కొత్త కమీడీయన్స్ వీరే…..

సహజంగా సినిమాకు హీరో ఉంటాడు..ఫైట్స్ చెయ్యడానికి, పాటల్లో స్టెప్స్ వెయ్యడానికి, కానీ సినిమాకు అసలు హీరో ఎవరంటే కమీడీయన్, తన టైమింగ్ తో ప్రేక్షక్ లోకాన్ని కడుపుబ్బా నవ్వించే కమీడీయన్స్ ఎందరో మన ఇండస్ట్రీ లో ఉన్నారు. బ్రహ్మానందం, ఆలీ, ఏవీయేస్, ఇలా అద్భుతమైన కమీడీయన్స్ మన ఇండస్ట్రీలో ఇప్పటివరకూ రాజ్యం ఏలారు. ప్రస్తుతం తరం మారింది, ఎందరో కుర్ర కారు, కొత్త కామిడీ చేసే వారు పరిచయం అవుతూ ఉన్నారు వారిలో ఎవరెవరు ఎలా ఉన్నారో ఓక్ చూపు చూద్దాం రండి.

1.”30 ఇయర్స్  ఇండస్ట్రీ” – పృధ్వి రాజ్

2. “నేను మగజాతి ఆణిముత్యాన్ని” – సప్తగిరి

3. “ఐ లవ్ యూ రాజా” – పోసాని కృష్ణ మురళి

4.”యాంధిరయ్యా యాం చేత్తన్నా” – జయ ప్రకాష్ రెడ్డి

5.”వన్ జాబ్…ఏపనైనా చేస్తా” – తాగుబోతు రమేశ్

6.”జబర్దస్ట్”- చలాకీ చంటి

7.”జబర్దస్త్ ” – షకలక శంకర్

8.”అక్కా కొంచెం పక్కకు జరగ రాదే ప్రపంచం కనపడడంలే” – వెన్నెల కిషోర్

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus