“ఫర్స్ట్ కిస్”గుట్టు… విప్పిన దీపికా!!!

బాలీవుడ్ బ్యూటిఫుల్ హీరోయిన్స్…కాదు కాదు…సెక్సీ హీరోయిన్స్ లో దీపిక పదుకునె ఒకరు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో ఈ భామ ఆన్ స్క్రీన్ పై, సెక్సీ లుక్స్ తో, బికినీలో, రొమ్యాంటిక్ సీన్స్లో తెగ రెచ్చిపోతూ ఉంటుంది. అదే క్రమంలో పర్సనల్ విషయాలకు వచ్చేసరికి ఈ భామకు చాలా సిగ్గు అని, వ్యక్తిగత విషయాలను పెద్దగా చెప్పడానికీ ఇష్టపడదు అని మీడియా వాళ్ళు చెబుతూ ఉంటారు….ఇదిలా ఉంటే తాజాగా….ప్రముఖ మేగజైన్ వోగ్..  ‘వోగ్ బీఎఫ్ ఎఫ్స్’అంటూ ఓ సరికొత్త టాక్ షో స్టార్ట్ చేసింది. ఓ సెలబ్రిటీని షోలో కూర్చోబెట్టి.. ఆమె బెస్ట్ ఫ్రెండ్స్ తో ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ అడిగించడం.. తెలిసిన విషయాల వెనక దాగిఉన్న తెలియని సంగతులను చెప్పించడం ఈ షో కాన్సెప్ట్.

కలర్స్ ఇన్ఫినిటీలో ఈ కార్యక్రమం ప్రసారం అవుతుండగా.. తొలి ఎపిసోడ్ లో దీపికా పదుకొనే అనేక విషయాలను చెప్పేసింది. తనకు నచ్చే మగాడు నుంచి…తన తొలి ముద్దు తియ్యటి అనుభవం వరకూ ఓపెన్ గా మాట్లాడి ఎన్నో కబుర్లు చెప్పింది ఈ బ్యూటీ…..తన ఫర్స్ట్ క్రష్ గురించి మాట్లాడుతూ….”బ్రాడ్లే కూపర్”నా ఫర్స్ట్ క్రష్ అని చెప్పింది…అంతేకాకుండా ఫస్ట్ కిస్ సంగతి వచ్చేసరికే కాస్త ఆలోచించి….అప్పటికి నేనింకా చిన్నపిల్లనే అంటూ చిన్నపాటి షాక్ ఇచ్చింది. అప్పట్లోనే ఎవరికిచ్చావ్ దీపికా అంటే మాత్రం.. ‘ఇంకెవరికీ నా పేరెంట్స్ కే’ అంటూ సేఫ్ గా ఎస్కేప్ అయ్యీపోయింది. మొత్తానికి అలా దొరికినట్లే దొరికి తప్పించుకుని మన దీపిక పదుకునె.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus