Jenasena
  • #pawan
  • #pawan kalyan
  • #Prudhvi Raj

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

2 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

3 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

4 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

22 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

24 hours ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

12 mins ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

25 mins ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

2 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version