జిమ్లో టాలీవుడ్ హీరోయిన్ల వర్కౌట్లు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు లైఫ్ టైం చాలా తక్కువగా ఉంటుంది. ఒకసారి స్టార్ డం వచ్చిందంటే.. దానిని కాపాడుకోవడానికి చాలా కష్టపడాలి. ముఖ్యంగా ఫిట్ నెస్ విషయంలో..! ఏమాత్రం షేపౌట్ అయినా.. అవకాశాలు రావడం కష్టమైపోతుంది. ఒకవేళ దర్శకనిర్మాతలు ఛాన్స్ లు ఇచ్చినా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చెయ్యరు. హీరోలు కూడా యాక్సెప్ట్ చేస్తారని చెప్పలేము. అందుకే పాపం వాళ్ళు.. ఫిజిక్ ను కాపాడుకోవడానికి చాలా కష్టపడుతుంటారు. టైంకి జ్యూస్ లు త్రాగుతుండడం..

ఆకు కూరలు వంటివి తింటుండడం వంటి డైట్ ను ఫాలో అవుతూ ఉంటారు. అలాగే యోగాసనాలు కూడా వేస్తుంటారు. అంతేకాకుండా జిమ్ కు వెళ్లి చమటలు కారుస్తూ కష్టపడుతుంటారు. టాలీవుడ్ హీరోయిన్లు జిమ్ చేస్తున్న ఫోటోలు,వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. అయితే వాళ్ళు జిమ్ కు బయలుదేరినప్పుడు వేరేలా డ్రెస్ లో ఉంటారు. జిమ్ లోపలకి వెళ్లిన తరువాత.. వాళ్ళు ధరించే దుస్తులు వేరుగా ఉంటాయి.

సమంత, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, రష్మిక మందన, ఈషా రెబ్బా.. ఇలా జిమ్ కు వెళ్లే ప్రతీ హీరోయిన్ ఇదే పద్దతిని ఫాలో అవుతూ ఉంటుంది. వీళ్ళు వర్కౌట్లు చేస్తున్నప్పుడు బయటపడే హాట్నెస్ కు కుర్రకారు సైతం ఫిదా అయిపోతూ ఉంటారు. అందుకే చాలా మంది హీరోయిన్లు జిమ్ ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.

1) సమంత

1

2

3

4

5

6

7

8

2) రష్మిక మందన

1

2

3

4

5

6

7

8

3) రకుల్ ప్రీత్ సింగ్

1

2

3

4

5

6

7

8

4) పూజా హెగ్డే

1

2

3

4

5

6

7

8

5) లావణ్య త్రిపాఠి

1

2

3

6) రాశీ ఖన్నా

1

2

3

4

5

6

7) ఈషా రెబ్బా

1

2

3

4

5

8) హెబ్బా పటేల్

1

2

3

4

5

9) డింపుల్ హయాతి

1

2

3

4

Most Recommended Video

ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus