Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే

మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే

  • June 8, 2017 / 11:34 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, పవన్ కళ్యాణ్ లలో ఉన్న కామన్ పాయింట్స్ ఇవే

తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి హీరోకి ఓ ప్రత్యేకత ఉంది. బాడీ ల్యాగ్వేంజ్, కథల ఎంపిక ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. అందుకే ఒక హీరోని మరొక హీరోతో పోల్చి చూడలేము. అయితే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు సినీ పయనాన్ని జాగ్రత్తగా గమనిస్తే కొన్ని కామన్ పాయింట్స్ కనిపిస్తాయి. ఆశ్చర్యం కలిగించే ఆ విషయాలు ఏమిటంటే…

భూమిక ఇచ్చిన బ్లాక్ బస్టర్ Mahesh Babu, Pawan Kalyanపవన్ కి యువతలో ఫాలోయింగ్ ని పెంచిన సినిమా ఖుషి. మహేష్ సినీ కెరీర్ ని మలుపుతిప్పిన మూవీ ఒక్కడు. ఈ రెండు సినిమాలు వారికి ఏడోవ సినిమా. అంతేకాదు ఈ రెండింటిలో హీరోయిన్ భూమిక కావడం మరో విశేషం.

హైదరాబాదీస్ Mahesh Babu, Pawan Kalyanఖుషి, ఒక్కడు సినిమాల్లో పవన్, మహేష్ లు ఇద్దరూ హైదరాబాదీస్ గా నటించారు.

ఖాకీ డ్రస్ వేస్తే హిట్Mahesh Babu, Pawan Kalyanపవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ గా కనిపించారు. అలాగే పోకిరి సినిమాలో మహేష్ బాబు అండర్ కాప్ గా నటించారు. ఈ రెండు చిత్రాలు వారి కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాలుగా నిలిచాయి

వెంకీతో కలిసి మల్టీ స్టారర్ Mahesh Babu, Pawan Kalyanమల్టీ స్టారర్ సినిమాలు చేయడం స్టార్లకు కొత్తేమి కాదు. అయితే మహేష్, పవన్ లు విడివిడిగా మల్టీ స్టారర్ మూవీలు చేశారు. అందులో మరో హీరోగా విక్టరీ వెంకటేష్ నటించడం విశేషం.

సొంత బ్యానర్లుMahesh Babu, Pawan Kalyan పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్, మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ ప్రయివేట్ లిమిటెడ్ అనే సొంత బ్యానర్లు ఉన్నాయి. వీరిద్దరూ తమ పేర్లతోనే బ్యానర్లు స్థాపించడం వారి అభిరుచిని తెలియజేస్తోంది.

బెస్ట్ ఫ్రెండ్ త్రివిక్రమ్Mahesh Babu, Pawan Kalyan అనేక మంది దర్శకులతో ఈ స్టార్ హీరోలు పనిచేశారు. కానీ త్రివిక్రమ్ అంటే మాత్రం ఇద్దరికీ చాలా ఇష్టం. సినిమా విషయాలే కాకుండా ఇతర విషయాల గురించి కూడా గంటల తరబడి చర్చించుకుంటుంటారు.

సంగీత బ్రహ్మలుMahesh Babu, Pawan Kalyanమెలోడీ బ్రహ్మ మణిశర్మ, రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ లు పవన్, మహేష్ లకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఖుషి, ఒక్కడు చిత్రాలకు మణిశర్మ మ్యూజిక్ అందించగా, గబ్బర్ సింగ్ , శ్రీమంతుడు సినిమాలకు దేవీ హుషారైన ట్యూన్స్ ఇచ్చారు.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #devi sri prasad
  • #Gabbarsingh Movie
  • #Gopala Gopala Movie
  • #Kushi Movie
  • #Mahesh Babu

Also Read

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

related news

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

Dil Raju: ‘వకీల్ సాబ్’ కోసం రూ.5 కోట్లు వదులుకున్న పవన్ కళ్యాణ్.. ‘ధటీజ్ పవర్ స్టార్’

trending news

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

4 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

5 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

6 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

2 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

2 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

4 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version