Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Featured Stories » ఓపెనింగ్స్ అదిరిపోయాయి కామ్రేడ్ విజయ్ దేవరకొండ!

ఓపెనింగ్స్ అదిరిపోయాయి కామ్రేడ్ విజయ్ దేవరకొండ!

  • July 27, 2019 / 11:22 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఓపెనింగ్స్ అదిరిపోయాయి కామ్రేడ్ విజయ్ దేవరకొండ!

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తాజా చిత్రం ‘డియర్ కామ్రేడ్’ జూలై 26 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేసారు. భరత్ కమ్మ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం అప్పుడే కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రానికి యూ.ఎస్ ప్రీమియర్స్ అదిరిపోయాయి. ప్రీమియర్స్ కే ఈ చిత్రం 2.5 లక్షల డాలర్లను వసూల్ చేసి విజయ్ కెరీర్ బెస్ట్ గా నిలిచింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బోయపాటి కాంబినేషన్లో వచ్చిన ‘వినయ విధేయ రామా’ చిత్రం ఓపెనింగ్స్ కంటే ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ రావడం విశేషం.

dear-comrade-movie-review3

2019 లో వచ్చిన మహేష్ బాబు ‘మహర్షి’ చిత్రానికి 5.16 లక్షల డాలర్లు, బాలకృష్ణ ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ చిత్రానికి 4.83 లక్షల డాలర్లు అలాగే వెంకటేష్, వరుణ్ తేజ్ ల ‘ఎఫ్2’ చిత్రానికి , 2.59 లక్షల డాలర్లు.. వచ్చాయి. ఇక వాటి తరువాత ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికే ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. నాని సూపర్ హిట్ ‘జెర్సీ’ చిత్రనికంటే కూడా ‘డియర్ కామ్రేడ్’ కు ఎక్కువ ఓపెనింగ్స్ వచ్చాయి. విజయ్.. ‘డియర్ కామ్రేడ్’ కు ముందు ‘అర్జున్ రెడ్డి’ చిత్రానికే అత్యధిక ప్రీమియర్స్ వచ్చాయి. ఇక ‘డియర్ కామ్రేడ్’ మొదటి రోజు కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 3.02 కోట్లు
సీడెడ్ – 0.88 కోట్లు
వైజాగ్ – 0.89 కోట్లు

dear-comrade-movie-review1
ఈస్ట్ – 0.90 కోట్లు
కృష్ణా – 0.38 కోట్లు
గుంటూరు – 0.62 కోట్లు

dear-comrade-movie-review2
వెస్ట్ – 0.53 కోట్లు
నెల్లూరు – 0.26 కోట్లు
—————————————————–
ఏపీ + తెలంగాణ – 7.49 కోట్లు

dear-comrade-movie-trailer-on-july-11th
రెస్ట్ అఫ్ ఇండియా – 0.20 కోట్లు
ఓవర్సీస్ – 2.25 కోట్లు
—————————————————–
వరల్డ్ వైడ్ టోటల్ – 11.1 కోట్లు (షేర్)
——————————————————

dear-comrade-movie-releasing-on-july-26th

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Rashmika
  • #Dear Comrade Movie
  • #Rashmika
  • #Vijay Devarakonda

Also Read

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

Funky First Review: విశ్వక్, అనుదీప్ .. ఇద్దరూ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చినట్టేనా?

related news

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Vijay Devarakonda: 2026లో విజయ్‌ ‘R’ మీదనే ఫోకస్‌ చేశాడా? జీవితంలోకి వరుస Rలు

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

Nithiin: మరో ప్రాజెక్టు నుండి నితిన్ ఔట్.. ఏం జరుగుతుంది?

trending news

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

దసరా,సంక్రాంతి.. రెండూ వెంకీ,బాలయ్యవే

19 hours ago
Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

Nikhil: రూ.80 కోట్ల బడ్జెట్ కి నిఖిల్ న్యాయం చేయగలడా?

20 hours ago
Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

Sai Pallavi: సాయి పల్లవి- బన్నీ వాస్.. ఓ క్రేజీ బయోపిక్

20 hours ago
Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

Nithiin: 2027 సంక్రాంతికి నితిన్ కూడానా?

21 hours ago
Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

Mana ShankaraVaraprasad Garu Collections: రూ.50 కోట్లకి పైగా లాభాలు ‘మన శంకర వరప్రసాద్ గారు’ ఖాతాలో అరుదైన రికార్డు

23 hours ago

latest news

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

2 hours ago
Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

Kiran Abbavaram: టాలీవుడ్‌లో వరుస షాక్‌లు.. కిరణ్‌ అబ్బవరం బాలీవుడ్‌ ప్లాన్స్‌..

2 hours ago
Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

Lavanya Tripathi: నా కుటుంబం జోలికి వస్తే ఊరుకునేది లేదు: మెగా కోడలు సీరియస్‌ వార్నింగ్‌

2 hours ago
Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

4 hours ago
Peddi : పెద్ది అప్డేట్  విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

Peddi : పెద్ది అప్డేట్ విషయంలో ఈ వాలెంటైన్స్ డే కి మెగా ఫ్యాన్స్ కి నిరాశేనా..?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version