Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Deepika Padukone: ‘కల్కి 2898 ఏడీ’ కంటే ముందే దీపిక ఎంట్రీ… కానీ ఏమైందంటే?

Deepika Padukone: ‘కల్కి 2898 ఏడీ’ కంటే ముందే దీపిక ఎంట్రీ… కానీ ఏమైందంటే?

  • March 16, 2024 / 11:33 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Deepika Padukone: ‘కల్కి 2898 ఏడీ’ కంటే ముందే దీపిక ఎంట్రీ… కానీ ఏమైందంటే?

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొందుతున్నా… సౌత్ నుండి సినిమా కెరీర్‌ స్టార్‌ చేసిన భామ దీపికా పడుకొణె(Deepika Padukone). త్వరలో ప్రభాస్‌ (Prabhas)  – నాగ్‌ అశ్విన్‌ (Nag Ashwin) ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నఈ పొడుగు కాళ్ల సుందని ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే కన్నడ నాట కెరీర్‌ను స్టార్ట్‌ చేసింది. అంతేకాదు అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇప్పటికే ఆమె తెలుగు సినిమా రిలీజ్‌ కూడా అయిపోయేది. జయంత్‌ సి.పరాన్జీ (Jayanth C. Paranjee) దర్శకత్వంలో ఓ సినిమా షూటింగ్‌ ప్రారంభించుకుంది. సినిమా పూర్తయింది అంటారు కూడా. అయితే రిలీజ్‌ మాత్రం అవ్వలేదు.

దీపికా పడుకొణె కొన్నాళ్ల క్రితం ఓ తెలుగు సినిమా ఓకే చేసింది. ‘ప్రేమించుకుందాం రా’, ‘బావగారూ బాగున్నారా’(Bavagaru Bagunnara), ‘శంకర్‌దాదా ఎంబీబీఎస్‌’ (Shankar Dada M.B.B.S) తదితర చిత్రాలను తెరకెక్కించిన జయంత్‌ సి. పరాన్జీ దర్శకత్వంలో రణ్‌దీప్‌, మృదుల జంటగా ‘లవ్‌ 4 ఎవర్‌’ అనే సినిమాను తెరకెక్కించారు. ఆ సినిమాలో దీపిక ఐటెమ్‌ సాంగ్‌ చేసింది. అయితే ఆ సినిమా ఇప్పటివరకు రిలీజ్‌ కాలేదు. ఒకవేళ ఆ సినిమా వచ్చుంటే ఈ పాటికి దీపిక టాలీవుడ్‌ ఎంట్రీ జరిగి ఓ ఆరేడేళ్లు అయిపోయేది. అయితే హీరోయిన్‌ ఎంట్రీ కాదనుకోండి.

ఇక పైన చెప్పినట్లు దీపిక తొలి సినిమా కన్నడలో రూపొందినేదే. నాగార్జున (Nagarjuna) ‘మన్మథుడు’ రీమేక్‌ ‘ఐశ్వర్య’లో దీపికనే హీరోయిన్‌. 2006లో వచ్చిన ఈ సినిమా అక్కడ మంచి విజయాన్నే అందుకుంది. ఆ సినిమా తర్వాత 2007లో ‘ఓం శాంతి ఓం’ సినిమాతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. అక్కడ వరుస విజయాలు, ఛాన్స్‌లతో హాలీవుడ్‌ సినిమాలో కూడా నటించింది. సాధారణ బాలీవుడ్‌ హీరోయిన్‌గా తెలుగులోకి రావాల్సిన ఆమె… ఇప్పుడు గ్లోబల్‌ స్టార్‌ అయి వచ్చిందన్నమాట.

ఇక ‘కల్కి 2898 ఏడీ’ సినిమా సంగతికొస్తే ప్రభాస్‌ హీరోగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో అమితాబ్‌ బచ్చన్‌ (Amitabh Bachchan), కమల్‌ హాసన్‌ (Kamal Haasan) , దిశా పటానీ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తమకు స్పెషల్‌ డేట్ అయిన మే 9న సినిమాను రిలీజ్‌ చేస్తామని వైజయంతి మూవీస్‌ అంటోంది.

రజాకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

లంబసింగి సినిమా రివ్యూ & రేటింగ్!
సేవ్ ది టైగర్స్: సీజన్ 2 వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitabh Bachchan
  • #Deepika Padukone
  • #Kalki 2898 AD
  • #Nag Ashwin
  • #Prabhas

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Pranay Vanga: ‘స్పిరిట్‌’ శపథం బాగుంది సరే.. ‘ఆది పురుష్‌’, ‘రాధే శ్యామ్‌’ మరచిపోతే ఎలా?

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Ram Charan: ప్రభాస్‌కి డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడితో రామ్‌ చరణ్‌.. ఆ నమ్మకంతోనే..

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

FAUZI – LEGACY: ‘ఫౌజీ’ చెప్పిన డేట్‌కి రానట్లేనా? ‘కొత్త’ పోస్టర్‌ రిలీజ్‌కి కారణమిదేనా?

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

58 mins ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

14 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

8 mins ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version