Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » మహేష్ లుక్కుతో మరో సర్ ప్రైజ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్

మహేష్ లుక్కుతో మరో సర్ ప్రైజ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్

  • December 31, 2020 / 05:06 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్ లుక్కుతో మరో సర్ ప్రైజ్ ఇచ్చిన డేవిడ్ వార్నర్

ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కు ఇండియాలో అభిమానులు ఏ రేంజ్ లో ఉన్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు జనాలైతే అతన్ని బాగా ఇష్టపడుతున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ లో చేరినప్పటి నుంచి కూడా వార్నర్ ఎంతో క్లోజ్ అయ్యాడు ఇక్కడి వారికి. ఇక వారి ప్రేమకు ఈ కంగారు క్రికెటర్ కూడా అదే స్థాయిలో సర్ ప్రైజ్ లు ఇస్తున్నాడు తెలుగు వారి ఇష్టాలను తెలుసుకొని అదే తరహాలో తన ఆనందాన్ని కూడా షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు.

లాక్ డౌన్ లో వార్నర్ ఎక్కువగా టిక్ టాక్ వీడియోలు చేశాడు. బాహుబలి నుంచి బుట్టబొమ్మ వరకు దేన్నీ వదల్లేదు. ఇక గతంలోనే పోకిరి దూకుడు అంటూ మహేష్ స్టైల్ లో కొన్ని వీడియోలను పోస్ట్ చేసిన వార్నర్ ఇప్పుడు మహర్షి స్టైల్ ను ఫాలో అవుతున్నాడు. మహర్షిలోని మహేష్ బాబు లుక్స్ మాదిరిగా గ్రాఫిక్స్ తో చేసిన వార్నర్.. న్యూ ఇయర్ సందర్భంగా సరికొత్త ట్రీట్ ఇచ్చాడు ఈ లుక్ అయితే నెవర్ బిఫోర్ అనేలా ఉంది.

గతంలో చేసింది ఒక లెక్క ఇప్పుడు చేసింది మరొక లెక్క అనేలా ఉంది. కేవలం ఐపీఎల్ మ్యాచ్ లు ఉన్నప్పుడే కాకుండా మిగతా సమయాల్లో కూడా వార్నర్ బయ్యా తెలుగు అభిమానులను ఏ మాత్రం మరచిపోలేదని అర్ధమవుతోంది.

View this post on Instagram

A post shared by David Warner (@davidwarner31)

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #David Warner
  • #mahesh
  • #Super star Mahesh
  • #Warner

Also Read

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

related news

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Mohanlal: అవును… మోహన్‌లాల్‌ ఇలాంటి డ్యాన్స్‌ సినిమాల్లో చేయడం లేదో?

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Tamannaah: ఐటెమ్‌ సాంగ్స్‌పై తమన్నా కామెంట్స్‌ వైరల్‌.. ఏమందంటే?

Sad Love stories : సాడ్ లవ్ స్టోరీలను జెన్ జీ యాక్సెప్ట్ చేస్తారా ?

trending news

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

Thrriveni : సైలెంట్ గా మాజీ ముఖ్యమంత్రిని పెళ్లి చేసుకున్న ‘బాహుబలి’ బ్యూటీ

52 mins ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 40 సినిమాల సందడి

2 hours ago
Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

Gossip Review in Telugu: గోస్సిప్ సినిమా రివ్యూ & రేటింగ్!

22 hours ago
‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 day ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

2 days ago

latest news

Welcome to the Jungle: సెట్‌లో 50 వ్యానిటీ వ్యాన్స్‌.. 250 కార్లు.. ఏ సినిమా కోసమంటే?

4 hours ago
నాలుగేళ్లుగా ఈ సమస్యతో బాధపడుతున్నా: హీరో కామెంట్స్‌ వైరల్‌

5 hours ago
Sanjay Leela Bhansali: ఆ స్టార్‌ దర్శకుడి మీద కేసు నమోదు చేయండి: సినీ వర్కర్స్‌ అసోసియేషన్‌

8 hours ago
Bhagyaraj: సీనియర్ నటుడు, దర్శకుడు అయిన భాగ్యరాజ్ కన్నుమూత

Dil Raju : టాలీవుడ్ కంటే బాలీవుడ్ బెటర్.. నిర్మాత దిల్ రాజ్ సంచలన వ్యాఖ్యలు !

9 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version