Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Court Collections: ‘కోర్ట్’ రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..!

Court Collections: ‘కోర్ట్’ రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..!

  • March 24, 2025 / 05:30 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Court Collections: ‘కోర్ట్’ రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..!

నాని (Nani) నిర్మాణంలో వచ్చిన ‘కోర్ట్’ (Court) రెండో వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది. మార్చి 14న రిలీజ్ అయిన ఈ సినిమాకి పోటీగా మరో సినిమా లేకపోవడంతో మంచి వసూళ్లు వచ్చాయి. ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాలో సీనియర్ నటుడు శివాజీ (Sivaji) మంగపతి అనే పాత్ర పోషించి సినిమాకు హైలెట్ గా నిలిచాడు. విజయ్ బుల్గానిన్ (Vijay Bulganin)  సంగీతంలో రూపొందిన ‘కథలెన్నో’ అనే పాట చార్ట్ బస్టర్ అయ్యి సినిమాపై అందరి దృష్టి పడేలా చేసింది.

Court Collections:

Court Movie Review and Rating

నాని కూడా ఈ సినిమాపై మొదటి నుండి సూపర్ కాన్ఫిడెన్స్ వ్యక్తం చేశాడు. అదే కాన్ఫిడెన్స్ తో ప్రీమియర్స్ వేశాడు. ఇక 2 రోజులకే బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ఈ సినిమా రెండో వీకెండ్లో కూడా అదరగొట్టింది. ఒకసారి 10 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 స్టార్ హీరోయిన్ సినిమా సెట్లో ఘోర విషాదం.. మేకర్స్ నిర్లక్ష్యం వల్ల...!
  • 2 ‘ఫ్యాన్స్‌ మీట్‌’ అంటూ డబ్బులు వసూలు... చిరంజీవి ఆగ్రహం!
  • 3 బెట్టింగ్ యాప్స్ ని ప్రభుత్వం కూడా ప్రమోట్ చేస్తుంది.. ఒక్క ఫోటోతో ప్రూవ్ చేసిన అనన్య నాగళ్ళ..!
నైజాం 7.87 కోట్లు
సీడెడ్ 1.25 కోట్లు
ఆంధ్ర(టోటల్) 6.65 కోట్లు
ఏపీ + తెలంగాణ(టోటల్) 15.77 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
5.60 కోట్లు
వరల్డ్ వైడ్ (టోటల్) 21.37 కోట్లు(షేర్)

‘కోర్ట్’ (Court) సినిమాకు రూ.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.7.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2 రోజులకే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ సినిమా 10 రోజుల్లో రూ.21.37 కోట్ల షేర్ ను రాబట్టింది. ఇప్పటికే రూ.13.87 కోట్ల ప్రాఫిట్స్ తో డబుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో ఉంది ఈ సినిమా. రెండో వీకెండ్ ను బాగా క్యాష్ చేసుకుంది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే రూ.41.4 కోట్ల వరకు కొల్లగొట్టింది.

తక్కువ టైంలో రీ- రిలీజ్ అయినా రికార్డు కొట్టింది.. ..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Ram Jagadeesh

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Nani Premkumar: నాని చెప్పిన ఆ ఎమోషనల్‌ లవ్‌ స్టోరీలో ఎన్టీఆర్‌ హీరోయిన్‌ నటిస్తోందా?

Alias Rukmini: బడా బ్యాక్‌డ్రాప్‌ ఉన్న హీరోయిన్‌ని ఓకే చేసిన నాని – నితిన్‌.. ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

6 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

6 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

1 day ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

5 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

8 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

1 day ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version