Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Featured Stories » David Warner, Ram Charan: హిట్‌ సీన్‌ చేసుకుంటే బాగుండేదిగా డేవిడ్‌ భాయ్‌!

David Warner, Ram Charan: హిట్‌ సీన్‌ చేసుకుంటే బాగుండేదిగా డేవిడ్‌ భాయ్‌!

  • July 5, 2021 / 10:33 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

David Warner, Ram Charan: హిట్‌ సీన్‌ చేసుకుంటే బాగుండేదిగా డేవిడ్‌ భాయ్‌!

ఐపీఎల్‌లో డేవిడ్‌ వార్నర్‌ సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌కు కెప్టెన్‌ అయ్యాక… తెలుగువారికి బాగా దగ్గరైపోయాడు. సోషల్‌ మీడియాను ఉపయోగించుకుంటూ… తెలుగు హీరోలను ఇమిటేట్‌ చేస్తూ వచ్చాడు. టిక్‌ టాక్‌ ఉన్నప్పుడు మంచి దూకుడు చూపించిన డేవిడ్‌ భాయ్‌… అది ఇండియాలో బ్యాన్‌ అయ్యాక మిగిలిన సోషల్‌ మీడియాలోకి వచ్చాడు. అక్కడ కూడా తెలుగు హీరోల పాటలకు స్టెప్పులేస్తూ అలరిస్తున్నాడు. అలా తాజాగా రామ్‌చరణ్‌ వీడియోను రీమేక్‌ చేశాడు. రామ్‌చరణ్‌ సినిమాల్లో డిజాస్టర్ల లిస్ట్‌ రాయమంటే…

ఫస్ట్‌లో రాయాల్సిన సినిమా ‘వినయ విధేయ రామా’. ఆ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ను ఫేస్‌మార్ఫ్‌ చేసి తన ముఖం తగిలించి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు డేవిడ్‌ వార్నర్‌. ఏదైనా హిట్‌ సినిమా సీన్‌ను ఇలా చేసుకుంటే… చరణ్‌ అభిమానులు ఆనందించేవారు. అంతేకానీ కలలో కూడా ఊహించడానికి భయపడే ఆ సినిమా సీన్‌ను రీమేక్‌ చేయడం ఎందుకు అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. అయితే వార్నర్‌ తెలిసి చేశాడో, తెలియక చేశాడో కానీ… ఆ పోస్టులో రానా, ప్రభాస్‌ పేరును ట్యాగ్‌ చేశాడు.

అంతేకాదు ‘ఈ సినిమా ఏంటి?’ అంటూ ప్రభాస్‌ను అడిగాడు వార్నర్‌. దీంతోపాటు ‘ఈ లెజెండ్‌ ఎవరు?’ అంటూ రానాను అడుగుతున్నాడు. అసలు వార్నర్‌ ఏం చెప్పాలనుకున్నాడనేది జనాలకు అర్థం కావడం లేదు. ఆ వీడియో ఎవరిదో తెలియక అడిగాడా? లేక ఇంకేదైనా కారణం ఉందా అనేది తెలియడం లేదు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #David Warner
  • #ramcharan

Also Read

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Irumudi Collections: 11వ రోజు కూడా కుమ్మేసిన ‘ఇరుముడి’

related news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Mamitha Baiju: మూడు రూ.200 కోట్లు.. ఏ కుర్ర హీరోయిన్‌కి సాధ్యం కాని విధంగా..

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Badshah: స్టార్‌ సింగర్‌.. రెండోసారి విడాకులు.. ఈసారి ఐదు నెలలకే..

trending news

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

Romanchakam Review In Telugu: రోమాంచ‌కం సినిమా రివ్యూ & రేటింగ్!

1 hour ago
Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

Irumudi Collections: 12వ రోజు కూడా భారీ వసూళ్ళు.. ‘ఇరుముడి’ సెన్సేషన్

18 hours ago
Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: మొదటి వారం కేవలం 40 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘టాక్సిక్’

18 hours ago
Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

Romanchakam First Review: సుమంత్ ప్రభాస్ హ్యాట్రిక్ కొట్టినట్టేనా?

19 hours ago
Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

Allari Naresh ఇంటర్వ్యూ : ‘ఆరుగురు పతివ్రతలు’ రీ రిలీజ్ కావాలట…. ఇప్పుడు కామిడీ రాసే రైటర్స్ తగ్గిపోయారు : అల్లరి నరేష్

20 hours ago

latest news

Awarapan 2: డిజాస్టర్‌ సినిమాకు సీక్వెల్‌.. ఊహించని విధంగా కలెక్షన్లు

21 hours ago
Hanuman Ansh: తొలి రెండు వారాల్లో రూ. కోటిన్నర.. మూడో వారంలో రూ.10 కోట్లు.. అదుర్స్‌ కదా

22 hours ago
Allari Naresh: కామెడీ మారిపోయింది.. ఇప్పుడలా తీస్తే కష్టమే: అల్లరి నరేశ్‌ కామెంట్స్‌ వైరల్‌

23 hours ago
10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

24 hours ago
Toxic Collections: రూ.300 కోట్లు కొట్టిన ‘టాక్సిక్’.. కానీ

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version