Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Anil Ravipudi, Tamanna: తమన్నాతో డైరెక్టర్ ఇష్యూ.. సద్దుమణగలేదా..?

Anil Ravipudi, Tamanna: తమన్నాతో డైరెక్టర్ ఇష్యూ.. సద్దుమణగలేదా..?

  • June 17, 2022 / 01:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Anil Ravipudi, Tamanna: తమన్నాతో డైరెక్టర్ ఇష్యూ.. సద్దుమణగలేదా..?

స్టార్ హీరోయిన్ తమన్నాతో దర్శకుడు అనిల్ రావిపూడికి పెద్ద గొడవ జరిగింది. కానీ ఆ విషయాన్ని అనిల్ పెద్దగా పట్టించుకున్నట్లులేరు. తమన్నాకు తనకు మధ్య సెట్స్ జరిగిన గొడవ చిన్నదేనని.. ఆ గొడవ జరిగిన రెండు రోజులకు అంతా సర్దుకుందని అన్నారు. ఈ మేరకు మీడియాలో వచ్చిన కథనాలను కూడా కొట్టిపారేశారు. ‘ఎఫ్3 సినిమా ప్రమోషన్స్ కి తమన్నా వస్తుందని కూడా చెప్పారు. కానీ తమన్నా ‘ఎఫ్3’ వైపు కన్నెత్తి చూడలేదు.

సినిమా విడుదలై చాలా రోజులైనా.. చిత్రబృందం తమ ప్రచారం మాత్రం ఆపలేదు. ఏదోక రూపంలో ప్రమోషన్ చేస్తూనే ఉంది. రీసెంట్ గా కూడా ఓ ఈవెంట్ నిర్వహించారు. కనీసం ఆ కార్యక్రమానికైనా.. మిల్కీ బ్యూటీ వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ తమన్నా మాత్రం రాలేదు. అయినా.. ఇప్పుడు తమన్నా ప్రచారానికి వచ్చినా.. రాకపోయినా పెద్దగా కలిసొచ్చేదేమీ లేదు. కానీ అనీల్ రావిపూడి, తమన్నా మధ్య సంబంధాలపై మాత్రం పెద్ద చర్చ జరుగుతోంది.

అనీల్-తమన్నా మధ్య అభిప్రాయబేధాలు ఇంకా సద్దుమణగలేదంటూ సోషల్ మీడియాలో చర్చ మొదలయింది. తమన్నా ప్రమోషన్స్ కి వస్తుందని.. అనీల్ రావిపూడి బహిరంగంగా ప్రకటించినా.. ఆమె మాత్రం రాలేదంటే గొడవ పెద్దదే అయి ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరోపక్క రీసెంట్ గా అమెరికా నుంచి తిరిగొచ్చిన దిల్ రాజు కూడా తమన్నా కోసం ప్రయత్నించారని..

కానీ ఫలితం దక్కలేదని అంటున్నారు. చూస్తుంటే అనిల్ రావిపూడి తన నెక్స్ట్ సినిమాల్లో తమన్నాను రిపీట్ చేసే ఛాన్స్ లేదనిపిస్తుంది. ప్రస్తుతం తమన్నా.. చిరంజీవితో కలిసి ‘భోళాశంకర్’ అనే సినిమాలో నటిస్తోంది. అలానే ఆమె చేతిలో కొన్ని వెబ్ సిరీస్ లు కూడా ఉన్నాయి.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Tamannaah Bhatia
  • #Anil Ravipudi
  • #Director Anil Ravipudi
  • #F3 Movie
  • #Tamannaah

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sankrathi 2027: 2027 సంక్రాంతి బరి… ఏడుగురు సౌత్‌ హీరోలు గురి.. ఎవరంటే?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

22 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

23 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version