Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » Pushpa: డీఎస్పీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

Pushpa: డీఎస్పీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

  • April 10, 2021 / 11:21 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pushpa: డీఎస్పీని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. కారణమిదే..?

టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవీ శ్రీ ప్రసాద్ దాదాపు రెండు దశాబ్దాల నుంచి వరుస ఆఫర్లతో బిజీగా ఉండటంతో పాటు ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నారు. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ప్రతి సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కావడం గమనార్హం. ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా ఈ నెల 7వ తేదీన పుష్ప సినిమా టీజర్ విడుదలైంది.

పుష్ప సినిమా టీజర్ అల్లు అర్జున్ సినీ కెరీర్ లో ఎక్కువ సంఖ్యలో వ్యూస్ ను సొంతం చేసుకున్న టీజర్ గా నిలవడంతో పాటు ఈ టీజర్ కు 9 లక్షల కంటే ఎక్కువ లైక్ లు వచ్చాయి. అయితే పుష్ప టీజర్ బీజీఎం హాలీవుడ్ మూవీ అవెంజర్స్ ఎండ్ గేమ్ ను పోలి ఉందని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ పుష్ప బీజీఎం కాపీ కొట్టాడని ఆధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నారు.

టాలీవుడ్ లో కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్లపై కాపీ ఆరోపణలు వినిపించినా దేవి శ్రీ ప్రసాద్ పై మాత్రం కాపీ ఆరోపణలు ఎక్కువగా వినిపించలేదు. ఈ టీజర్ బీజీఎం మాత్రం కాపీ అని నెటిజన్లు దేవీ శ్రీ ప్రసాద్ ను ట్రోల్ చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ ఫ్యాన్స్ మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ లేదా పుష్ప టీమ్ వివాదం గురించి స్పందించి వివరణ ఇస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ కు జోడీగా రష్మిక మందన్నా నటిస్తున్నారు. ఆగష్టు నెల 13వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.

It’s just a coincidence franss 🏃
Paavam DSP !! pic.twitter.com/T3Svk9g7yK

— Chandu Tarak ⚡ (@ChanduTarak99) April 7, 2021

Most Recommended Video

వకీల్ సాబ్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!
జాతి రత్నాలు, ఉప్పెన, క్రాక్..ఇలా బాలీవుడ్ కు చాలానే వెళ్తున్నాయి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #devi sri prasad
  • #Fahadh Faasil
  • #Muttamsetty Media
  • #Mythri Movie Makers

Also Read

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

Dude Collections: బ్రేక్ ఈవెన్ కి ‘డ్యూడ్’ ఇంకా ఎంత రాబట్టాలంటే?

related news

Kumari 21F: ‘కుమారి’ మరోసారి రాబోతోంది… రీరిలీజ్‌ కాదు, సీక్వెల్‌ కాదు.. మరేంటంటే?

పెద్ద ఫ్యామిలీ కాబట్టి ఇండస్ట్రీలో ఉంటాడు..కానీ పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు

Sukumar: సుకుమార్‌ క్యాంప్‌ నుండి లేడీ డైరక్టర్‌.. మరి గతంలో అనౌన్స్‌ అయిన డైరక్టర్‌ ఏమయ్యారబ్బా?

Thamma Review in Telugu: థామా సినిమా రివ్యూ & రేటింగ్!

Mythri Movie Makers: మైత్రీ 2026.. ఆ నలుగురిని నమ్మి వెయ్యి కోట్లు?

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

trending news

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

Chiranjeevi: చిరంజీవి ఫొటోలు వాడితే జైలుకే.. కోర్టు ఆదేశాలు… ఏమైందంటే?

8 hours ago
Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

Telusu Kada Collections: ‘తెలుసు కదా’ కి బ్రేక్ ఈవెన్ ఛాన్స్ ఉందా?

15 hours ago
Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

Dude Collections: దీపావళి హాలిడేస్ తర్వాత డౌన్ అయిపోయిన ‘డ్యూడ్’

16 hours ago
K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

K-RAMP Collections: మొదటి వారానికే సూపర్ హిట్ స్టేటస్ దక్కించుకున్న K-RAMP

17 hours ago
‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

‘హిట్ అండ్ రన్’ కేసులో చిక్కుకున్న బిగ్ బాస్ బ్యూటీ

2 days ago

latest news

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

Yuganiki Okkadu: ఆ సీక్వెల్‌ ప్రకటించకుండా ఉండాల్సింది.. స్టార్‌ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌!

8 hours ago
Mass Jathara: వాయిదాల ‘మాస్‌ జాతర’.. మరోసారి డేట్‌ మార్చేసిన నాగవంశీ!

Samantha: సమంతతో నందిని.. ఎట్టకేలకు మొదలైన ‘ఫస్ట్‌’ సినిమా!

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

9 hours ago
Daggubati: దగ్గుబాటి ‘మూడో తరం’ మొదలైంది

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version