Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Featured Stories » దాసరి బయోపిక్‌ నిర్మించనున్న ఓ కళ్యాణ్‌

దాసరి బయోపిక్‌ నిర్మించనున్న ఓ కళ్యాణ్‌

  • July 6, 2017 / 07:39 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

దాసరి బయోపిక్‌ నిర్మించనున్న ఓ కళ్యాణ్‌

దర్శక దిగ్గజం దాసరి నారాయణరావు గారి మన మధ్య లేకపోవడం నిజంగా దురదృష్టకరం. పుట్టినవారు మరణించక తప్పదు. మరణించిన వారు మళ్లీ జన్మించక మానరు…అన్నట్లుగా దాసరి గారు మళ్ళీ మన మధ్యకి రావాలని కోరుకుంటున్నాను…అన్నారు నటుడు, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు ఓ కళ్యాణ్‌. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి జీవిత కథాంశంతో అతి త్వరలో ఓ చిత్రాన్ని ఆయన తెరకెక్కించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….. సినీ కళామతల్లికి దాసరి గారు ముద్దు బిడ్డ. సినీ రంగానికి ఆయన ఒక దిక్సూచి. ఆయన లేని లోటు ఎవరూ తీర్చలేనిది. ఆయన అనంతలోకానికి పయనమైనా..ఆయన జ్ఞాపకాలు మనతోనే ఉండాలని..దాసరిగారి బయోపిక్‌ చిత్రాన్ని నిర్మించనున్నాను. గురువు గారి జీవితంలోని ఎత్తుపల్లాలను ఈ చిత్రంలో చూపించనున్నాము. దాసరి గారి ప్రియ శిష్యుడైన ఓ దర్శకుడు ఈ చిత్రాన్ని దర్శకత్వం వహించనున్నారు. సినిమా టైటిల్‌, ఆర్టిస్ట్‌ల వివరాలు అతి త్వరలో తెలియజేస్తాను…అన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dasari
  • #dasari biopic
  • #Dasari Movies
  • #Dasari Narayana Rao

Also Read

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Kannappa Collections: మంచు విష్ణు కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్

related news

Vishwambhara: ‘విశ్వంభర’ 2025 లో లేనట్టేనా?

సెన్సేషనల్ డైరెక్టర్ వివి వినాయక్ చేతులమీదుగా థాంక్యూ డియర్ చిత్ర టీజర్ లాంచ్!

Andhra King Taluka: సెప్టెంబర్ 25 కి ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కూడా?

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మంచు విష్ణు స్ట్రాటజీని మిగతా నిర్మాతలు కూడా అప్లై చేస్తే..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

Manchu Vishnu: మరో క్రేజీ ప్రాజెక్టు సెట్ చేసుకున్న మంచు విష్ణు..!

trending news

2 hours ago
Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

Vijayashanti: 35 ఏళ్ళ క్రితం విజయశాంతి సినిమా క్రియేట్ చేసిన సంచలనం అలాంటిది మరి..!

2 hours ago
Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

Kuberaa: ‘కుబేర’ తమిళ రెస్పాన్స్ పై దర్శకుడు శేఖర్ కమ్ముల కామెంట్స్

2 days ago
Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

Priyanka Chopra: ప్రియాంక చోప్రాకు ప్రత్యేక శిక్షణ.. రాజమౌళి ప్లానింగ్‌ ఏంటి?

2 days ago
Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

Naga Chaitanya, Sobhita: పెళ్లి తర్వాత నేను, శోభిత ఆ రూల్‌ ఫాలో అవుతాం: నాగచైతన్య కామెంట్స్‌ వైరల్‌

2 days ago

latest news

Samantha: ఈ పని చేశాక నన్ను కామెంట్‌ చేయండి.. నెటిజన్లకు సమంత సవాల్‌

16 hours ago
Manchu Vishnu: ‘కన్నప్ప’ సక్సెస్ క్రెడిట్‌.. ప్రభాస్ ఎంట్రీ కాదు.. అందరూ ముందే కనెక్ట్ అయ్యారు : మంచు విష్ణు

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

17 hours ago
Dil Raju: దిల్ రాజు కామెంట్స్ కి భార్య తేజస్విని నవ్వులు.. వీడియో వైరల్

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

Kuberaa Collections: పోటీలో కూడా బాగానే కలెక్ట్ చేస్తున్న ‘కుబేర’

17 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version